-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: ధారావాహికలు
గమనమే గమ్యం – ఓల్గా
(గత సంచిక తరువాయి…) ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలో దత్`బ్రాడ్లీ థీసిస్ గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. శారద కూడా నాగపూర్ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరై దత్`బ్రాడ్లీ థీసిస్‌ను వివరించింది. శారద ఇంగ్లండ్‌లో పామీదత్‌ను కలుసుకుంది. ఈ విషయం గురించి చర్చించింది కూడా. ఆ థీసిస్ సరైనదనే నిర్ణయానికొచ్చింది. కమ్యూనిస్టుల మీద బ్రిటిష్
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
(గత సంచిక తరువాయి…) ముగ్గురూ ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే రెండు గంటల కాలం తెలియకుండా గడిచిపోయింది. ముగ్గురి మధ్యా స్నేహం కుదిరింది.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
(గత సంచిక తరువాయి…) అతను శారద వంక చూసి స్నేహంగా నవ్వాడు. శారద అప్రయత్నంగా నవ్వింది. ‘‘ఈయనకు మారు పేర్లు చాలా ఉన్నాయి. అసలు పేరు అమీర్ హైదరాలి ఖాన్. ఎన్నో దేశాలు తిరిగాడు. రష్యాలో అనేక సంవత్సరాలున్నాడు. భారతదేశంలో… ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మించాలని వచ్చాడు’’ వడివేలు క్లుప్తంగా ఆయన పరిచయం … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
(గత సంచిక తరువాయి…) చదువు సాగుతోంది. ఉద్యమం చల్లబడినట్లుంది. యువమిత్రులు తమ చదువుల్లో, పనుల్లో పడిపోయారు. ఒకటి రెండేళ్ళ కిందటి పరిస్థితికీ, ఇప్పటికీ పోలికే లేదు. శారద సోషలిస్టు సాహిత్యం సంపాదించి చదువుతోంది. ఆ పుస్తకాలు కలలను అందిస్తున్నాయి. ఆ కలలు నిజమవుతాయా? ఏదో నిరాశ, సందిగ్ధత. మూర్తితో ఆ విషయం స్పష్టంగా మాట్లాడాలనుకుంటూనే జాప్యం … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
(గత సంచిక తరువాయి…) గాంధీ`ఇర్విన్ ఒడంబడిక గురించి పేపర్లన్నింటిలో ప్రముఖంగా వచ్చింది. చేసిన సత్యాగ్రహానికి, త్యాగాలకూ, చిందిన రక్తానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని యువతరం ఆవేశపడుతున్నప్పుడే భగత్‌సింగ్‌ని, అతని సహచరులను ఉరి తీశారు.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఆ ఉత్తరం వచ్చిన రోజంతా సుబ్బమ్మ ఏడుస్తూనే ఉంది. తల్లీ కొడుకులు దూరమయ్యారు. తనకు అత్తగారి అండ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చదువు మూలంగానే తను భర్తకు సేవ చేయకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
‘‘రాజకీయాల గురించి రాయటానికి నువ్వింకా చదవాలి. ప్రజలను సమీకరించటానికి నీ వయసు చాలదు’’ మళ్ళీ నొక్కి చెప్పాడు. ‘‘నేనేం చెయ్యలేనంటారా?’’ ఆవేశంగా అడిగింది శారద. ‘‘జెండా ఎగరేసి జైలుకు పోవచ్చు.’’
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఆ తర్వాత రెండేళ్ళ వరకూ మళ్ళీ ఊరికి రావటమే కుదరలేదు శారదకు. రామారావు మద్రాసులో తీరిక లేని పనులు పెట్టుకున్నాడు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాడు. ఆయనకు ఎన్నో విషయాల మీద ఆసక్తి. ముఖ్యంగా ఆంధ్ర జాతి చరిత్ర, తెలుగు భాషా సాహిత్యాల గురించి తలకు మించిన పనులు పెట్టుకున్నాడు.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం గత సంచిక తరువాయి…)
శారద మద్రాసు వెళ్ళిపోతోందని తెలిసి విశాలాక్షి, అన్నపూర్ణ బాగా బెంగ పెట్టుకున్నారు. తన చదువు కూడా ఆగిపోతుందేమోనన్నది అన్నపూర్ణ. విశాలాక్షి మాత్రం చదువు ఆపనని కచ్చితంగా చెప్పింది. ఊళ్ళో చదువు పూర్తయ్యాక మద్రాసు వచ్చి చదువుతానంది.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
మర్నాడు ఉదయానికి శారద ముఖం తేటపడిరది. కొంత ఉత్సాహంగా తల్లి, నాన్నమ్మలతో మాట్లాడిరది. తండ్రిని ప్రశ్నలడుగుతూ బడికి తయారైంది. ‘‘ఎన్ని రోజుల తర్వాత శారద మళ్ళీ గలగలా మాట్లాడిరదో. ఇన్నాళ్ళూ దాన్ని చూస్తుంటే గుండెల మీద బరువు పెట్టినట్టుంది’’ అంది సుబ్బమ్మ.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
ఉదయాన్నే చల్ల చిలికే చప్పుడికి నిద్ర లేస్తుంది శారద. అప్పటికే దాసి వచ్చి ఇంటి ముందంతా ఒత్తుగా పేడ కళ్ళాపి చల్లేస్తుంది. ఈ మధ్యనే నరసమ్మ శారదకు ముగ్గులు వేయటం నేర్పింది. ధనలక్ష్మి కూడా చాలా నేర్పింది. శారదా వాళ్ళింటి ముందున్నంత చోటు ఎవరింటి ముందూ లేదు. ఆ చోటంతా ముగ్గులు పెట్టటంలో అమిత శ్రద్ధ … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
రాజమండ్రికి ఎక్కడెక్కడి నుంచో పెద్దలు వస్తున్నారు. పంతులు గారిని పరామర్శిస్తున్నారు. అందరికీ రాజ్యలక్ష్మి అంటే గౌరవం. అందరూ ఆమె చేతి అన్నం తిన్నవారే.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
పరిచయం గమనమే గమ్యం నవలను భూమికలో ధారావాహికంగా ప్రచురించడానికి అనుమతినిచ్చిన ఓల్గాకి ధన్యవాదాలు. డా|| కొమర్రాజు అచ్చమాంబ జీవన స్ఫూర్తితో సాగిన ఈ నవల భూమిక పాఠకుల కోసం. – ఎడిటర్
Posted in ధారావాహికలు
Leave a comment
”హింసలేని సమాజం స్త్రీల హక్కు – గృహహింసను మౌనంగా భరించకండి”
భూమిక హెల్ప్‌లైన్ (1800 425 2908) కి ఫోన్ చేయండి” ఈ సంచిక నుండి ప్రతి జిల్లాలోను స్త్రీలకు సహాయమందించే సంస్థల సమాచారం ధారావాహికంగా ప్రచురిస్తున్నాం.
Posted in ధారావాహికలు
2 Comments
ఈ బిల్లు ఆడోళ్ళందరిదైతే చెమ్మ చెక్క ఆడుకుందుము
జూపాక సుభద్ర 2010 మార్చి 8వ తేదికి వందేళ్ల వసంతాలని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు ధూం ధాంగా దుమ్ము రేపిండ్రు.
Posted in ధారావాహికలు
1 Comment
ఇంట్లో ప్రేమ్‌చంద్-8 ప్రేమ్‌చంద్ జీవిత చరిత్ర
శివరాణీదేవి ప్రేమ్‌చంద్ అనువాదం : ఆర్.శాంతసుందరి (గత సంచిక తరువాయి భాగం) గోరఖ్‌పుర్‌లో ఉద్యోగం వదిలేశాక ఆయన మహావీర్ ప్రసాద్ పోద్దార్ ఇంటికి, మణిరామ్‌కి, వెళ్లారు.
Posted in ధారావాహికలు
Leave a comment