-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసం
–
Posted in వ్యాసం
Leave a comment
-కుప్పిలి పద్మ వాళ్లెప్పుడు మనకి విషయాలని వాళ్ల ధోరణిలోనే చెపుతుంటారు. మనం వింటుంటాం. యిందులో యేదో తేడా వుందని తెలుస్తుంటుంది.
Posted in వ్యాసం
Leave a comment
’16/12′ ’15/4′
-పి.ప్రసాదు దేశ రాజధాని ఢిల్లీలో మరో అత్యంత దారుణ అత్యాచార సంఘటన వెలుగు జూసింది. దేశ ప్రజలను మరోసారి కంటతడి పెట్టించింది. ‘నిర్భయ దుర్ఘటన’ (16/12) జరిగాక సరిగ్గా నాలుగు నెలలకే ఈదుర్ఘటన (15/4) జరిగింది.
Posted in వ్యాసం
Leave a comment
…..
-జూపాక సుభద్ర ‘అక్కా నేనస్సలుబోను వానింటికి, యీన్నే ఏదన్న పంజేసుకుంట, వానితోని నేనింక బడలేను, పెండ్లయిన కాన్నుంచి యిదే రసరస వానితో సంసారం జేసుడు నానుంచిగాదు, వాడు యెముడు యెతుక్కంట నా యెన్కని వస్తడేమో! నన్ను వానితోనైతె తోలొద్దు’ మా చుట్టం చిన్ని మా యింటి కొచ్చి ఏడుస్తూ చెప్పింది.
Posted in వ్యాసం
Leave a comment
–
మరో జలియన్‌వాలాబాగ్ – ఇంద్రవెల్లి -ఎన్. హేమలలిత స్వతంత్య్ర భారతావనిలో జలియన్‌వాలాబాగ్ ఏమిటి అంటున్నారా! అవును! మన ప్రజాస్వామ్య చరిత్రలో రక్తమోడిన సంఘటనలు ఎన్నో! కొన్ని మాత్రమే ప్రపంచానికి తెలిసాయి. మరెన్నో భూస్థాపితం చేయబడ్డాయి.
Posted in వ్యాసం
Leave a comment
–
– రమాదేవి చేలూరు 19వ శతాబ్ధంలో భారతావని పరాయి సంకెళ్ళలో బంధీగా వున్నప్పుడు, ఆ వ్యవస్ధలో పురుషులే అస్ధవ్యస్ధమైన బానిసలుగా వుంటే, ఆ బానిసలకు బానిసలు స్త్రీలు.
Posted in వ్యాసం
Leave a comment
–
à°à±à°ªà°¾à° à°¸à±à°à°¦à±à°° à°à°°à±à°¨à°¾à°à°à°²à± ఠమధà±à°¯ à°à°°à°¿à°à°¿à°¨ ‘à° à°à°¿à°²à°à°¾à°°à°¤ దళిత సాహితà±à°¯ సమà±à°®à±à°³à°¨à°¾’నిà°à°¿ à°µà±à°³à±à°³à°¡à° à°à°°à°¿à°à°¿à°à°¦à°¿. à°¬à±à°²à±à°à°¾à°®à±â à°à°°à±à°¨à°¾à°à° మహారాషà±à°à±à°°à°à± బారà±à°¡à°°à±â à°à°¿à°²à±à°²à°¾. à°à°°à±à°¨à°¾à°à° à° à°à°à±à°¨à± బసవà±à°¶à±à°µà°°à±à°¡à± à°à°à±à°¤à°¿ à°à°¦à±à°¯à°®à°¾à°²à± యాదà°à±à°¸à±à°¤à°¯à°¿.
Posted in వ్యాసం
Leave a comment
ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర – ఒక పరిశీలన
జాలిగం స్వప్న పరిచయం: ”ఎందరో మహానుభావులు అందరికీ వందనములు” ”అడుగుజాడ గురజాడది అది భావికి బాట” అన్న ఒకే వాక్యంతో శ్రీశ్రీ ఆధునిక యుగకర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ స్థానం గూర్చి తీర్పు ఇచ్చారు. గురజాడగా ప్రసిద్ధి పొందిన వీరి పూర్తిపేరు గురజాడ వెంకట అప్పారావు.
బాలల హక్కులు – ఒక పరిశీలన
ముత్తన్న గారి రాజేందర్ రెడ బాలల హక్కులు అనేవి మానవ హక్కుల్లో ఒక భాగం. మానవ హక్కులు అంటే మనిషికి గాలి, నీరు, అవాసం ఎంత అవసరమో మనిషికి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అంతే అవసరం, అందువల్లనే మానవ హక్కులకు ప్రాముఖ్యత ఆదరణ ఏర్పడింది.
