Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

ఆక్సిజన్‌ దొరకని ఆత్మనిర్భర భారతం – సతీష్‌ బైరెడ్డి

దేశాన్ని కరోనా రెండవ కెరటం ముంచెత్తుతోంది. ఆసుపత్రులను కరోనా రోగులు ముంచెత్తుతుంటే స్మశాన వాటికల ముందు పొడవాటి బారులు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు తీవ్రమైన వెంటనే ఆసుపత్రుల కోసం జనం హాహాకారాలు పెడుతూ పరుగెడుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కీర్తించబడని హౌషాబాయి ధీరత్వం పి.సాయినాథ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (అనువాదం: అపర్ణ తోట)

91 ఏళ్ళ హౌషాబాయి పాటిల్‌ బ్రిటిష్‌ కార్యాలయాలపై దారుణమైన దాడులు చేసిన విప్లవాత్మక కార్యదర్శి. 1943`46 మధ్య, ఆమె అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు, మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఆయుధాలు, బస్సులు మరియు పోలీస్‌స్టేషన్లను దోచుకుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సాలిహాన్‌ రాజు మీద ఎదురుదాడి చేయగా – డా॥ పి.సాయినాథ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

పది స్వాతంత్య్ర గాథలు ` 1. ఒడిశాలోని నువాపడాలో డేమాతి డే సబర్‌, ఆమె స్నేహితులు తుపాకీతో బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొన్నారు. ఆమె వేరే ఆదివాసీ ఆడవారితో కలిసి పొలంలో పనిచేస్తుండగా, వారి ఊరు సలిహా నుంచి ఒక యువకుడు వారివైపు వేగంగా పరిగెత్తుతూ అరిచాడు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల సంక్షేమ చట్టం: ఒక పరిశీలన – డా॥ పి.కె.వి.ఎస్‌. రామారావు

సీనియర్‌ సిటిజన్స్‌ (వయోవృద్ధుల)కు మన ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలను కల్పించింది. రైల్‌ టికెట్లలో రాయితీ, బ్యాంకు డిపాజిట్లలో అధిక వడ్డీ, ప్రభుత్వ పింఛన్లు, దేవాలయాలలో ప్రత్యేక దర్శనాలవంటివి కొన్ని సౌకర్యాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అవతార దేవుళ్ళ అసలు నిజరూపాలు -నంబూరి పరిపూర్ణ

తమకు కష్టమన్నది లేకుండా ఇతర పరాయి ప్రాంతపు పాడి పంటలను, ప్రకృతి ఫలాలను దోచుకు బ్రతకాలనుకునే దూరప్రాంతాల ఆక్రమణదారులు చరిత్రలో తక్కువేమీ లేరు. తాము అడుగుపెట్టిన ఇతర ప్రాంతపు భూమిపుత్రుల్ని నిర్మూలించి, తాము సుఖరీతిలో బ్రతుకు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గాలిలో ప్రాణవాయువు -దేవి

మన ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరుతో చాలామంది ప్రజలు నిరాశ పడుతున్నట్లు నేను గమనించాను. ఇదే ప్రభుత్వాన్ని పరిపాలనకు ఏ మాత్రం సంబంధం లేని కారణాలతో వీరే ప్రేమగా ఓటేసి తిరిగి అధికారంలోకి తెచ్చారు. ఈ నిరాశకు మూలకారణం మామూలే… జరగనివి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాషువా -రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

గుర్రం జాషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళలో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వివాహ మంత్రాల తాత్పర్యం -అబ్బూరి ఛాయాదేవి

ఇది పెళ్ళిళ్ళ సమయం. ఎందరో వధూవరులు పెళ్ళిపీటల మీద కూర్చుని పురోహితుడు చదివే మంత్రాలను వింటున్నారు. కొన్నింటిని చిలక పలుకుల్లా పురోహితుడు చెప్పమన్నట్లు చెబుతున్నారు. అందులో ఎందరికి తెలుసు వివాహ మంత్రాల అర్థాలు? పీటలమీద కూర్చున్న వాళ్ళకి తెలియవు. పెళ్ళికి వచ్చిన ఆహుతులకూ తెలియవు, ఎవరో ఒకరిద్దరికి తప్ప.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రకృతి బిడ్డలు -రమాదేవి చేలూరు

పచ్చగా, దట్టంగా, నిండుగా, ఏపుగా అడవి అల్లిబిల్లిగా ఉంది. అడవికావల ఏరు యదేచ్ఛగా తేటగా వయ్యారంగా పారుతూ ఉంది. ఏటిగట్టున ఊరుంది. ఊరు ఒద్దికగా, ముద్దుగా, చిక్కుడు పందిరి ప్పుకున్న గుడిసెల్లో నవవధువులా ముచ్చటగా ఉంది. ఊరు చుట్టూ మైదానంలో పోడు వ్యవసాయ భూములున్నాయి. జొన్న, మొక్కజొన్న, ఉలవలు, సామలు పండుతాయి. అది ఆదివాసీల గూడెం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కనీస మద్దతు ధర అంటే ఏమిటి? ఎందుకు? – పి.ఎస్‌.అజయ్‌కుమార్‌

