Daily Archives: December 4, 2021

డిసెంబర్, 2021

డిసెంబర్, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

16 రోజుల యాక్టివిజం కాదు… 365 రోజుల ఉద్యమం కావాలి – కొండవీటి సత్యవతి

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగైనెస్ట్‌ ఉమెన్‌’ డే

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, జ్యోతి గారు రాసిన చలం ఆత్మకథ చలం జీవితం ఒక సామాజిక ప్రయోగం ` చాలా చక్కని విశ్లేషణ. కేవలం విమర్శ, కేవలం పొగడ్త కాక, ఒక రచయితను, వ్యక్తిని

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…) అతను శారద వంక చూసి స్నేహంగా నవ్వాడు. శారద అప్రయత్నంగా నవ్వింది. ‘‘ఈయనకు మారు పేర్లు చాలా ఉన్నాయి. అసలు పేరు అమీర్‌ హైదరాలి ఖాన్‌. ఎన్నో దేశాలు తిరిగాడు. రష్యాలో అనేక సంవత్సరాలున్నాడు. భారతదేశంలో… ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మించాలని వచ్చాడు’’ వడివేలు క్లుప్తంగా ఆయన పరిచయం … Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment

కసువు – పశువు – పెంట – పంట – పి. ప్రశాంతి

కసువు లేనిదే పశువు లేదు పశువు లేనిదే పెంట లేదు పెంట లేనిదే పంట లేదు పంట లేనిదే కసువు లేదు … బతుకు లేదు

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఈ వార్తలు ఎవరి కోసం… -ఉమా నూతక్కి

ఛానల్స్‌ నందు న్యూస్‌ ఛానల్స్‌ వేరయా అనుకునేవారం ఒకప్పుడు. అడల్ట్స్‌ కాకున్నా, మనల్ని మనం అడల్ట్స్‌ అనుకున్నా అనుకోక పోయినా ఫర్వాలేదు, అది పిల్లా పాపలతో చూసే ఫ్యామిలీ వ్యూయర్స్‌ కోసం కదా అనుకునేవాళ్ళం. కాలం మారింది. ఏ ఛానెల్‌ అనేం లేదు. న్యూస్‌ అనేది పేరుకే. ఎంటర్టెయిన్మెంట్‌తో పోటీ పడుతున్నాయి. ఎంటర్‌టెయిన్మెంట్‌ అని పేరు … Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

ఆమె నిర్ణయం – కాత్యాయని

(ఉర్దూ మూలం : రజియా సజ్జాద్‌ జహీర్‌) ఆ సాయంత్రం ఇంటి ముందు రిక్షా దిగుతూ, సర్వెంట్స్‌ క్వార్టర్స్‌ ముందు కూచుని ఉన్న శ్యామలిని తొలిసారి చూసింది సుల్తానా. మరోసారి తిరిగి చూడాలనిపించే ఆకర్షణ ఏదో ఉంది ఆ పిల్ల ముఖంలో.

Share
Posted in కథలు | Leave a comment

నేను గెలిచాను – రావుల కిరణ్మయి

వారం రోజుల్లో పరీక్షలు మొదలవుతున్నాయి. చాలా కష్టపడవలసిన సమయం. కానీ, పుస్తకం ముందు వేసుకుంటే ఆలోచనలే పుటల్లా మారుతూ చదువును మింగేస్తున్నాయి. ఆ సంఘటనే జరగకుండా ఉంటే హాయిగా హాస్టల్‌లో ప్రశాంతంగా చదువు సాగేది. ఫైనలియర్‌ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి పై చదువులకు ఆర్థిక సాయం అందిస్తామన్న కల సాకారం

Share
Posted in కధానికలు | Leave a comment

మహిళా చైతన్యంపై మాట్లాడుదాం రండి -పసుపులేటి రమాదేవి

మిత్రులారా, నేను చదివిన పుస్తకం ‘‘మహిళా చైతన్యంపై మాట్లాడుదాం రండి’’. ఇది కేవలం 28 పేజీలు కలిగిన చాలా చిన్న పుస్తకం. కానీ దీనిలో ఉండే విషయం మాత్రం చాలా పెద్దది. ఈ పుస్తకాన్ని యు.వాసుకి (ఐద్వా, తమిళనాడు కార్యదర్శి) తమిళంలో వ్రాయగా ఎ.జి.యతిరాజులు తెలుగులోకి అనువదించారు.

