-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2022 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Daily Archives: November 5, 2022
వంటైందా? వడ్డిస్తావా? వంటైంది కదా! తిందామా
ఈ మాట వినబడని ఇల్లుంటుందా? కొన్ని కుటుంబాల్లో సున్నితంగా వినబడితే మరి కొన్ని కుటుంబాల్లో గద్దింపులాగా వినబడుతుంది. వంట చేయడం, వడ్డించడం ఆడవాళ్ళే చెయ్యాలనే ధ్వని ఈ వాక్యంలో వినబడుతుంది. ఇందులో కొత్త ఏముంది? తరాలుగా
Posted in సంపాదకీయం
Leave a comment
సిరిధాన్యాల సాగుతో అంతర్జాతీయ గుర్తింపు -యెనిగళ్ళ శ్రీనివాసకుమార్
సరస్వతి కొమ్మొజుల, డిగ్రీ తర్వాత మహిళలపై జరుగుతున్న హింసను ఆపడం సాధ్యమే అన్న నినాదంతో ప్రారంభించిన సామాజిక సేవా ప్రస్థానంలో చిరుధాన్యాల సాగు ద్వారా ఆహార భద్రత, ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ భద్రతలను సాధించగలమని తాను నమ్మి తద్వారా 1000 మంది చిరుధాన్యాల చెల్లమ్మలను 30 గ్రామాలలో తయారుచేసి ‘‘ఆరోగ్య
Posted in జీవితానుభవాలు
Leave a comment
ఏది శిలా? ఏది వల? -పి. ప్రశాంతి
దసరా పండుగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. ఊరంతా సందడిగా ఉంది. ప్రతి ఇల్లూ హడావిడిగా కనిపిస్తోంది. ఇంట్లో సామాన్లన్నీ శుభ్రం చేయడం, మరీ ముఖ్యంగా పండగలకి, పబ్బాలకి ఉపయోగించే ఇత్తడి, రాగి పాత్రలని అటకమీద నుంచి దించి, మెరిసేలా తోమి ఎండకి ఆరబెట్టి
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
రోగం`మందు – వి.శాంతి ప్రబోధ
‘అమ్మా… ఈ మాట విన్నావా…’ లోపలికి పోతూ అన్నది యాదమ్మ. ఎప్పుడూ ఇంతే. ఏదో ఒక విషయం మోసుకొస్తుంది. హడావిడిగా తన పని తాను చేసుకుంటూనే ఏ విషయమైనా చెబుతుంది. ‘పాపం… నాలుగేళ్ళ పసిబిడ్డ. లోకం పోకడ ఎరుకలేని పొల్ల. ప్మ్‌ా… పాలుగారే పసిదానిపై మదమెక్కిన ఆబోతు పడ్డదట. అయ్యయ్యో… బిడ్డ ఎంత గోస పడిరదో… … Continue reading
Posted in కిటికీ
Leave a comment
పిడికిటి ఇసుక -తిరునగరి దేవకీదేవి
‘‘అమ్మమ్మా! ఇవ్వాళ పులిహోర చేస్తావా’’ బుంగమూతి పెట్టి అడిగింది వర్షిత. ‘‘ఓ ఎందుకు చేసి పెట్టను? అరగంటలో నీ ప్లేట్లో పులిహోర ఉంటుంది. సరేనా?’’ బుజ్జగింపుతో అంది వర్ధనమ్మ.
Posted in కథలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
‘‘ఎలా ఉందీ ఇదంతా’’. ‘‘చాలా బాగుంది. మా కుటుంబాలు ఒక దారికి వచ్చాయి. నిరంతరం ప్రభువు నామం స్మరించుకుంటూ, విద్యా దానం చేయడం. అంతకంటే ఏం కావాలి? పైగా ఒకప్పుడు ఎక్కడ తలదించుకుని బతికామో అక్కడ అధికారంతో బతకడం కూడా బాగుంది.’’
Posted in ధారావాహికలు
Leave a comment
విమర్శనాత్మక చైతన్యానికి స్త్రీవాద అధ్యయనాలు కీలకం! -బెల్ హుక్స్
(గత సంచిక తరువాయి…) అనువాదం: ఎ.సునీత స్త్రీ వాద అధ్యయనాలు, స్త్రీ వాద సాహిత్యం అభివృద్ధి చెందే ముందు స్త్రీ వాదం గురించి అందరూ చిన్న చిన్న బృందాలలో నేర్చుకున్నారు. ఆయా స్త్రీలు సెక్సిజం విశ్లేషణ, పితృస్వామ్యాన్ని ఎదుర్కొనే ఎత్తుగడలు, అలాగే స్త్రీ పురుషులు కొత్తరకమైన సాంఘిక ప్రవర్తన ఏర్పరచుకోవడం అన్నీ కలగలిపి స్త్రీ వాద … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్’ -కస్తూరి మురళీకృష్ణ
లతా మంగేష్కర్ తన జీవితంలో ఎవరికి ఋణపడి ఉండాలో, ఎవరెవరికి విధేయురాలై జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలో వారంతా వెళ్ళిపోవడంతో లత తనకు అవకాశాలిచ్చిన వారికి, తాను విజయ పథంలో ప్రయాణించేందుకు తనతో పాటు ప్రయాణించిన వారికి విధేయురాలిగా
Posted in జీవితానుభవాలు
Leave a comment
మహిళలలో చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని కలిగించే నైజీరియన్ నవల ‘అమీనా’ -జ్యోతి
‘‘అమీనా’’ మహమ్మద్ ఉమర్ అనే ఒక నైజీరియన్ రచయిత రాసిన మొదటి నవల. ఇది ఇప్పటికి 36 భాషల్లోకి అనువదించబడిరది. దీన్ని రచయిత ఆంగ్ల భాషలో రాశారు. సింహాద్రి సరోజిని ఈ నవలను తెలుగులోకి అనువాదం చేస్తే, ప్రజాశక్తి బుక్‌హౌస్ దీన్ని 2010లో ప్రచురించారు. ఈ మధ్య వచ్చే చాలా అనువాదాలు తెలుగులో పేలవంగా ఉంటున్నాయన్నది
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఆదివాసీలు ` అటవి హక్కులు -ఆశాలత, సీతాలక్ష్మీ, రుక్మిణిరావు
అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం షెడ్యూల్డ్ తెగలు, ఇతర అటవీ ఆధారిత కుటుంబాలకు సంబంధించిన పోడు భూములు మరియు ఇతర అటవీ హక్కుల విషయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు.
Posted in సమాచారం
Leave a comment
మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంశాలు`మెరుగుదల -కందగట్ల శ్రవణ్ కుమార్
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) భారతదేశ ఆరోగ్యం, అభివృద్ధి స్థితిని గురించి తెలియజేస్తుంది. ఇది ఇతర విషయాలతో పాటు, దేశంలోని మహిళల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇది మహిళా సాధికారత, లింగ సమానత్వంపై దృష్టి సారించే
Posted in వ్యాసాలు
Leave a comment
బొలేరో వెనుక సీటులో ప్రసవం జిజ్ఞాస మిశ్రా / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అందుబాటులో వైద్య సేవలు, అన్ని సౌకర్యాలతో పనిచేసే సామాజిక ఆరోగ్య కేంద్రాలు లేనందువలన ప్రసూతి ఆరోగ్యం, ఆరోగ్య సంక్షేమానికి సంబంధించిన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
మోతుకు పూలు `- ఆవుల రేణుక
Posted in కవితలు
Leave a comment