Monthly Archives: January 2026

జనవరి 2026

జనవరి 2026

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

జెండర్‌ లెన్స్‌ అంటే… – కొండవీటి సత్యవతి

ట్రైనింగ్‌ హాల్లో 230 మంది ఉన్నారు. వీరంతా శిక్షణలో ఉన్న ఐ పీ ఎస్‌ లు. అందులో కొందరు విదేశీ పోలీస్‌ అధికారులు ఉన్నారు. ఈ నెల 11న సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో జరిగిన ట్రైనింగ్‌ ప్రోగ్రాంకి రిసోర్స్‌ పర్సన్‌గా వెళ్ళాను. జెండర్‌, పనిచేసే చోట లైంగిక నిరోధక చట్టం 2013 మీద … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

గురుజాడ సాహిత్యం .. స్త్రీ అభ్యుదయ దృక్పథం – మమత వేపాడ

కవి శేఖర బిరుదాంకితుడు ఉత్తరాంధ్రకే కాకుండా యావత్‌ ఆధునిక తెలుగు సాహిత్యానికే యుగకర్తగా నిలిచినవాడు గురజాడ. గురజాడ తన రచనలు అభ్యుదయ కాంక్షతో చేసినవే. సమాజంలోని పేరుకుపోయిన రుగ్మతలను వేలెత్తి చూపిన వాడు గురజాడ అప్పారావు. ‘అభ్యుదయం’ అనే పేరు గురజాడ తర్వాత కాలరచనల్లో ఏర్పడిరది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…) ` అనువాదం: ప్రభాకర్‌ మందార 1985 జూన్‌ నాటికి మా ఐటీవీసీఎస్‌లో ఫుల్‌టైమర్ల సంఖ్య నాలుగుకు పెరిగింది. శంకరయ్య, బుగ్గయ్య, రాములు, నేను. మిగతా ముగ్గురికి సంఘం నెలకు రూ.450లు (వాటితో పాటు వాస్తవిక ప్రయాణ ఖర్చులు కూడా) చెల్లిస్తుండేది. నాకు నెలకు రూ.500ల ‘శృతి ఫెలోషిప్‌’ లభిస్తుండేది. శృతి అనేది … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పొంగల్‌

తమిళ మూలం: భామ అనువాదం: డా॥ జిల్లెళ్ళ మెర్సీ విజేత సంక్రాంతి తర్వాత మరో సంక్రాంతి పండుగ వచ్చింది. ఏటేటా సంప్రదాయం ప్రకారం మదసామి, తన భూసామిని దర్శించుకొని తన సంపాదనలోంచి భూసామికి కొంత ఇచ్చి తన గౌరవాన్ని చూపేవాడు. ఈసారి కూడా సంక్రాంతి పండుగకు తనకు కలిగిన వాటిలో కొన్నిటిని సర్దుకొని భూసామి దగ్గరకి … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

నా గమ్యం వేరు… నా గమనం వేరు… – పి. ప్రశాంతి

పదినేనేళ్ళ రవళికి లోకమంతా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తోంది. ధనుర్మాసపు మంచుతెరలు ప్రకృతికి వేసిన మేలిముసుగులా అనిపిస్తోంది. బంతి, చామంతి, ముళ్ళగోరింట, డిసెంబరు పూలు, అరవిచ్చిన గులాబీలు లేత ఎండలో సొగసులొలికిస్తున్నాయనిపిస్తోంది.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

From the intersectional lens of Kimberle Crenshaw

మనలను సోషయానిమల్‌ అని పిలుచు కున్నాం. కొన్నివేల ఏళ్లుగా రూపాంతరం చెందు తూనే ఉన్నాం. నాగరికతను వీలున్నంతంగా చాటు కున్నాం. బృందాలు, సమూహాలుగా ఏర్పడ్డాం. దానిని బట్టి మన ఉనికిని చాటుకున్నాం. రాజ్యాలు, దేశాలు, ప్రాంతాలు, మతాలూ, కులాలు, సంస్కృతి, భాష ఇలా వర్గవర్గాలుగా ఖండఖండాలుగా కోసేసుకుని ఎవరి ప్రత్యేకతను వారు చాటుకునే బాదరబందీలోకి ఏనాడో … Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

అసలు సిసలయిన భారతీయ విషమయ (టాక్సిక్‌) మగతనం – ఎ. సునీత

మగవాళ్ళంటే దూకుడుగా, హింసాత్మకంగా ఇతరులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, కోపం, ఉద్రేకం, పోటీతత్త్వం తప్ప ఇతర భావోద్వేగాల్ని పైకి కనపర్చకుండా ఉండాలనే అత్యంత మూసపోసిన ధోరణిని విషమయ మగతనంగా స్త్రీవాద చర్చల్లో వర్ణిస్తున్నారు. ప్రపంచాన్ని గత కొన్ని దశాబ్దాలలో వివిధ దేశాల్లో మగ వాళ్ళ హక్కుల ఉద్యమాల నుండి పుట్టిన ఈ ధోరణిలో ఆడవాళ్ళ, అణచివేతకు గురయ్యే … Continue reading

