Category Archives: కథలు

కథలు

ఉనికి

కె.వాసవదత్త రమణ ”అమ్మా!” సుధ పిలుపుకి గదిలో మూల కూర్చున్న నేను కళ్లు విప్పాను. ”ఏంటమ్మా! నువ్వే ఇలా అయిపోతే, మేమంతా ఏమైపోవాలి చెప్పు?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బేలగా అంది సుధ!

Share
Posted in కథలు | 1 Comment

రేపటి ప్రశ్న

వారణాసి నాగలక్ష్మి రాజారాం ఈ మాత్రం సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందో.  రిటైరయినప్పటి నుంచి జీవితం చాలా నిరాసక్తంగా అయిపోయిందతనికి.

Share
Posted in కథలు | Leave a comment

రూపాయి చొక్కా

యస్‌.శ్రీదేవి (భూమిక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ) ”పెళ్ళికి రావాలని నాకెంతగా వున్నా నాన్న వప్పుకోలేదురా!  ఎందుకురా, ఇప్పుడంత డబ్బు తగలేసి? వెళ్ళి ఆర్నెల్లవలేదు.

Share
Posted in కథలు | 1 Comment

అమ్మా!బయలెల్లినాదో!

తమ్మెర రాధిక (భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ) పదకొండు గంటల బస్సు రోడ్డు దుమ్మును ముసుగులా ఏసుకొని అంగడి ముందాగింది.

Share
Posted in కథలు | 1 Comment

మరకల్లో మెరుపులు

ఎ.పుష్పాంజలి (భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ) కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా……… ………. ఛీ ఛీ.  మాడు ముఖం నువ్వూను, నీ ముఖం లాగానే ఉన్నయ్‌ నువ్వు కడిగిన గిన్నెలు….

Share
Posted in కథలు | 2 Comments

నాకంటూ ఓ జీవితం

ఎమ్‌.హేమలత (భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ) ”అమ్మా! నేవిన్నది నిజమేనా?”.  యింట్లోకి అడుగుపెట్టడంతోటే హ్యాండ్‌బ్యాగుని టీపాయ్‌ మీదికి గిరాటు వేసి, ఆశ్చర్యంగా తనని ప్రశ్నిస్తున్న రావధికకేసి ఒక్కమారు చూసింది సుమిత్ర.

Share
Posted in కథలు | 2 Comments

అయిదు మాటలు

డా. విద్యాసాగర్‌ అంగళకుర్తి ఆ కల ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోయింది.  ఎక్కడో తిరిగి రాని దూరతీరాలక్కాదు.  యిక్కడే వుంది.  కనిపిస్తోంది.  తాకలేమంతే.

Share
Posted in కథలు | Leave a comment

విడి ఆకులు

పాతూరి అన్నపూర్ణ కొత్త చెప్పులు నడవడానికి ఇబ్బందిపెడుతున్నాయి.అలవాటయ్యేంతవరకు కష్టం. వానకూడా వచ్చేటట్లుంది.

Share
Posted in కథలు | Leave a comment

పాలపుంత

కొండవీటి సత్యవతి ”నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్‌ పార్క్‌ జీటీవిలో వస్తోంది చూడు.” ”అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?” ”నీతో మాట్లాడుతున్నా”

Share
Posted in కథలు | 5 Comments

పెన్ను బొయింది

జూపాక సుభద్ర మా యింట్ల పన్నెండు మందిల నేనే సిన్నదాన్ని లేకలేక సదివిస్తుండ్రు. ఓ దిక్కు అవ్వయ్య గాపురం, యింకో దిక్కు అన్నలు,

Share
Posted in కథలు | Leave a comment

ఓర్చుకో… మార్చుకో…

భార్గవీరావు పచ్చటి పెళ్ళిపందిరి! పూలు, పన్నీరు, పసుపు, కుంకుమ, గంధం… అన్నీ కలబోసిన పల్చటి సుగంధం అతిధులకు ఆహ్వానం పలుకుతోంది. వెల్లివిరుస్తున్న సంతోషం మంగళ వాద్యాల్లా సన్నాయి లా వినిపిస్తోంది.

Share
Posted in కథలు | 5 Comments

పరంపర

యం. వసంత కుమారి అమెరికాకు వచ్చి ఆరు నెలలైంది. వచ్చే ఆదివారమే నా ఇండియా ప్రయాణం. వారం రోజుల నుండి మధన పడ్తున్నాను. ఇండియాకు ఒక్కదాన్ని వెళ్ళగలనా? వచ్చేటప్పుడు కోడలుతో రావటంతో ఏమీ గమనించలేదు.

Share
Posted in కథలు | Leave a comment

పట్టపగటి చీకటి

– ఓల్గా పరిశుభ్రమైన నీటి మడుగులో చిక్కగా చేరుతున్న కల్మశం, కుంచించుకుపోతున్న నీళ్ళు – విస్తరిస్తున్న మురికి చేస్తున్న విజయహాసం. మడుగు చుట్టూ చేరిన వారందరూ ఆ మురికిని చూసి సంతోషిస్తున్నారు. ఇష్టంగా ఒంటికి రాసుకుంటున్నారు. తనకూ రాయబోతున్నారు.

Share
Posted in కథలు | 5 Comments

తొవ్వ

జయప్రకాష్ మాటేటి గాలికి కిటికీలు టపటప కొట్టు కుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న. దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్ఫార్మర్ పేలి కరంట్ పోయింది. దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే.

Share
Posted in కథలు | Leave a comment

అదొక చతుర్శాల భవంతి – రోదన కూడ వ్యక్తీకరించలేని స్త్రీ

వై. విజయలక్ష్మి మా అత్తగారు వారి హయాంలో 40, 50 సం||ల క్రింది విషయాలు, సంఘటనలు చెబుతుంటే మనుషుల్లో ఇలాంటివారు కూడా ఉంటారా! అని అనిపించేది. అదొక చతుర్శాల భవంతి. సనాతనమైన హైందవ సంస్కృతికి ఆచారాలకు ప్రతీక ఆ ఇల్లు. ఉదయం మగవారు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే వారికంటే ముందే లేచి అన్ని పనులు చకచకా … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

ఆవృతం

– శారదా మురళి చిన్నప్పటినుంచీ వినయ్‌కి ఆడవాళ్ళంటే చాలా జాలి. ఆడవాళ్ళ బ్రతుకు చాలా దుర్భరమనీ, వాళ్ళకీ ఏ మాత్రం ఆత్మగౌరవం లేకుండా చేయటమే కుటుంబ వ్యవస్థ ధ్యేయమనీ అతను నమ్మేవాడు. తన తల్లినీ, నానమ్మనీ, ఇంకా అత్తయ్యల్నీ, పిన్నమల్నీ చూసి అతనా అభిప్రాయాని కొచ్చాడు.

Share
Posted in కథలు | 1 Comment