Posted in వ్యాసం
Leave a comment
‘సాహిత్య సమాలోచన’లో అందెవేసిన చెయ్యి ఆశాజ్యోతి
మల్లవరపు విజయ ఈ వసుదైక సాహితీ స్రవంతిలో ఎందరో రచయితలు, వ్యాసకర్తలు, కవులు, భాషాపరమైన లిపి మొదలైన క్షణం నుండి అక్షర రూపాల్లో పొందుపరిచిన వారి భావాలు కోకొల్లలు. పోతన, కాళీదాసు నుండి ఈనాటి అక్షర శిఖామణులు, వేమన, విశ్వనాథ, దుర్గానంద్, శ్రీశ్రీ, జాషువాల వరకు తెలుగు సాహితీ ఉద్యానవనాన ఆవిర్భవించి, అక్షర సముద్రాల జ్ఞానాన్ని … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
యువతరం పరుగు ప్రతిభ వైపా, పతనం వైపా?
నంబూరి పరిపూర్ణ ఏ దేశ భవిష్యత్తయినా, సంపద వృద్ధయినా ఆ సమాజపు సామరస్య సహకార వైఖరి అయినా – ఆ దేశ యువతరం యొక్క ప్రతిభ, ప్రజ్ఞ, సృజనాత్మకత మీదనే ఆధారపడతాయి అన్నది అందరూ ఆమోదించి, ఆశించే విషయం. ఇందుకు భిన్నంగా ఎవరూ ఆలోచించరు.
Posted in వ్యాసం
Leave a comment
గురజాడ – మనజాడ
మల్లాప్రగడ రామారావు మనిషిని, మనిషిగా చూడడం మనవల్లకాదన్నది ”నినద భీషణ శంఖము దేవదత్తమే”నన్నంత నిజమని వేరే చెప్పాలా? మనకేమో, ఇంట్లోనే కాదు బయట వ్యవహారాలలో కూడా, కొందరు ”ఒరే”, ”ఒసే”, కొందరేమో ”ఏమోయ్”,
Posted in వ్యాసం
Leave a comment
పుణ్య భూమి, కళ్ళు, తెరువు…..!
డా. జి లచ్చయ్య ఈ పుణ్య భూమిలో పుట్టడం మనతప్పా – ఆవేశమాపుకోని అమ్మానాన్నదీ తప్పా….. అంటూ ఆకలిరాజ్యం సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇప్పటికీ మనను ఆవేశానికి గురిచేస్తూనే ఉంటుంది.
Posted in వ్యాసం
Leave a comment
‘నిర్భయ’ సమాజానికి పూలన్‌దేవులవ్వాలి
జూపాక సుభద్ర నేను హైస్కూల్ హాస్టల్లుండగా రమేజాబి కేసు మీద ఎవరెవరో ఆడవాల్లొచ్చి ఉపన్యాసాలిచ్చి మమ్మల్ని ధర్నాలకు లొల్లికి పిలచేటోల్లు. అప్పుడది పెద్ద ఉద్యమం. మహిళా సంగాలు పెద్ద ఎత్తున కదిలిండ్రు.
Posted in వ్యాసం
Leave a comment
స్త్రీల మనుగడ ఇంకా అగాథంలోనే వుండాలా…? పితృస్వామ్యం యొక్క చివరి వలస సామ్రాజ్యాన్ని కూల్చుదాం!
ఢిల్లీలో ఇటీవల ప్రముఖ ఫెమినిష్ట్ రచయిత్రి కమలా భాసిన్ ప్రసంగాన్ని విని స్పందించి ”ద హిందూ”లో వ్రాసిన వ్యాసం వ్యాసకర్త : హర్ష్ మందిర్ అనువాదం : కొండేపూడి నిర్మల
Posted in వ్యాసం
Leave a comment
‘అత్యాచార’ భారతం
టి. రమాదేవి, డైరెక్టర్, వనితటీవీ (ఎన్టీవీ గ్రూప్) 2012, డిసెంబర్ 16.. దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో ఒక దుర్దినం. బస్సులో ప్రయాణిస్తున్న 23 సంవత్సరాల పారామెడికల్ స్టూడెంట్‌పై ఆరుగురు నిందితుల అఘాయిత్యం జరిపి, బాధితురాలి కడుపులోని పేగులు కూడా కమిలిపోయేలా ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ దుశ్చర్యంపై నిరసన … Continue reading
Posted in వ్యాసం
Leave a comment