Monthly Archives: September 2011

మనకు తెలియాల్సిన మన చరిత్ర

తెలుగు యూనివర్సిటీలో ‘మహిళా అధ్యయన కేంద్రం’ ఏర్పాటు సమావేశంలో కె. లలిత ఉదహరించిన కొన్ని అంశాలు నాకు చాలా ఆసక్తిని కల్గించాయి.

Share
Posted in సంపాదకీయం | 2 Comments

ఆద్యంతం మహాద్భుతం – అమర్‌నాథ్‌ ప్రయాణం

కొండవీటి సత్యవతి నాకు ప్రయాణాలు చెయ్యడం, కొత్త ప్రాంతాలు చూడడం చాలా ఇష్టమైన పనులు. ప్రయాణాలకి ఆఘమేఘాల మీద రడీ అయిపోతాను.

Share
Posted in యాత్రానుభవం | 1 Comment

తెంచుకున్న బంధం

మ. రుక్మిణీ గోపాల్‌ ముష్టి  సుబ్బారాయుడు గారంటే ఆ ఊరిలో తెలియని వారు లేరు. అంటే ఆయన ఎంతో ప్రసిద్ధమైన వ్యక్తి అని పొరపాటు పడకండి.

Share
Posted in కధలు | 1 Comment

దళిత మహిళా నాయకత్వాన్ని ఎదగనివ్వరా

జూపాక సుభద్ర ఆ మద్దెన చెన్నైలో ‘క్యాస్ట్‌ ఔటాఫ్‌ డెవలప్‌మెంట్‌’ అనే పేరుతో ఒక మీటింగ్‌ జరిగింది. మీటింగ్‌కంటే వర్క్‌షాపు అనొచ్చు.

Share
Posted in వ్యాసం | 2 Comments

వేలాది ‘పూరో’ల వేదన ఒక ‘పింజర్‌’ !

కల్పన రెంటాల ఆధునిక భారత దేశచరిత్రలో ‘దేశ విభజన’ అనేది ఎప్పుడు తలుచుకున్నా హృదయాన్ని బద్దలుచేసే సమయం, సందర్భం, సన్నివేశం.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

యథార్థ్ధం

గోళ్లమూడి పద్మావతి త్రిలోక సంచారియైన నారదుడు బ్రహ్మలోకానికి వచ్చాడు. బ్రహ్మ, సరస్వతు లకు నమస్కరించాడు.

Share
Posted in కధానికలు | Leave a comment

ఒంటరినౌక

రేణుకఅయోల ఒంటరిగా ఏకాంతాన్ని కోరుకుంటూ నదితో పాటు నడవాలన్న కోరిక

Share
Posted in కవితలు | 1 Comment

శివరాజు సుబ్బలక్ష్మి

పి. సత్యవతి స్వాతంత్య్రానికి పూర్వమూ, తరువాతి తొలి దినాలలోనూ ఆంధ్రదేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మిగారివి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

డాక్టర్‌ ఆనందీబాయి జోశి

భండారు అచ్చమాంబ స్త్రీవిద్యా విజయదుందుభి!!! గీ. తనసిరే వేల్పు లుదధిరత్నములచేత వెరచిరే ఘోర కాకోలవిషముచేత విడిచిరే యత్న మమృతంబు వొడము దనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

పిల్లలు వద్దు – సెల్‌ఫోన్‌ ముద్దు

కొండేపూడి నిర్మల బ్రాండ్‌ అంబాసిడర్‌ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ గర్భవతి అయిన శుభ సందర్భంలో దేశ జనాభాని అదుపు చేయడం కోసం ఐడియా సెల్యులర్‌ వాడకం ఒక మార్గంగా ప్రమోట్‌ చేసే పనికి కుదురుకున్నాడు.

Share
Posted in మృదంగం | 4 Comments

తెలంగాణా గుండెచప్పుళ్ళు

ముదిగంటి సుజాతారెడ్డి ఈ కథా సంకలనంలో యాభైఆరు కథలున్నాయి. సంపాదకులు ఆధునిక రచయిత్రులవే కాక తెలంగాణాలో తొలితరం, మలితరం రచయిత్రుల కథలను తీసుకోవటం ఒక విశేషం. ఆరంభకాలం నుంచి ఇప్పటి తరం వరకు కథ ప్రాతినిధ్యం లభించింది.

Share
Posted in పుస్తక సమీక్షలు | 2 Comments

మనసెరిగి…

హేమ మనసా వాచా నిన్నే వలచా, నడిచా నీ నీడగా’.. ఇది  నేటి యువత పాట.

Share
Posted in ఆమె @ సమానత్వం | 15 Comments

మనోదర్పణంలో సామాజిక ప్రతిబింబం

యస్‌.బి. అలి మనిషిలోని భావుకత మెదడులో చలనాన్ని కలిగి స్తుంది. ఆ చలనాన్ని తనకొచ్చిన భాషలో ప్రతిభా వంతంగా వ్యక్తీకరిస్తే ఓ స్పార్కులా మెరుస్తుంది. ఆ మెరుపే కవిత్వం.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -29

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌. శాంతసుందరి ఈయన ఎక్కడున్నా, ఏ ఊళ్లో ఉన్నా, ఈయన్ని కలిసేందుకు వచ్చేవాళ్లకి కొదవ ఉండదు, బొంబాయిలోనూ అదే ధోరణి.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

విటమిన్‌-డి లేకుండా కాల్షియం వేస్టు!

డా.రోష్ని ముందుగా కాల్షియం దొరికే ఆహారం గురించి తెలుసుకుందాం. రాగులు, సజ్జలు, జొన్నలు, కొబ్బరి, నువ్వులు, కరివేపాకు, ఆకుకూరలు, బాదం పప్పులు, తాలింపు గింజలు, పప్పులు-గింజలు వీటన్నింటిలో కాల్షియం దొరుకుతుంది.

Share
Posted in ఆలోచిద్దాం | Leave a comment

ఆడపిల్ల – ఆస్తిహక్కు- హిందూ వారసత్వ చట్టం

కాంతి ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూవారసత్వ (సవరణ) చట్టం, 2005, ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు.

Share
Posted in వ్యాసం | 1 Comment