-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
October 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: వ్యాసాలు
సాంఘిక వెలిలో రచించటమంటే? – అవకాశాలు, సవాళ్ళు, సంకటాలు !
– భామ (అనువాదం : ఓల్గా) సాంఘిక వెలికి గురైన గ్రూపుకి చెంది అలా వెలికి గురైన వారి గురించి మాత్రమే రాస్తున్న నాకు రచయిత్రిగా ఎలాంటి అవకాశాలున్నాయి, ఎలాంటి సవాళ్ళను, సమస్యల నెదుర్కుంటున్నాను అనే విషయం గురించి ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఆహ్వానించినందుకు విమెన్స్ వరల్డ్ వారికి ధన్యవాదాలు.
Posted in అనువాదాలు, వ్యాసాలు
Leave a comment
విప్లవం మధ్యలోంచి రాయటం
మంజుశ్రీ థాపా (నేపాల్) అనువాదం: ఓల్గా 2005 ఫిబ్రవరిలో రాజు జ్ఞానేంద్ర హఠాత్తుగా చట్టవిరుద్ధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దుచేశాడు. ఆ చర్య ద్వారా ఆయన అనుకోకుండా డెమోక్రాట్లు సంఘటితమవటానికి సహాయపడ్డాడు. అంతకు ముందు వాళ్ళు పరమ అరాచకంగా ఉన్నారు. రచయితలు భావ ప్రకటనా స్వాతంత్రం గురించి ఎంత నిబద్ధతతో ఉన్నారనే దానికి యిదొక పరీక్ష పెట్టింది.
Posted in అనువాదాలు, వ్యాసాలు
Leave a comment
ముట్టు
– అరవింద ఎక్కడ పడితే అక్కడె విష్పర్, కేర్ఫ్రీ, స్టేఫ్రీకి ప్రకటనలు వస్తుంటే, అసలు మనదేశంలో ముట్టు గురించి ఎవరికైన విష్పర్ చేయవలసిన అవసరం వచ్చిందా? అవకాశం వచ్చిందా? ముట్టు వస్తే మనకి ఫ్రీడం ఎప్పుడు వచ్చి చచ్చింది? అనే ప్రశ్నలు రావచ్చు. ఎందుకంటే, మన అమ్మాయిలకి “పెద్ద మనిషి” అయినప్పుడు, నలుగురిని పిలిచి ఫంక్షన్ … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఇంకా జరుగుతున్న బాల్య వివాహాలు
– డా|| మానేపల్లి ఇంకా ఈనాడు బాల్యవివాహాలు విరివిగా జరుగుతున్నాయి. ఇవి మన కంప్యూటరైజ్‌డ్ అజ్ఞానానికి సజీవ నిదర్శనాలు. ఒక యదార్థ సంఘటన – ఎదుర్కొని ఆపిన ప్రజా సంఘాలు.. వాస్తవ కథనం. రాజా రామమోహన రాయ్ సతీ సహగమనాన్ని నిరసిస్తూ, బ్రిటీష్ పాలకుల చేత చట్టం చేయించాడు. కానీ 1980లో రూప్‌కన్వర్ సతీసహగమన దుర్మార్గానికి … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఉత్సాహంగా జరిగిన హెల్ప్‌లైన్ రివ్యూ మీటింగు
భూమిక హెల్ప్‌లైన్ ప్రారంభించి సంవత్సరం గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రివ్యూ మీటింగు పెట్టాలనుకున్నాం. సంవత్సర కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొంది ఎందరో బాధిత మహిళలకు బాసటగా నిలిచిన హెల్ప్‌లైన్ విజయం వెనుక ఎందరో మిత్రుల సహాయ, సహకారాలున్నాయి. వారందరిని ఆహ్వానించి మా కృతజ్ఞతలను ఈ రివ్యూ మీటింగు ద్వారా వ్యక్తం చెయ్యాలనుకున్నాం.
Posted in వ్యాసాలు
Leave a comment
వీధిబాలల వికాసం- స్వచ్ఛందసంస్థల పాత్ర-ఒక పరిశీలన
– టి.మనోహర స్వామి, టి.సదయ్య పరిచయం నేటి బాలలే రేపటి పౌరులు, బాలలు మన జాతీయ సంపద, వారిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వం సమాజం మీద ఉందని భారత రాజ్యాంగం చెపుతుంది. అయితే నేడు సమాజంలో బాలల బ్రతుకు తీరుతెన్నులు చూస్తే తీవ్రమైన భయాందోళనలు కలుగుతున్నవి.
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీల పదాలు – ప్రపంచాలు
విమెన్స్ వరల్డ్ ఇండియా యేర్పడిన తర్వాత ముఖ్యంగా జరగవలసింది దక్షిణాసియా దేశాల రచయిత్రుల సమావేశమని అనుకున్నాం. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల రచయిత్రులతో కలిసి రచయిత్రులపై జరిగే సెన్సార్షిప్ ను చర్చకు పెడితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనుకున్నాం. ఐదు దేశాలలోనూ భిన్న రాజకీయ, సాంఘిక నేపధ్యాలున్నా స్త్రీల అణచివేత, రచయిత్రులను చూసే దృష్టి … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
దాడుల నేపధ్యంలో రాయటమంటే
– ఎస్తర్ డేవిడ్ (అనువాదం- ఓల్గా) నేనీ మధ్యనే కొత్త ఇంటికి మారాను, ఎందుకంటే 2002లో గుజరాత్లో జరిగిన మారణ కాండ తర్వాత హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఉంటుంటే నేను ”మైనారిటీని” అనే భావం యింకా యింకా పెరుగుతోంది. మా పాత ఇల్లు, మిని పాకిస్తాన్ అని అనుకునే ముస్లిం ప్రాంతానికీ, హిందువుల ప్రాంతంగా … Continue reading
Posted in అనువాదాలు, వ్యాసాలు
Leave a comment
సరిగ్గా ఇక్కడ మనుషులు జీవించే వారు!
– చంద్రలత పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి మరొక కొత్త ప్రదేశానికి తరలి వెళ్ళడంలో – ఎంతో ఘర్షణ ఉంది. ఎవరైనా అలాంటి నిర్ణయానికి రావడానికి ముందు వారు ఎంతో సంఘర్షణ పడి ఉండాలి. అందుకు ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. సామూహికంగా, వ్యక్తిగతంగా ఎదురుపడే ఇలాంటి సందర్భాలు మనం చరిత్ర పొడవునా వింటూనే … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
సెక్సువల్ పాలిటిక్స్
– పి. సత్యవతి స్త్రీవాద ఉద్యమ రెండవ ప్రభంజనం లోని సంచలనాత్మక గ్రంధం కేట్ మిల్లెట్ వ్రాసిన ”సెక్సువల్ పాలిటిక్స్”. 1968 లో దీనిని తన పరిశోధనా పత్రంగా సమర్పించి 1970లో గ్రంధంగా వెలువరించినప్పుడు అమెరికాలోనూ ఇంగ్లండ్లోనూ కూడా సంచలనం సృష్టించింది. లైంగిక రాజకీయాల స్వరూప స్వభావాలని స్త్రీవాద ధృక్పధంలో నించీ విస్తృతంగా చర్చించిన ఈ … Continue reading
కవిత్వమై, జీవితమై… ఆమె
– ఎస్. జయ ఆమెకు శిల్పకళలు, శిఖరాలు, లోయలు, పచ్చిక మైదానాలు అంటే పరవశం. కవిత్వం అంటే పరవశం. ఆకాశమల్లెల్ని పిల్లన గ్రోవిని చేసి, అక్షరాలతో అడుకుంటుంది. కాసేపు బాల్య స్మృతులతో ఆనంద డోలికల్లో వూపుతుందా అంతలోనే, యాభైలోపడి, మెనోపాజ్తో, పరుగుల జీవితం విరామం పొంది ఏకాకితనంలో వేదనాభరిత అనుభూతులు మన గొంతు నరాల్ని సాగదీస్తాయి. … Continue reading
Posted in కవితలు, వ్యాసాలు
Leave a comment
హైదరాబాదీ సంస్కృతికి అద్దం పడతాయి
– వారణాసి నాగలక్ష్మి డాక్టర్ కె.బి.లక్ష్మి గారి ‘వీక్షణం’ చిటారు కొమ్మ నున్న గూటిలోంచి తలబైటకు పెట్టి లోకాన్ని కలయజూస్తున్న విహంగ వీక్షణమే. కమనీయ కవితా విహాయసంలోకి దూసుకుపోవాలని రెక్కల్లోకి శక్తి పుంజుకుంటున్న కౌజు పిట్ట కుతూహలమే. ‘గమనం’ ప్రారంభించేసరికి ఆ రెక్కల నిండా విశాల గగనంలో ఎంత దూరమైనా అలుపులేక సాగిపోగల శక్తి నిండింది. … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
శభాష్! ఫరా అజీజ్
– వేములపల్లి సత్యవతి ఫరా బీహార్లోని భౌనాత్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టింది. ఫరా అమ్మా-నాన్న ఆమెను ఘోషాలో వుంచి, పరదాచాటున పెంచలేదు. వివక్షతలేకుండా ఎంతో స్వేచ్ఛగా పెంచారు. చిన్నప్పుడే ఫరా సైకిల్ మీద పట్టణమంతా తిరిగి వచ్చేది. హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికి ఆలీఘడ్ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. యూనిర్శిటీ క్యాంపస్లో … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
స్త్రీల జీవితాల్లోని వాస్తవాలను ప్రతిబింబించని సినిమాలు
– శివలక్ష్మి 2007 మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకూ మన హైదరాబాద్లో సినిమా పండగలు బ్రహ్మాండంగా జరిగాయి. 22వ తేదీ సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో గౌతమ్ ఘోష్ ”యాత్ర” చిత్రంతో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడు రోజులూ ఉదయం 9 గంటల నుంచి రోజుకి నాలుగు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
వాల్‌మార్ట్ – కొన్ని వాస్తవాలు !
– డా. చైతన్య వాల్‌మార్ట్ గురించి ఈ వాస్తవాలను మీతో పంచుకుందామనుకుంటున్నాను. Walmart గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని నిజాలు – ఇవి తెలుసుకున్నాక Walmart లో తక్కువ ధరలు ఎందుకుంటాయో అర్థం కాక మానదు. Walmartలో అన్నింటికన్నా ఎక్కువ ఉండేవి సేల్స్ అసోసియేట్స్ ఉద్యోగాలు. 2001 లో సగటున వారి సంవత్సర ఆదాయం $13,861. … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
‘మహారాజా లేడిస్క్లబ్, విజయనగరం’ వారి కథా కమామిషు
– డా. సుహాసిని M.R. లేడీస్క్లబ్ అనగానే మనకు గుర్తువచ్చే పేరు ‘లోపాముద్ర’. సామాజిక, కళా, విద్యా రంగాలకి ఆమె అందిస్తున్న చేయూత చిన్నదికాదు. ఎందరో లబ్ద ప్రతిష్టులను, కళాకారులను, ఏటా సన్మానిస్తు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తూ నేటికీ నిత్యనూతనంగా నడిపిస్తున్న ఘనత శ్రీమతి లోపాముద్ర గారికే చెందుతుంది. 1937లో ఈ క్లబ్ని … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
