Category Archives: పిల్లల భూమిక

స్నేహం

స్నేహం స్నేహం ఒక మనిషి జీవితంలో ప్రత్యేకత విషయం ఏదైనా, ఏమైనా స్నేహితుడితోనే పంచుకుంటాం స్నేహంలో నిజాయితీ ఉంటుంది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక 

పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక, అరవింద స్కూల్‌ అసెంబ్లీలో జరిగిన చర్చ తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు… నేను సంతోషంగా ఉన్నానా…

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నేను సంతోషంగా ఉన్నానా… -టి.రమ్య, 9వ తరగతి

ఈ కరోనా సమయంలో ఆటలు, పాటలు బాలానందాలు ఏమీ లేవు. అందుకు సంతోషం, ఆనందం మొత్తంగా తగ్గింది. ఇవన్నీ మేము మిస్సయిపోయాము. ఈ కరోనా వల్ల మాకు ఎనిమిది నెలలు బడి ఆగిపోయింది. బాలానందంలో మేము యాంకర్స్‌గా, చిన్నపిల్లలను అందంగా అలంకరించడం, వాళ్ళు ముద్దుముద్దుగా కనిపించడం జరిగేది. ఇప్పుడు అదంతా పోయింది. ఆటల పోటీల్లో బాగా … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నేను సంతోషంగా ఉన్నానా… – డి. ఉషశ్రీ, 9వ తరగతి

ఈ సంవత్సరం నేను మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమా లను మిస్సయ్యాను. ఇంకా చిన్న పిల్లలు పాల్గొనే బాలానందంలో మేము చాలా ఎంజాయ్‌ చేస్తాము, అనేక ప్రదర్శనలలో పాల్గొంటాము. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు సైన్స్‌ ఫెయిర్‌, ఇంకా మన మంగళగిరి గ్రంథాలయంలో రచనలు రాశాము. ఎన్నో పుస్తకాలు చదివాను. ఇలా చాలా రకాల వాటిలో … Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నేను సంతోషంగా ఉన్నానా… – జె. రామతులసి, 9వ తరగతి

(పాఠశాలలు పునఃప్రారంభమమయ్యాక, అసెంబ్లీలో జరిగిన సమావేశం తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు…) ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. అవునని చెప్పాలో, కాదని బాధపడాలో అర్థం కాని పరిస్థితి.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

‘మిస్టర్‌ చింకూ’ – సహకలన

ముందుగా ఈ పుస్తకాన్ని నేను సమీక్షకు ఎంచుకోవడానికి కారణం ఇందులోని కథను మనుషులకు కూడా అప్లై చేసుకుని ఆలోచిస్తే కష్టాలు ఎదురైనప్పుడు యుక్తితో సమస్యల నుండి బయటపడాలి అంతే తప్ప నీరుకారి పోకూడదు అనే భావన.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నిన్ను నువ్వే గెలవాలి

నిన్ను నువ్వే గెలవాలి! అవును ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ూర్చోవాలి! ముక్కుకు, మూతికి మాస్కులు కట్టుకోవాలి! కాలు కదపకుండా ఇంట్లోనే టీవీల పరిధిలో మెలగాలి!

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఛలోనా…. కరోనా

ఛలోనా…. కరోనా ! సరిహద్దులు దాటి వచ్చావ్‌ కరోనా , బయలుదేరావా ఇకనైనా అందరూ నీ దాటికి హైరానా, మాకు లేదా విముక్తి ఇప్పుడైనా.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పెద్ద కరోనా – . కార్తీక, ఆరవ తరగతి

కరోనా ! కరోనా ! ఓ పెద్ద కరోనా ! కంటికి కనపడని కరోనా, వుహాన్‌ లో పుట్టిన కరోనా, లాక్‌ డౌన్‌ పెట్టిన కరోనా, మనుషులను చంపుతున్న కరోనా,

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కరోనా – కనకదుర్గ., టీచర్‌

ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా అందరి కష్టాలకు కారణమైన కరోనా అందరి పనులను ఆపుదల చేశావు రవాణా మార్గాలను నిలుపుదల చేశావు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కరోనా వైరస్‌ — జు.యశస్వినీ, ఏడవ తరగతి

కరోనా వ్యాధి వచ్చింది, మానవాళికి వైరస్‌ను తెచ్చింది, కరోనా ప్రపంచమంతటా విజృంభిస్తోంది, మానవజాతికి ముప్పునే తెస్తోంది,

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆటల గురించి — కె. లియా సుసన్న, 7వ తరగతి

ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్‌ చాలా ఆటలు ఆడదాం అన్నిట్లో గెలుపొందుదాం అందరికీ దాన్ని నేర్పేద్దాం అందరిలో ఉన్న నైపుణ్యం బయటికి తీద్దాం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

క్రికెట్‌ – ఎస్‌.ధానుష్‌ రెడ్డి, 7వ తరగతి

నేను ఆడేది క్రికెట్‌ నేను కొడతాను షాట్‌ తీస్తాను రన్స్‌ అందరు కొడతారు చప్పట్లు చేస్తాను నేను బౌలింగ్‌ పడతాయి వికెట్లు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఖో ఖో- కె.బాల తిరుపతయ్య, 7వ తరగతి

నేను ఆడేది ఖో ఖో నేను గెలిచేది ఖో ఖో నేను ఆడేది క్రికెట్‌ నేను కొట్టేది వికెట్‌ నేను ఆడతాను ఏడు పెంకులు నేను పెడతా అన్ని పెంకులు

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆట — టి. లావణ్య, 7వ తరగతి

ఆటల పాటలలో వచ్చింది ఖో ఖో అన్న అందరికీ వచ్చింది ఖో ఖో గంతులతో వచ్చింది కబడ్డీ ఆ గంతులతో మనం ఆడుదాం ఆట మన ఆరోగ్యం కోసం వచ్చింది పరుగు పందెం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఇష్టంగా ఆడుదాం ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్‌ చాలా ఆటలు ఆడదాం అన్నిట్లో గెలుపొందేద్దాం అరదరికి దాన్ని నేర్పేద్దాం

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment