Daily Archives: June 7, 2023

జూన్, 2023

జూన్, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌, కొన్ని పరిచయాలు, స్నేహంగా మారిన సమయాలు, చిన్న చిన్న అపార్థాలు, అలకలు, కోపతాపాలు, దబాయింపులు ఎంత బాగుంటాయి. గడిచిపోయిన ఆ కాలాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, ఎడబాటు మృత్యువు రూపంలో విడదీసిన సందర్భాల్లో వెలితిగా, ఆర్తిగా,

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఇప్పటి వరకు మాట్లాడనివి మన పుట్టిళ్ళ కథలు – కొండవీటి సత్యవతి

న్యూఢల్లీిలో పనిచేస్తున్న ‘శక్తిశాలిని’ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వారు చేపట్టి పూర్తి చేసిన ఒక అధ్యయన రిపోర్ట్‌ను పంపించారు. ‘అన్కహీ’ ఇప్పటివరకు మాట్లాడనిది పేరుతో ఈ అధ్యయనం జరిగింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఇచటలోనున్న హాయి మరెచటనూ లేదోయి – అపర్ణ తోట

‘‘పెళ్ళి చేసుకుని, ఇల్లు చూసుకుని, చల్లగా కాలం గడపాలోయ్‌, మనమెల్లరు సుఖముగనుండాలోయ్‌’’, అన్నారు ఘంటసాల. ‘‘చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, ఇంటిలోనే పోరు, ఇంతింత గాదయా’’, అన్నారు వేమన.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

బాధిత, నిందితురాలిగా ఎందుకు మారుతోంది?- వి.శాంతి ప్రబోధ

‘‘కలికాలం కలికాలం అంటరు గిందు కేనేమో… ఛీ… ఏం ఆడది. అసాంటి ఆడది బతుకుడు కంటే సచ్చుడే నయం. పసి పొరల పానం తీసెతందుకు చేతులెట్ల చ్చినయో… పానం ఎట్ల ఒప్పిందో. ఇయ్యాల అమ్మల దినం అంటున్నరు.

Share
Posted in కిటికీ | Leave a comment

మోహనరాగం – దినవహి సత్యవతి

సముద్రతీరాన స్థితమై, ప్రకృతి అందాలకు అలవాలమైన, విశాల నగరం విశాఖపట్నం. నగరంలో అభివృద్ది చెందుతున్న ప్రాంతం మధురవాడలో అధునాతనంగా కట్టిన నూతన గృహ సముదాయంలో, విశాల ప్రాంగణం, చుట్టూరా పరిమళాలు గుబాళిస్తున్న పూలతోటలో కనువిందు చేస్తున్న ఒక డ్యూప్లెక్స్‌ ఇల్లు.

Share
Posted in కధలు | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

స్వరాజ్యం శారదకు అర్జంట్‌ కాల్‌ బుక్‌ చేసి మరీ తెలుసుకుంది తన గర్భం విషయం తల్లికి తెలియదని, శారద చెప్పలేదని. మొత్తానికి ఐదారు నెలల్లో అంతా సర్దుకుని మళ్ళీ శారదా, అన్నపూర్ణలు మామూలయ్యారు.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

అస్తిత్వ అన్వేషణ (స్వీయకథ) – ఎమ్‌.శ్రీధర్‌

నేను ఈ పుస్తకం చదువుతున్నప్పుడు సాహిత్యంలో డిగ్రీ చదువుతున్న మా పాప ‘ఆత్మకథలు’ ‘గొప్ప’ వ్యక్తులే రాయాలా?’ అని అడిగిన ప్రశ్నతో ఈ సమీక్షను మొదలుపెడితే బాగుంటుందని అనిపించింది. ‘గొప్ప’ వ్యక్తులు రాసిన సాధారణమైన ఆత్మకథల కంటే, ‘సాధారణ’ వ్యక్తులు రాసిన అసాధారణ ఆత్మకథలే మెరుగేమో’ అని ఆమెతో నేనన్నాను.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఉమా నూతక్కి కథలు – వంశీ కృష్ణ

