రేపటి ప్రశ్న
భూమిక జూన్ 2008
వారణాసి నాగలక్ష్మి
రాజారాం ఈ మాత్రం సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందో. రిటైరయినప్పటి నుంచి జీవితం చాలా నిరాసక్తంగా అయిపోయిందతనికి.
భూమిక జూన్ 2008
వారణాసి నాగలక్ష్మి
రాజారాం ఈ మాత్రం సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందో. రిటైరయినప్పటి నుంచి జీవితం చాలా నిరాసక్తంగా అయిపోయిందతనికి.
భూమిక ఏప్రిల్ 2008
యస్.శ్రీదేవి
(భూమిక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ)
‘’పెళ్ళికి రావాలని నాకెంతగా వున్నా నాన్న వప్పుకోలేదురా!
ఎందుకురా, ఇప్పుడంత డబ్బు తగలేసి? వెళ్ళి ఆర్నెల్లవలేదు.
భూమిక ఏప్రిల్ 2008
తమ్మెర రాధిక
(భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ)
పదకొండు గంటల బస్సు రోడ్డు దుమ్మును ముసుగులా ఏసుకొని అంగడి ముందాగింది.
భూమిక ఏప్రిల్ 2008
ఎ.పుష్పాంజలి
(భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ)
కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా………
………. ఛీ ఛీ. మాడు ముఖం నువ్వూను, నీ ముఖం లాగానే ఉన్నయ్ నువ్వు కడిగిన గిన్నెలు….
భూమిక ఏప్రిల్ 2008
ఎమ్.హేమలత
(భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ)
‘’అమ్మా! నేవిన్నది నిజమేనా?'’.
యింట్లోకి అడుగుపెట్టడంతోటే హ్యాండ్‌బ్యాగుని టీపాయ్ మీదికి గిరాటు వేసి, ఆశ్చర్యంగా తనని ప్రశ్నిస్తున్న రావధికకేసి ఒక్కమారు చూసింది సుమిత్ర.
భూమిక మార్చ్ 2008
డా. విద్యాసాగర్ అంగళకుర్తి
ఆ కల ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోయింది. ఎక్కడో తిరిగి రాని దూరతీరాలక్కాదు.
యిక్కడే వుంది. కనిపిస్తోంది. తాకలేమంతే.
భూమిక ఫిబ్రవరి 2008
పాతూరి అన్నపూర్ణ
కొత్త చెప్పులు నడవడానికి ఇబ్బందిపెడుతున్నాయి.అలవాటయ్యేంతవరకు కష్టం. వానకూడా వచ్చేటట్లుంది.
కొండవీటి సత్యవతి డిసంబర్ 2007
కొండవీటి సత్యవతి
‘’నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్ పార్క్ జీటీవిలో వస్తోంది చూడు.'’
‘’అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?'’
‘’నీతో మాట్లాడుతున్నా'’
భూమిక నవంబర్ 2007
జూపాక సుభద్ర
మా యింట్ల పన్నెండు మందిల నేనే సిన్నదాన్ని లేకలేక సదివిస్తుండ్రు. ఓ దిక్కు అవ్వయ్య గాపురం, యింకో దిక్కు అన్నలు,
భూమిక అక్టోబర్ 2007
భార్గవీరావు
పచ్చటి పెళ్ళిపందిరి! పూలు, పన్నీరు, పసుపు, కుంకుమ, గంధం… అన్నీ కలబోసిన పల్చటి సుగంధం అతిధులకు ఆహ్వానం పలుకుతోంది. వెల్లివిరుస్తున్న సంతోషం మంగళ వాద్యాల్లా సన్నాయి లా వినిపిస్తోంది.
భూమిక సెప్టెంబర్ 2007
యం. వసంత కుమారి
అమెరికాకు వచ్చి ఆరు నెలలైంది. వచ్చే ఆదివారమే నా ఇండియా ప్రయాణం. వారం రోజుల నుండి మధన పడ్తున్నాను. ఇండియాకు ఒక్కదాన్ని వెళ్ళగలనా? వచ్చేటప్పుడు కోడలుతో రావటంతో ఏమీ గమనించలేదు.
భూమిక ఆగస్టు 2007
- ఓల్గా
పరిశుభ్రమైన నీటి మడుగులో చిక్కగా చేరుతున్న కల్మశం, కుంచించుకుపోతున్న నీళ్ళు - విస్తరిస్తున్న మురికి చేస్తున్న విజయహాసం. మడుగు చుట్టూ చేరిన వారందరూ ఆ మురికిని చూసి సంతోషిస్తున్నారు.
ఇష్టంగా ఒంటికి రాసుకుంటున్నారు. తనకూ రాయబోతున్నారు.
భూమిక ఆగస్టు 2007
జయప్రకాష్ మాటేటి
గాలికి కిటికీలు టపటప కొట్టు కుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న. దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్ఫార్మర్ పేలి కరంట్ పోయింది. దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే.
భూమిక ఆగస్టు 2007
వై. విజయలక్ష్మి
మా అత్తగారు వారి హయాంలో 40, 50 సం||ల క్రింది విషయాలు, సంఘటనలు చెబుతుంటే మనుషుల్లో ఇలాంటివారు కూడా ఉంటారా! అని అనిపించేది. అదొక చతుర్శాల భవంతి. సనాతనమైన హైందవ సంస్కృతికి ఆచారాలకు ప్రతీక ఆ ఇల్లు. ఉదయం మగవారు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే వారికంటే ముందే లేచి అన్ని పనులు చకచకా ముగించుకొని ఒక పొడవైన కంచుగ్లాసులో దానిలో 3 వంతులు ఉండేట్లుగా చిక్కని టీ చేసి మావగారికి మంచం దగ్గరికీ తీసుకొని వెళ్ళి అందించాలి ఆ ఇంటి కోడలు. “కోడలు అంటే దానికొక భాష్యం (వివరణ) ఉంది. అందరికంటే ముందులేచి కళాపి చల్లి అందరు నిద్ర లేచేసరికే తలస్నానం పూజాపునస్కారాలు ముగించుకొని ఇతర పనులకు సిద్ధం కావాలి. ఎవరేమన్నా పట్టించుకోరాదు. అభిమానం చంపుకోవాలి. అందరూ తిన్నాకే తినాలి. అత్తగారికి అన్ని సమకూర్చి, వంట చేయాలి. మగవారు, ఇంటిపెద్దలు అందరి భోజనం ముగిశాకే ఇంటికోడలు చివరికి తినాలి.”
భూమిక జులై 2007
- శారదా మురళి
చిన్నప్పటినుంచీ వినయ్‌కి ఆడవాళ్ళంటే చాలా జాలి. ఆడవాళ్ళ బ్రతుకు చాలా దుర్భరమనీ, వాళ్ళకీ ఏ మాత్రం ఆత్మగౌరవం లేకుండా చేయటమే కుటుంబ వ్యవస్థ ధ్యేయమనీ అతను నమ్మేవాడు. తన తల్లినీ, నానమ్మనీ, ఇంకా అత్తయ్యల్నీ, పిన్నమల్నీ చూసి అతనా అభిప్రాయాని కొచ్చాడు. పూర్తిగా చదవండి »
భూమిక జులై 2007
- వత్సల
‘బచ్చీని’ చూడాలి…
ఎలాగయినా చూడాలి….. ఎలాగయినా సరే… తనని చూడాలి…. .
తనను చూడకుండా మాత్రం వెళ్ళకూడదు - ఎందుకంటే?… నేను మళ్ళీ ఈ ఊరు వస్తానో? రానో?… పూర్తిగా చదవండి »
- Next »