Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

రూపంలేని హంతకి ఆకలి

పరశురామ్‌రాయ్‌ అనువాదం : శ్రీపాదస్వాతి ”340 మిలియన్లను మించి భారతీయులు రాత్రి నిద్రపోయేది ఆహారం లేకుండానే. 10,000 భారతీయులు ప్రతిదినం ఆకలితో మరణిస్తున్నారు – 40 లక్షలు ప్రతి సంవత్సరం – మరో విధంగా చెప్పాలంటే ప్రతి 18 నెలలకీ ‘కనిపించని హంతకి’ని మనదేశ

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ఆధునిక భారతదేశంలో స్త్రీల పాత్ర – ఒక విశ్లేషణ

వెన్నంపల్లి విజయ్‌ కుమార్‌, తాళ్ళపల్లి సంజీవ్‌ (ఎమ్‌.ఫిల్‌/పిహెచ్‌డి ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న గ్రామీణ విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు వీరి రచనలను ప్రచురించడం జరుగుతుంది.- ఎడిటర్‌)

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘స్త్రీ’ పుట్టుకే ప్రశ్నార్ధకం

గుగులోతు దేవోజి, కోట వెంకటేశ్వర్లు (ఎమ్‌.ఫిల్‌/పిహెచ్‌డి ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న గ్రామీణ విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు వీరి రచనలను ప్రచురించడం జరుగుతుంది.- ఎడిటర్‌)

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గార్డెడ్ టంగు

షబ్నమ్ నాదియ అనువాదం. ఓల్గా బరాహో కోడలు, చక్రవర్తికి ఆస్ధాన జ్యోతిష్కురాలు, చిక్కుల్లోనుంచి బైటపడేసే తాంత్రికురాలు అయిన ఖానా తన విద్యలో చాలా ప్రావిణ్యం సంపాదించింది. ఆమె భవిష్యత్తుని గురించి చెప్పే మాటలన్నీ నిజం కాసాగాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒక వృత్తిగా గ్రామీణాభివృద్ధి

రాజ్యంసిన్హా (గ్రామాలు అన్ని రకాలుగాను విధ్వంసం వేపు అడుగులేస్తున్న ఈనాటి ప్రపంచీకరణ నేపధ్యంలో 1985 రాజ్యంసిన్హా రాసిన ఈ వ్యాసం ప్రచురించడం ఒక అవసరంగా భావించాం. ఈ వ్యాసాన్ని అందించిన వి. హనుమంతరావుగారికి ధన్యవాదాలు.)

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గృహహింస సామాజిక నేరం

డా. మానేపల్లి గృహహింస అంటే ఒక కుటుంబంలో భర్త భార్యను గానీ, లేదా అవిభక్త/ఉమ్మడి కుటుంబంలో అత్తమామలూ, ఆడపడుచూ – పై ఇంటినుంచి కోడలుగా వచ్చిన ఇల్లాలిని పెట్టే హింసగాని, కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, లేక బావలు, మరుదులు పెట్టే హింసగాని – అని అర్థం చెప్పుకోవచ్చు. అది అన్ని ఇళ్ళల్లో అన్ని కులాల్లో అన్ని … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మాఘ సూర్యకాంతి

బండారి సుజాత కథా పరిచయం : ఉత్తమ పురుషలో నడిచే ఈ కథలో కథనం చేసే స్త్రీకి పెద్ద కూతురు కమల, రెండవ కూతురు శ్యామల కాక ఇద్దరు మగ పిల్లలు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మట్టిలో కలిసిపోతున్న మన అణిముత్యాలు

పుష్ప, డిగ్రీ 3వ సం||, కోఠి ఉమెన్స్స్ కాలేజీ వేరేవాళ్ళ ప్రోత్సాహం కొంత, నేను ఏదైనా సాధించగలను అనే ధీమా, 100% కష్టపడి చదివితే మన భూమిక లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవా అనే ఆశ కొంత, అన్నీ కల్సి నన్ను చదువుకొని పై దిశగా ఆలోచించడానికి కారణం అవుతున్నాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

“ది గార్డెడ్ టంగు”

కె. ఆర్. మీరా అనువాదం: ఓల్గా “నేను నా రాజకీయ తీర్పులను, స్పష్టంగా, గట్టిగా బలమైన రీతిలో వ్యక్తీకరించటానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను – నేను చెప్పే విషయాలు సత్యమైనవి కావన్నట్లు, నేనేదో కపటంగా ఉన్నట్లూ అనిపిస్తుంటుంది. ఎందుకంటే జీవితం గురించి నా ఆలోచనలను ఒకే గొంతులోంచి వచ్చే సంగీతానికి, ఒకే దృక్పథానికీ కుంచించలేను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గ్రామీణ అభివృద్ధి – ఉపాధి హామీ చట్టం

డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కె. సుభాషిణి, కాకతీయ విశ్వవిద్యాలయం నిర్మాణ కార్యక్రమంలో గాంధీజీకి అపారమైన విశ్వాసం ఉండేది. భారతదేశంలో నూటికి ఎనభై మంది గ్రామాలలో నివసి స్తున్నారు. అందువల్ల గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, నగరవాసులు గ్రామీణ ప్రజలను దోచుకోరాదని ఆయన అభిప్రాయం. మానవాళి, మనుగడకు దోహదంచేసే రంగాలలో వ్యవసాయరంగం ఒకటి. 91 శాతం ఆహారం మనకు … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రసారమాధ్యమాల్లో స్త్రీ, పురుషులు సమానమేనా?

– డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ లేవనెత్తటం జరుగుతోంది. చాలావరకు పురుషులే నిర్వహిస్తూ వచ్చిన వృత్తుల్లో స్త్రీలు ప్రవేశించటంతో, అందులోని వివక్ష, భేదభావాలు, ప్రతికూల వాతావరణం, అభిప్రాయాలు వీరి వృత్తి నిర్వహణ మరింత కష్టతరం చేస్తూ వచ్చాయి. కానీ ఈ సమస్యలు … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దళిత సాహిత్యానికి దళిత తల్లే నిర్మాత

– కత్తి పద్మారావు దళితులు అంటే అస్పృశ్యతకు గురైన జాతులు అని అర్థం. అస్పృశ్యతకు గురిచేసిన వారు భారతీయులు. అస్పృశ్యతకు గురైన వారు ఆదిభారతీయులు. అస్పృశ్యత అనే శబ్దం సంస్కృత శబ్దం. అస్పృశ్యులంటే స్పృశించబడనివారు అని అర్థం. ఈ భావం బ్రాహ్మణ కుటుంబ జన్యం అని అంబేద్కర్‌ చెప్పాడు. స్పృశ్యతా భావం పరిపూర్ణంగా ఉన్నవారే అస్పృశ్యులుగా … Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment

గ్రామీణ దళిత మహిళ – జీవన స్థితిగతులు

– సంకినేని వెంకటయ్య, చిట్యాల వినోద (రీసెర్చ్‌ స్కాలర్స్‌) ప్రపంచంలోనే మహోజ్వలమైన చరిత్ర ఉన్న పవిత్ర గ్రామీణ భారత దేశంలో సంస్కృతి పరంగా స్త్రీని దేవతామూర్తిగా పిలుస్తారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం పితృస్వామిక కుటుంబాలుగా చలామణి అవుతున్న భారత గ్రామీణ వ్యవస్థలో గతంలో మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి. అనగా … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం

మే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి. సుజాత ఫోన్‌ చేసింది. మూసాపేటలోని ఒక మురికివాడలో తాము ఒక వేసవి క్యాంప్‌ పెట్టబోతున్నామని, నన్నూ రమ్మని ఆ ఫోన్‌ సారాంశం. అంతేకాదు ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన పేరు మీద ఒక ఫౌండేషన్‌ (వై.ఎస్‌.ఎస్‌.ఆర్‌. ఫౌండేషన్‌) ఏర్పరచారని, దానిమీదనే ఈ క్యాంప్‌ మొదలు పెడుతున్నా … Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

యుద్ధ సమయంలో రాయటమంటే

– అమీనా హుస్సేన్‌ (శ్రీలంక) (అనువాదం : ఓల్గా) ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే ఎక్కడినుంచి రాస్తున్న రచయితలైనా తాము దాడుల నేపథ్యంలోనే ఘర్షణ సమయాలలోనే రాస్తున్నట్లుగా అనుకుంటు న్నారు. ఘర్షణలు జరగని, అనుభవించని దేశంలో మనం నివసిస్తున్నప్పటికీ ఎక్కడో ఎవరో తాము ఏం రాస్తున్నామనీ, ఎలా రాస్తున్నామనీ భయపడుతున్నారనే అనిపిస్తుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రకృతి వైపరీత్యాలు- జండర్‌ అంతరాలు

ప్రకృతి వైపరీత్యాలప్పుడు జరిగే నష్టాలు, ప్రాణాపాయాలు, స్త్రీ పురుషులిద్దరి విషయంలో ఒకేవిధంగా ఉండవు. సమాజంలో ఏదో వొక విధమైన వివక్ష నెదుర్కొంటున్న వారిపైనా, అణచివేయబడుతున్నవారిపైనా, వనరులు అందుబాటులో లేనివారిపైనా ప్రకృతి వైపరీత్యాలు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి.

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | 1 Comment