“Sometimes fate is like a small sandstorm that keeps changing directions. You change direction but the sandstorm chases you. You turn again, but the storm adjusts.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

గురజాడ అప్పారావు అభిలషించిన ఆధునిక స్త్రీ ‘సౌదామిని’ – ప్రొఫెసర్‌ కిన్నెర శ్రీదేవి

‘‘ఒక మనిషికి మరో మనిషికి మధ్య ఉండే అత్యంత సహజమైన సంబంధం స్త్రీ పురుష సంబంధం. అందుచేత మనిషి సహజ ప్రవర్తన ఎంత మానవీకరించబడిరదో అది తెలియజేస్తుంది.’’ ` కారల్‌ మార్క్స్‌

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నేను చదువుకోవాలి, ఇదే నాకున్న ఒకే ఒక కల – రాహుల్‌

ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్న సోమ్‌వారీ బాస్కేకి బడికి వెళ్ళడం, చదువుకోవటం అంత సులభమైన పని కాదు. అయినప్పటికీ సంతాలి, సబర్‌, హో, హిందీ, బంగ్లా భాషలు మాట్లాడే ఈ 13 సంవత్సరాల చిన్నారి ఒక పట్టుదల కలిగిన అభ్యాసకురాలు. ‘‘ఝారియాలో గత 4`5 నెలలుగా మాకు కరెంటు లేదు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బహుజన స్త్రీవాద దృక్పథం – జ్వలిత వ్యాసాలు – డా. ఎం.ఎం.వినోదిని

తెలుగులో సాహిత్య, సామాజిక విమర్శ రంగంలో కృషి చేస్తున్న స్త్రీల సంఖ్య చాలా తక్కువ. బహుజన దృక్పథం నించి విమర్శ రాస్తున్న రచయిత్రుల సంఖ్య మరీ తక్కువ. అంబేడ్కరిస్టు దృక్పథం నించి సామాజిక సాహిత్య విమర్శ చేస్తున్న ఎస్‌. సి., ఎస్‌. టి. బి. సి. కులాల

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబవ్యవస్థ – స్త్రీవాద కవిత్వం – డా.ఎం.ఎం.వినోదిని

స్త్రీ వాద ఉద్యమం ముందుకు వచ్చిన తరువాత, స్త్రీలు తమ చుట్టూ కంచెలు పాతిన అన్ని వ్యవస్థలను గుర్తించి, ప్రశ్నించారు. పితృస్వామ్య సమాజం స్త్రీలనియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కట్టుబాట్లను స్త్రీవాదులు బలంగా ఢీ కొట్టారు. వాటిలో ప్రధానమైంది కుటుంబ వ్యవస్థ.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సమకాలీన స్త్రీవాద సాహిత్యం ` అనిశెట్టి రజిత – డాక్టర్‌ కరిమిండ్ల లావణ్య

సామాజిక అభ్యున్నతి లక్ష ్య సాధనే తన జీవిత ధ్యేయంగా మొదలై, సామాజిక ఉద్యమాలలో తన పాత్రను నిర్వహిస్తూ ఎంతో మంది సాహిత్య పిపాసకులకు, సామాజిక కార్యకర్తలకు దగ్గరై, మానవీయ కోణ దృక్పథాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవికవాద, నిరసనవాద రచయిత్రి, కవయిత్రి, గాయకురాలు, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వెలగనీయవా – డా. బండారి సుజాత

కులమతాల కుచ్చుటోపీలలో శిరసు వుంచి, శిరమువంచి సలాములు కొడుతూ సంకుచిత ఆలోచనలతో

Share
Posted in కవితలు | Leave a comment

పాపా ఎందుకు ఏడుస్తున్నావు – ఎన్‌.లహరి

ఆడది అబల కాదు సబల అంటూనే ఏనాడైనా ఆమెకు బలాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చావా…? ఆకాశంలో సగమంటావు అవనిలో అర్ధభాగం నువ్వేమంటావు

Share
Posted in కవితలు | Leave a comment