Category Archives: కవితలు

కవితలు

మునిగి తేలినప్పుడే – డా||సి.నారాయణరెడ్డి

మునిగి తేలినప్పుడే జీవితం లోతెంతో తెలుస్తుంది.

Share
Posted in కవితలు | Leave a comment

నాన్న…. – హేమా వెంకట్రావ్‌

పురిటి గుడ్డలో తలెత్తి చూస్తే పితృ స్వామ్య పడగలో నా తండ్రి నగ్నపు నా శరీరాన్ని తన విలువల బట్టతోకప్పేసి భద్రంగా తన గుండెలకు హత్తుకున్నాడు… అప్పట్నుంచి బానిస బాండేజీలను ప్రశ్నించిన ప్రతిసారి పేగు ప్రేమను దాచి నాన్న నన్నువెలివేస్తూనే ఉన్నాడు… ఓ ఇజాన్ని నమ్మినందుకు ఇంటినుంచి వెలివేసిన వాడు కులాన్ని కాదన్నందుకు కుటుంబం నుంచి … Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఉషా చామర్‌… – రమణ వెలమకన్ని

ఒకప్పుడామె పారిశుద్ధ్య కార్మికురాలు మానవ విసర్జితాలను ఎత్తిపోసే శ్రామికురాలు

Share
Posted in కవితలు | Leave a comment

భారతి కూతురు – వి.ప్రతిమ

ఉరి తియ్యడ మొక్కటే తక్షణ పరమావధిగా

Share
Posted in కవితలు | Leave a comment

అమృత భాండం – ఆదూరి హైమవతి

పూల వాసనకు హృదయం పరిమిళిస్తే! పసిబిడ్డల నవ్వుకు మనసు నర్తిస్తే!,

Share
Posted in కవితలు | Leave a comment

రవీంద గేయం – మూలం: రవీంద్రనాధ టాగోర్‌; అనువాదం: అరుణ

నీ మెడలోని గులాబీదండని అడుగుదామనుకున్నాను.

Share
Posted in కవితలు | Leave a comment

ద టాన్స్ర్‌లేటర్‌ – డా|| ఎన్‌. గోపి

(ప్రముఖ హిందీ అనువాదకురాలు శ్రీమతి శాంతసుందరి గారికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగినప్పుడు)

Share
Posted in కవితలు | Leave a comment

విన్నపం – ఎస్‌. కాశింబి

అణువణువునా ఆప్యాయత నింపుతున్న అమ్మలూ! అడుగడుగునా అభిమానం పంచే అక్కలూ!

Share
Posted in కవితలు | Leave a comment

కాలవిజేత – డా|| సి.నారాయణ రెడ్డి

క్షణాలు పరుగులు తీస్తుంటాయి. వాటితోపాటు ఉరకలెత్తలేని మనసు

Share
Posted in కవితలు | Leave a comment

నేను బాగున్నాను…! – గండికోట వారిజ

మనస్సు కాగితం పైన ప్రేమ పేరు రాసుకొన్న నీటి అలలపైన దాని రూపాన్ని చూసుకొన్న

Share
Posted in కవితలు | Leave a comment

తండుల్రూ – కూతుళ్ళూ – జి. వెంకటకృష్ణ

ఒక వుదయం ఇంధ్రధనుస్సు మన పెరట్లో వచ్చి వాలినవేళ

Share
Posted in కవితలు | Leave a comment

ఇంకా గర్విస్తాను – డా|| సి. భవానీదేవి

ఈ భూమ్మీదకి వచ్చినప్పుడు తొలిసారి స్పర్శించిందీ ఎత్తుకుందీ

Share
Posted in కవితలు | Leave a comment

శూన్యంలో సగం – తిరుమలాదేవి వెంప్రాల

వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులే జీతం -గీతం, బరువు – బాధ్యత

Share
Posted in కవితలు | Leave a comment

పశ్న్రానార్థకాలు – మొగిలి స్వామిరాజ్‌

కన్నీళ్ళు రోదిస్తున్నాయి ఇంకెన్ని గుండెలోతుల్లోంచి స్రవించాలని

Share
Posted in కవితలు | Leave a comment

స్తీ శక్తి – యస్‌. సుమిత్రాదేవి

విస్మయ పరిచే దుస్సంఘటనలు పెద్ద, చిన్న తారతమ్యాలు లేక

Share
Posted in కవితలు | Leave a comment

రహస్యాలు ఉంటాయా? – పొద్దుటూరి మాధవీలత

పువ్వు నుంచి పరిమళాన్ని వేరు చెయ్యగలరా ఎవ్వరైనా..?

Share
Posted in Uncategorized, కవితలు | Leave a comment