-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
October 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
లంబాడీల వివాహ వ్యవస్థ ఒక పరిశీలన
గుగులోతు విజయ, నాగారపు వెంకట్రావు ఆచార సంప్రదాయాలు ప్రతి జాతికి సంస్కృతికి మూలాధారాలు. ఇవి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తూ సామాజిక జీవితాన్ని నియమ నిబంధనలతో నడిపిస్తూ౦టాయి.
Posted in వ్యాసాలు
4 Comments
ప్రేమోన్మాదానికి మూలం
లోకే రాజ్‌పవన్ గంగాభవాని..శ్రీలక్ష్మి.. మహలక్ష్మి.. లక్ష్మీసుజాత.. ఆయేషా మీరా..కొత్తగా మీనాకుమారి…అందరిదీ ఒకే తరహా ముగింపు.
ప్రథమ కన్నడ అభ్యుదయ కవయిత్రి ..బెళగెరె జానకమ్మ
రాజేశ్వరి దివాకర్ల బెళగెరె జానకమ్మ ప్రథమ కన్నడ అభ్యుదయ కవయిత్రి. ఆమె అతి సాధారణమైన గృహిణిగా జీవితం గడిపింది. అంతంత మాత్రమే అయిన ఆర్థిక పరిస్థితుల్లో సంసారాన్ని సాగించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
మహిళా అక్షరాస్యత -గ్రామీణ ఆర్ధికాభివృద్ధి
బి. సృజన విజయలక్ష్మి అక్షరాస్యత ప్రాముఖ్యత :- వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం. అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది.
Posted in వ్యాసాలు
2 Comments
విద్యార్ధుల ఆత్మహత్యలు -కారణాలు, పరిష్కారాలు
పి.రాంనరసింహరెడ్డి ఆర్ధిక ఇబ్బందులతో చదువులకు దూరం కావడం. కేరళలో విద్యారంగానికి 40% బడ్జెట్ కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో కేవలం 10% బడ్జెట్ కేటాయిస్తుండడం దురదృష్టకరం.
Posted in వ్యాసాలు
2 Comments
స్త్రీలకు సంబంధించినంతవరకూ ఫ్యూడలిజమే రాజ్యమేలుతోంది
వి. హనుమంతరావు దేశంలో ఫ్యూడలిజం అంతరించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొంది. ఇది మన సామాజిక, రాజకీయ శాస్త్రవేత్తల అభి ప్రాయం. కాని పురుషాధిక్య సమాజం చలాయిస్తున్నంతకాలం, మనం ఫ్యూడలిస్టు సమాజంలో
Posted in వ్యాసాలు
Leave a comment
ఆధునిక భారతదేశంలో స్త్రీలపై పెరుగుతున్న నేరాలు – ఒక విశ్లేషణ
తాళ్ళపెల్లి సంజీవ్, లింగబత్తిని మల్లయ్య, గజవాడ ప్రభాకర్ స్త్రీ ఆత్మగౌరవాన్ని ఏ సమాజం అర్థం చేసుకుంటుందో ఆ సమాజంలో సంస్కారం వికసిస్తుంది.
Posted in వ్యాసాలు
3 Comments
అమ్మా! నేర్పించు నిజమైన విద్య
ఎల్. మల్లిక్ ఎక్కిఎక్కి ఏడ్చినా రెక్కపట్టి, ఈడ్చుకెళ్ళి వ్యానులోకి ఎక్కిస్తావే అమ్మా! ఎందుకొచ్చిన చదువే నాకిది? ఒంటబట్టాల్సిన చదువు, నా ఒంటిపైకెక్కి, భుజాన గుది బండలా వ్రేల్లాడడానికి తప్పా! మమ్మీ, డాడీల సంస్కృతి మోజులో, కార్పోరేట్ చదువు మత్తులో, గొంతుకోత పోటీలో, ఎంసెట్‌ల జోరులో ఉక్కిరిబిక్కిరి కావడమేనా చదువంటే?
Posted in వ్యాసాలు
2 Comments
రాయని పుస్తకాలు
నిమాన్ శోభన్ అనువాదం : ఓల్గా” “పదాలు నా నివాస గృహాలయ్యయి” అని మెక్సికన్ కవి ఆక్టేవియ పాజ్ ఒకసారి రాశారు. ముప్ఫై సంవత్సరాలకు పైగా నేను నా దేశం కాని దేశంలో బతుకుతున్నాను.
Posted in వ్యాసాలు
Leave a comment
అరుదైన మహిళామణులు
వేములపల్లి సత్యవతి సరళా థక్రాల్: స్త్రీలు గడప దాటి బయటకు అడుగుపెట్టటం మహాపరాధంగా, మహాపచారంగా సమా జంలో కట్టుబాట్లు, సాంప్రదాయలు వున్న రోజుల్లో బ్రిటిష్‌వారు మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వాణిజ్య విమా న చోదకురాలిగా పనిచేసిన మహిళ సరళా థక్రాల్.
స్త్రీ సాధికారత, స్త్రీ వివక్ష – ఐక్యరాజ్యసమితి పాత్ర
స్వర్ణలత, రీసెర్చి స్కాలరు స్త్రీ సాధికారత ఎప్పుడు చర్చనీయంశమే. స్త్రీ వివక్ష ఎప్పుడు అనుభవమే. ఎన్నో చర్చలు, మరెంతో హంగామా. చెప్పింది చాలా. చేసింది తక్కువ.
Posted in వ్యాసాలు
Leave a comment
మహిళా సాధికారత – కుటుంబహింస
పి. అనురాధ మహిళా సాధికారత అంటే అన్ని రకాలైన హక్కులను పూర్తిగా అనుభవిస్తూ అన్ని రంగాలలో పురోగమించడం. అంటే స్త్రీలు తమకు నచ్చిన రీతిలో గడుపుత కుటుంబంలో, సమాజంలో ఆర్థికంగా, సాంస్కృతిగా, రాజకీయంగా విద్య, వృత్తి, వైద్యం వంటి అన్ని రంగాలలో సమాన గౌరవమైన హోదాను అనుభవిస్తూ స్వయంసమృద్ధిని సాధించడం.
Posted in వ్యాసాలు
Leave a comment
రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చే యత్నాన్ని ఆపుదాం!
కె. నవజ్యోత్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ బ్యాంకు నిర్దేశిత ఆర్ధిక సంస్కరణలు 1990 నుంచీ మొదలయ్యాయి. ప్రపంచబ్యాంకు అప్పులే కాకుండా, సామ్రాజ్యవాద సంస్కృతి కూడా దేశంలోకి దిగుమతి అయింది.
Posted in వ్యాసాలు
Leave a comment
సొమ్ముకోసం వ్యసనాన్ని పెంచాలా?
నంబూరి పరిపూర్ణ మనిషికి గానీ, కుటుంబానికిగానీ నికర ఆదాయమున్నప్పుడే మనుగడ సాగుతుంది. అవసరాలు తీరడానికి తగిన ఆదాయ వనరులుండాలి, తప్పదు.
Posted in వ్యాసాలు
Leave a comment
సేవ – సగటు మనిషి
యు. ప్రశాంతి అనామకం- నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా? నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు నా ఈ కవితలు అవి ఇంతవరకు అక్షరరూపమే దాల్చాయి ఇంకా ఆచరణవర్గం పట్టలేదు, ఆశయదీపం వెలిగించలేదు.
Posted in వ్యాసాలు
3 Comments