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

తన అందమే తనకు శత్రువైన అంజనీ బాయ్‌ మాల్పేకర్‌ -రొంపిచర్ల భార్గవి

అంజనీ బాయ్‌ మాల్పేకర్‌ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థానీ గాయని. ఆమె పాడుతుంటే ప్రేక్షకులు ఆమె గానానికీ, ఆమె సౌందర్యానికీ పరవశులయ్యేవారు. పెద్ద పెద్ద సంస్థానాధీశులూ, రాజులూ, యువరాజులూ ఆమె సాన్నిహిత్యం కోసం తహతహలాడిపోయే

Share
Posted in వ్యాసం | Leave a comment

థెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు ` పార్ట్‌ 2 -బొల్లోజు బాబా

ఆమ్రపాలి వైశాలి నగరంలో ప్రమదావనంలో పనిచేసే తోటమాలికి ఒక మామిడిచెట్టు క్రింద ఓ చిన్నారి శిశువు దొరికింది. ఆ శిశువుకు అతడు అంబపాలి/ఆమ్రపాలి అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆమె అపురూపమైన సౌందర్యరాశిగా రూపుదిద్దుకొంది. ఆమెను పెండ్లాడాలని అనేకమంది యువరాజులు పోటీపడి వాదులాడుకొనేవారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా

Share
Posted in వ్యాసం | Leave a comment

తూత్తుకుడి ఉప్పుమడుల రాణి – అపర్ణ కార్తికేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(అనువాదం: ఆపర్ణ తోట) ప్రతి ఏడాది ఆరునెలల పాటు తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో ఉప్పుమడుల కార్మికులు మండుటెండలో, అసౌకర్యంగా ఉండే పని ప్రదేశంలో, అతి తక్కువ వేతనాలతో మనమంతా వంటగదిలో ముఖ్యమైన దినుసుగా వాడే ఉప్పుని పండిస్తారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

‘మరో మలుపు’లో స్త్రీ పురుష సంబంధాలు -ఎ. కె. ప్రభాకర్‌

ప్రతి రచయితకు వారి ప్రాతినిధ్య రచనలు కొన్ని ఉంటాయి. ఒక్కో రచయిత పేరు చెప్పిన వెంటనే ఒక కవితో కథో, నవలో, నాటకమో గుర్తుకొస్తుంది. కొందరికి అది వారి ఇంటి పేరయిపోతుంది. దాసరి శిరీష పేరు చెప్పగానే నాకు చటుక్కున గుర్తుకు వచ్చే కథ ఆమె

Share
Posted in వ్యాసం | Leave a comment

గుండె బస్తరై మండుతుంది – అశోక్‌ కుంబము

వియత్నాం మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేస్తున్న కాలంలో నక్సల్బరీ ప్రాంతంలో అరెస్ట్‌ చేయబడిన ఒక ఆదివాసిని ఒక పోలీస్‌ ఆఫీసర్‌ అడిగాడట, ‘‘మీ నక్సలైట్లు మాట మాట్లాడితే వియత్నాం జిందాబాద్‌ అని అంటున్నారు కదా, మరి చూపించు అదెక్కడ ఉందో’’ అంటూ ప్రపంచ పటాన్ని ఆ ఆదివాసి ముందు పెట్టాడట. అతనికేమో చదువు రాదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే! పుస్తక పఠనంపై అభిప్రాయ సేకరణ -భూమిక టీం

భూమిక సంస్థ పనిచేస్తున్న హైదరాబాద్‌లోని 10 బస్తీలలోని విద్యార్థినీ, విద్యార్థులు మరియు మహిళలతో ‘కమలాభాసిన్‌’ వ్రాసిన ‘‘మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే… పిల్లలపై లైంగిక హింస’’ (మంచి స్పర్శ, చెడు స్పర్శ) అనే పుస్తకాన్ని జనవరి నుండి ఏప్రిల్‌ 2021

Share
Posted in రిపోర్టులు | Leave a comment

స్మృతి నా జీవన గతి – డా॥ ఎస్‌.గోపి

ఈ మధ్య కొన్ని సంగతులు మర్చిపోతున్నాను, ముఖ్యంగా పేర్లు, స్మృతి ఆకాశంలో తారకలు మసక బారటమంటే

Share
Posted in కవితలు | Leave a comment