-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
‘‘బాలికా విద్య విస్తారమునకు చదువు చెప్పించుటతో పాటు చదువుకొనిన కొందఱు ఉన్నత విద్య నభ్యసించిన దేశమునకు బలము కల్గును. ఉన్నత విద్యల నభ్యసించి ఇతర దేశపు స్త్రీలు పేరు ప్రతిష్ఠ నెట్లుగాంచుచున్నారో చూడుడి. గొప్పగొప్ప విద్యాపరీక్షలనిచ్చి, యాంగ్లేయ స్త్రీలు మన దేశమున ఇన్‌స్పెక్ట్రెసెస్ ఆఫ్ స్కూల్సు గాను, లేడీ సర్జనులుగాను, ఉపాధ్యాయనిలు
Posted in వ్యాసాలు
Leave a comment
రంగనాయకమ్మ కథ ‘విధవల పట్ల… -అనిశెట్టి రజిత
తెలుగు సాహితీ లోకంలో రంగనాయకమ్మగారిది ప్రత్యేక స్థాయి, స్థానం. వీరు 1939లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. స్వీట్‌హోమ్, స్త్రీ, పేకమేడలు, అమ్మ, జానకి విముక్తి, అమ్మకు ఆదివారం లేదా ? బలిపీఠం, కళ్ళు తెరిచిన సీత నవలలూ,
Posted in వ్యాసాలు
Leave a comment
పణ్రుటిలో లక్ష్మి కట్టిన ఇల్లు -అపర్ణ కార్తీకేయన్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
ప్యాసింజర్ రైళ్ళలో పసనపండ్లను అమ్మడంతో మొదలుపెట్టి తమిళనాడులోని పణ్రుటిలోని మండీలలో వ్యాపారం చేసేవరకు లక్ష్మి చేసిన ప్రయాణంÑ తోటల నుండి, మండీల నుండి, స్థానిక మార్కెట్‌ల వరకు సాగే పనస పండు ప్రయాణంలాగే విభ్రాంతి కలిగించేంత అనిశ్చితితో సాగింది.
Posted in వ్యాసాలు
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
వలసాంధ్రలో ముమ్మరంగా సాగిన సంఘ సంస్కరణోద్యమానికి హిందువులతో పాటు క్రైస్తవులు కూడా ప్రశంసనీయమైన సేవలందించారు. వారూ స్త్రీల కోసం పత్రికలు ప్రారంభించారు. వాటిలో ప్రముఖమైనది ‘వివేకవతి’. అయితే వలసాంధ్రలోని తెలుగు మహిళా పత్రికారంగ చరిత్రలో ఈ పత్రికకు న్యాయంగా దక్కాల్సినంత స్థానం దక్కలేదు. కొంతమందైతే అసలీ పత్రికంటూ
Posted in వ్యాసాలు
Leave a comment
ఆధ్యాత్మిక ఫాసిజానికి ప్రతినిధులే ప్రవచనకారులు -అశోక్ కుంబము
మొన్నటి వరకు ‘‘చాదస్తపు మాటలు’’ అని ఈసడిరచుకున్న వాటినే జనాలు ఇప్పుడు చాటంత చెవులేసుకుని వింటున్నారు. జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం వినే ప్రవచనాలు ఇప్పుడు ‘‘జీవిత సారం’’ తెలుసుకోవడం కోసం వింటున్నామని యూట్యూబ్,
Posted in వ్యాసాలు
Leave a comment
మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంశాలు`మెరుగుదల -కందగట్ల శ్రవణ్ కుమార్
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) భారతదేశ ఆరోగ్యం, అభివృద్ధి స్థితిని గురించి తెలియజేస్తుంది. ఇది ఇతర విషయాలతో పాటు, దేశంలోని మహిళల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇది మహిళా సాధికారత, లింగ సమానత్వంపై దృష్టి సారించే
Posted in వ్యాసాలు
Leave a comment
బొలేరో వెనుక సీటులో ప్రసవం జిజ్ఞాస మిశ్రా / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అందుబాటులో వైద్య సేవలు, అన్ని సౌకర్యాలతో పనిచేసే సామాజిక ఆరోగ్య కేంద్రాలు లేనందువలన ప్రసూతి ఆరోగ్యం, ఆరోగ్య సంక్షేమానికి సంబంధించిన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
బసవేశ్వరుడి తత్వం… మహిళా విముక్తి ప్రొఫెసర్ -జాడి ముసలయ్య
పరిచయం: భారతీయ సమాజం ప్రగతిశీల సమసమాజ లక్షణాలను అలవర్చుకోవడానికి భారత చరిత్రలో బుద్ధుడు, బసవేశ్వరుడు, జ్యోతిబాఫూలే, నారాయణ గురు మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ వంటి గొప్ప సామాజిక సంస్కర్తల భావజాలం ఎంతో
Posted in వ్యాసాలు
Leave a comment
తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా
థెరీ గాథలు ఆనాటి స్త్రీ జీవితాలను ప్రతిబింబిస్తాయి. దుర్భరమైన వైవాహిక బంధంలో ఇమడలేని ఇసిదాసి జీవితాన్ని తీసుకొన్నప్పుడు అనాదిగా స్త్రీల జీవితాలతో ఎంతటి విషాదం, దుఃఖం, నిస్సహాయతలు పెనవేసుకొని ఎంతమందిని కబళించి ఉంటాయో ఊహింపశక్యం కాదు.
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీ వాదం అందరిదీ! ఉద్వేగ భరిత రాజకీయాలు – బెల్ హుక్స్
అనువాదం: ఎ. సునీత బెల్ హుక్స్ ప్రముఖ అమెరికన్ స్త్రీ వాద సిద్ధాంత కర్త. ఉద్యమకారులు, తత్వవేత్త, నల్లజాతి స్త్రీగా స్త్రీ వాదాన్ని, పెట్టుబడిదారీ వ్యతిరేకతని, జాత్యహంకార విమర్శని కలిపి స్త్రీ వాదానికి పునర్నిర్వచనం ఇచ్చిన వారిలో ఆమె ఒకరు. కొన్ని నెలల క్రితం 67 సంవత్సరాల
Posted in వ్యాసాలు
Leave a comment
దిండుక్కల్ దళిత మహిళలు సంఘటితమైన వేళ – గోకుల్ జి.కె.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి రమ, లత వారి కార్మిక సంఘంతో కలిసి తమిళనాడు లోని తమ దుస్తుల తయారీ కర్మాగారంలో ఎదురవుతున్న లింగ వివక్షనూ, కులపరమైన వేధింపులనూ అంతం చేయడానికి దృఢంగా పోరాడారు, ప్రపంచ ఫ్యాషన్ రంగంలో మైలురాయి లాంటి దిండుక్కల్ ఒప్పందం
Posted in వ్యాసాలు
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
వలసాంధ్రలో వెలువడ్డ రెండవ స్త్రీల పత్రిక ‘తెలుగు జనానా’. ఇది 1893 నుండి 1907 వరకు ప్రచురితమైంది. ప్రారంభ సంచికల్లో ఆంగ్లంలో ‘ఎ మంత్లీ జర్నల్ ఫర్ జనానా రీడిరగ్’ (మే 1902) అనీ, తర్వాత కాలంలో ‘తెలుగు దేశపు స్త్రీల కొరకును బాలికల కొరకును
తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా
(గత సంచిక తరువాయి…) వ్యభిచారం అనేది అతి ప్రాచీన వ్యవస్థీకృత వ్యాపారం. థెరి గాథలకు ధమ్మపాలుడు చేసిన వ్యాఖ్యానంలో ఒక వేశ్య సంపాదించిన ధనంలో సగం ఆమెకు చెందగా మిగిలిన సగం వేశ్యావాటిక నిర్వహించేవారికి చెందుతుంది అంటాడు. దాన్ని బట్టి సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితపు గణికావ్యవస్థ ఆర్థిక అంశాలు కొంతమేరకు అర్థమౌతాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
గోరఖ్‌పూర్‌లో జ్వరాలు, భయాలు, తప్పుడు గణాంకాలు -పార్ధ్ యం.ఎన్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి గత నాలుగు దశాబ్దాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధి వేలాదిమంది చిన్నారులను బలితీసుకుంది. ఇప్పుడు కేసులు బాగా తగ్గిపోయాయని అధికార లెక్కలు చూపుతున్నప్పటికీ, అలా తగ్గించి చూపడం పట్ల కలిగే ఆందోళనల మధ్య ఆ వ్యాధి ఇప్పటికీ భయాన్ని కలిగిస్తూనే ఉంది.
Posted in వ్యాసాలు
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : సతీహిత బోధిని (1883`1905) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
18, 19 శతాబ్దాలనాటి వలస భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగింది. సంస్కరణోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడానికి సంఘ సంస్కర్తలు వివిధ భారతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించారు. సంఘ సంస్కరణోద్యమానికి స్త్రీల సమస్యలు ప్రధాన కేంద్ర బిందువుగా ఉండేవి. అందుకే స్త్రీలలో సంఘ సంస్కరణ సందేశాన్ని ప్రచారం
Posted in వ్యాసాలు
Leave a comment
‘ఒక దేశం, ఒక రేషన్ కార్డ్’ అయినా రేషన్ లేదు- సంస్క్రితి తల్వార్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి లాక్‌డౌన్ కారణంగా బీహార్, దర్బంగా జిల్లాలోని తన ఇంటికి తిరిగివచ్చిన రుఖ్సానా ఖాతూన్‌కు, ఎట్టకేలకు నవంబర్ 2020లో ఒక రేషన్ కార్డు వచ్చింది. ప్రస్తుతం ఢల్లీికి తిరిగి వచ్చిన ఆమె, చట్టబద్ధంగా తనకు లభించే ఆహారధాన్యాలను పొందేందుకు మరోసారి అవస్థలు పడుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