అందరికీ ఒక మాట సుపరిచితమయింది. అదే ‘కనీస మద్దతు ధర’ (వీూూ-వీఱఅఱఎబఎ ూబజూజూశీత్‌ీ ూతీఱషవ). ఇది దేశ రాజధాని చుట్టూ మోహరించిన రైతు ఉద్యమం వలనే సాధ్యమయింది. అనేక దశాబ్దాలుగా రైతులు వ్యవసాయంలో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పటివరకూ 3.5 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వీటి పరంపర ఇంకా కొనసాగుతూనే

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కార్పొరేట్లకు ప్రత్యామ్నాయం సహకార సంఘాలే – కన్నెగంటి రవి

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతున్నది. కేంద్రం ఏకపక్షంగా రైతుల ఆకాంక్షలను, అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను పక్కనపెట్టి తనకున్న బండ మెజారిటీతో ఆమోదించిన 3 వ్యవసాయ రంగ చట్టాలు, దేశంలో చర్చకు పెట్టిన విద్యుత్‌ బిల్లు 2020 గ్రామీణ ప్రజలలో భయాందోళనలను రేకెత్తించాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా, కేంద్ర ప్రభుత్వం … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యవసాయ చట్టాలు ఎవరికి చుట్టాలు – అబ్దుల్‌ వాహెద్‌

భారతీయ జనతా పార్టీపై రైతులు మండిపడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తున్న వాస్తవం. రైతుల ఆగ్రహం ఇప్పుడు బీజేపీకి, ఎన్డీయేలో మిత్రపక్షాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లోని రైతులే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేశంలో కొత్త రైతు చట్టం – దాని పరిణామాలు – ఎర్రోజు శ్రీనివాస్‌

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను, వాటి పర్యవసానాలను తెలుసుకునే కంటే ముందు పాత చట్టం ఏమి చెబుతుందో కూడా పరిశీలిద్దాం. భారతదేశంలో గల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక భిన్నత్వాన్ని రూపుు మార్చాలని, దేశాన్ని ఏకరూప రాజ్యాంగా మార్చాలని అనుకునే కుట్రలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా నూతన చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విస్మృత కథారచయిత్రి – వేదుల మీనాక్షీదేవి శీలా సుభద్రాదేవి

ఆధునిక సాహిత్యరంగంలో స్వాతంత్య్రానంతరం అధిక సంఖ్యలోనే మహిళలు సాహిత్య రంగంలోకి వచ్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే దానికి సమాంతరంగా స్త్రీ విద్యపై కూడా మహిళలు కొంత ఉద్యమస్ఫూర్తితో రచనలు చేయటం కావచ్చు, స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు కావటం వలన కావచ్చు, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా వెసులుబాటుగల కుటుంబాలలోని స్త్రీలకు విద్యావంతులయ్యే అవకాశం లభించింది. … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అసలు యుద్ధం దేనిపైనా?! -దేవి

”లవ్‌ జిహాద్‌” ఆర్డినెన్స్‌ తెచ్చేసింది యు.పి. యోగి సర్కారు. ఈ అరుపు ఇవ్వాళ కొత్తగా మొదలు కాలేదు. భాజపా ప్రభుత్వాల చేతకానితనం, అసమర్ధత, పరిపాలనలో అవకతవకలు బయటపడినప్పుడల్లా సంఘ్‌ పరివార్‌లోని ఏదో ఒక అంశం భజరంగ్‌దళ్‌ లేదా విశ్వ హిందూ పరిషత్‌ గొంతు చించుకొని లవ్‌ జిహాద్‌ అంటూ రంకె వేస్తుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మనకు మనమే ప్రతిధ్వనులుగా ఉండిపోవద్దు -మమత కొడిదెల

”నువ్వు బిఎల్‌ఎమ్‌ ను సమర్ధిస్తావు కదా. మరి రామ మందిరాన్ని ఎందుకు సమర్ధించవు?” వాట్సాప్‌ గ్రూప్‌లో సౌమ్యంగా అడిగింది ఇరవై ఐదేళ్ళ క్రితం కాలేజిలో పరిచయమైన స్నేహితురాలు. తల తిరిగిపోయే ఇలాంటి ఉపమానాలు ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ వింటూనే ఉన్నా. విన్న ప్రతిసారీ కోసుకుపోతున్నట్లుండే నొప్పి గుండెలో. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని ఇన్నాళ్ళూ అనుకున్న స్నేహితుల … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment