Category Archives: కవితలు

కవితలు

సమకాలీన మహిళా ఆత్మగౌరవం – లక్ష్మీ రాధిక

  మల్లెపువ్వంటి మానసిక అందాల మగువ బాధల కుంపటి నుండి గాధల సంపుటికి ఎగిసిన తెగువ

Share
Posted in కవితలు | Leave a comment

మగ పుట్టుక – పెనుగొండ బసవేశ్వర

  మూడు నిమిషాల్లో ముగిసే ముద్దుల చీకటి ఆటలో ముచ్చట తీర్చుకొని… ముప్పై ఆరు వారాలపాటు

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మలోనైనా అమ్మతనం చూసావా – ఇందిరా ప్రియదర్శిని

  నువ్వొక ఉత్ప్రేరకానివి అలవాటు పడ్డవాళ్ళదే కానీ నీ తప్పేమీ లేదంటూ… నీ పనే మత్తు చల్లడం కదా…

Share
Posted in కవితలు | Leave a comment

Pain of those days – విజయలక్ష్మి మార

ఋతువులు ఆరేనని తెలుసు కానీ నా ఋతుచక్రంలో నేనో బందీనౌతానని చిన్నప్పుడు తెలియదు

Share
Posted in కవితలు | Leave a comment

పాపం…? – భండారు విజయ

  ఇవి పారుతున్న చెమట చుక్కలు కావు పరిగెడుతున్న రక్తపు రహదారులు

Share
Posted in కవితలు | Leave a comment

అక్షరాన్ని చెయ్‌ – అనామికా వేణ

  గర్భస్థ శిశువులు మరణభయంతో వణుకుతున్న చోట ప్రాణవాయువు అందక పసిప్రాణాలు గాలిలో కలుస్తున్న చోట స్వాతంత్య్రం వచ్చిందని నమ్మిన ఓ పసిమొగ్గ

Share
Posted in కవితలు | Leave a comment

స్వేచ్ఛా భూమిక – సరిత భూపతి

  ఆర్థిక స్వాతంత్య్రపు పెనుగులాటల్లో గెలిచావో… ఓడావో అలిసిపోయి వాలిన నీ రెప్పలకు

Share
Posted in కవితలు | Leave a comment

స్తీత్వ్రం – పోర్షియాదేవి

  కార్యాలయంలో ప్రవేశించగానే అంతా లేచి నమస్కారాలు పెడుతుంటే అర్థరాత్రి వరకు కాళ్ళు పట్టిన చేతులు

Share
Posted in కవితలు | Leave a comment

నా పేమ్ర మనిషి చుట్టూనే -కొండవీటి సత్యవతి

  నేనొక విశ్వప్రేమికురాలను ఈ విశ్వమంతా నేను వ్యాపించాను నేనొక నదీ ప్రేమికురాలను

Share
Posted in కవితలు | Leave a comment

అభేదం – బైరి ఇందిర

  ముందుగా వాళ్ళు ముక్కు చెవులు కోశారు ఆనక అగ్ని పరీక్ష అన్నారు

Share
Posted in కవితలు | Leave a comment

షి ఈజ్‌ ఎ బ్యాడ్‌ బ్యాడ్‌ బ్యాడ్‌ గర్ల్‌ – శ్లోకా శాస్ర

  She is a bad bad bad girl వాడు అల్లరి పెట్టాలని చూస్తాడు కానీ ఆమె ఎత్తుకి పై ఎత్తులలో దిట్ట…

Share
Posted in కవితలు | 1 Comment

దేవత సంతోషించింది సూఫీ కెఎస్‌ సూఫీ

  పగటి సూరీడి వంటికి తమ కంటి కాటుకంటి మసక వెలుతురు నిరీక్షిస్తున్న గ్రామ ఆకాశ సగాలు… సరిగ్గా ఆ సమయానికి

Share
Posted in కవితలు | Leave a comment

స్కార్ఫ్‌ తీసి నిటారుగా నడూ చెల్లీ… – నస్రీన్‌ ఖాన్

  ఇష్టమనుకున్న అబ్బాయితో, స్కార్ఫ్‌ కట్టి రయ్‌మని బైక్‌పై దూసుకెళ్తుంటే నీ ఇమ్మెచ్యూరిటీ చూడటానికి

Share
Posted in కవితలు | Leave a comment

నౌ టాక్స్‌ ఫీ – ఇబ్రహీం నిర్గుణ

  ఓ నరసక్కా, ఓ స్టెల్లా, ఓ మౌలాబీ ఆడెవడో దేశాన్ని ముందుకు తీసుకుపోతా అంటాండే! మీరేమో ఆ ఎనకటెప్పుడో అమ్మమ్మలు, నాయనమ్మలు

Share
Posted in కవితలు | Leave a comment

నలభై దాటాక… – రాళ్ళబండి శశిశ్రీ

  వసంతమేదో అర్థాంతరంగా ముగిసిపోతున్నట్లుగా దేహ ఋతురాగానికి అంతరాయం

Share
Posted in కవితలు | Leave a comment

ఒక సమిధ వెలిగినా చాలు – రక్షిత సుమ

  ధైర్యం ఆరిపోతేనే పిరికితనపు చీకటి ఆవరిస్తుంది. నమ్మకం చిగుర్లు రాకపోతేనే

Share
Posted in కవితలు | Leave a comment