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

ట్రాన్స్‌ సాధికారతకి తొలి మెట్టు-కుటుంబం – అర్చనరావు మానుకొండ

ట్రాన్స్‌ వ్యక్తులు అట్టడుగున ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చట్టం, సమాజంలో వ్యతిరేకత, వివక్ష, పితృస్వామ్యం లేదా మగస్వామ్యం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి. అయితే, ట్రాన్స్‌ వ్యక్తులు తమ లైంగిక పరిస్థితిని గుర్తించినప్పటి నుండి భయం, సిగ్గు, వివక్ష, చిన్నచూపు వంటి భావాలు ఉచితంగా ఒక బంపర్‌ ఆఫర్‌లా వచ్చేస్తాయి. ఇవన్నీ మొదలయ్యేది కుటుంబంలోనే!

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

వనమాల జీవన సంఘర్షణ – గిరిజ పైడిమర్రి

నేను చేస్తున్న ఇంటర్వ్యూల పరంపరలో భాగంగా వనమాలగారిని సంప్రదించినప్పుడు… ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నావు? ఈ సందర్భంలో ఇలా నన్ను అడిగిన మొదటి వ్యక్తి ఆమె. హరగోపాల్‌ గారి సహచరిగా కాకుండా మీ అస్తిత్వాన్ని మీరు నిలబెట్టుకున్న తీరు మహిళలను ప్రభావితం చేసే విధంగా ఉంటుందని, అది పాఠకులకు తెలియవలసిన అవసరం ఉందని భావించి వచ్చానని … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తిరగరాసిన అలనాటి స్త్రీ చరిత్ర ! – గౌరవ్‌

ఏటికెదురీదిన ధిక్కార స్వరాలు !! తెలుగు మహిళావాద పత్రికలు !!! సుమారు 160 ఏళ్ల క్రితం, 1862లో, సామినేని ముద్దు నరసింహం తెలుగులో ‘‘హితసూచిని’’ అనే తొలి వైజ్ఞానిక, హేతువాద గ్రంథం రచించి ప్రచురించాడు. అందులో మొదటి వాక్యం, ‘స్త్రీలకు విద్యలు సాధకములౌచున్నవి’ అదేదో ఊరికే రాసింది కాదు. అప్పుడప్పుడే స్త్రీలలో వికసిస్తున్న చైతన్యాన్ని దూరదృష్టితో … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డూయార్స్‌లోని ఒక పుస్తకాల గది – సిమ్రన్‌ ఉరావ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి తరతరాలుగా జల్‌పాయ్‌గురిలోని ఒక తేయాకు తోటలో పనిచేస్తోన్న ఉరాఁవ్‌ ఆదివాసులకు ఇప్పుడు తమకంటూ ఒక సొంత చోటు లభించింది – అదే వారి సముదాయానికే చెందిన ఒక విద్యార్థి ఏర్పాటు చేసిన గ్రంథాలయం. ‘‘దీదీ (అక్కా), మేమిక్కడ నిజంగానే మన సొంత భాషను చదువుకోవచ్చా?’’ తన చేతుల్లో ఒక కుడుఖ్‌ పుస్తకాన్ని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇక ఎవరికీ వ్యక్తిత్వం లేదు – ఫ్రెయ ఇండియా

తెలుగు: పద్మ కొండిపర్తి నా తరం ప్రతి లక్షణాన్ని ఒక వ్యాధి లక్షణంగా పరిగణించడంలో మునిగి ఉంది. మీరు బిడియస్తులు కాదు, మీరు ఆటిస్టిక్‌ (1). మీకు మతిమరుపు లేదుÑ మీకు ఎడిహెచ్‌డి (2) ఉన్నది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎప్పటికీ మానని గాయాలు ఎన్నో! – గిడ్డకింద మాణిక్యం

సమూహ యువజన సాహిత్యోత్సవంలో ప్రముఖ తమిళ దళిత స్త్రీవాద రచయిత్రి సుకీర్త రాణి కీలకోపన్యాసం. సాహిత్యం విశ్వవ్యాప్తం. మనసులోని అంతర్లీన ఆలోచనలను నిరంతరం సజీవంగా ఉంచేది సాహిత్యమే.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణలో మహిళల కథలు – వికాసం విస్తృతి వైవిధ్యం – ప్రొ. కరిమిండ్ల లావణ్య

తెలంగాణ విశ్వవిద్యాలయంలో సాహిత్య అకాడమీ, తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణ మహిళల కథలు – వికాసం, విస్తృతి, వైవిధ్యం’’ అనే అంశంపై 15 నవంబర్‌ 2025 నాడు సింపోసియం నిర్వహించారు. ఈ సదస్సుకు సాహిత్య అకాడమీ బెంగుళూరు శాఖ కార్యక్రమ నిర్వాహకులు చంద్రశేఖర టి.ఎస్‌.రాజు స్వాగతోపన్యాసం ఇస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తున్న ప్రతిష్ఠాత్మకమైన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘‘నేను – తను’’ – అనామక

నేను తల వాల్చేందుకు తన భుజం కావాలనుకుంటాను. తను మాత్రం నా భుజం పైనే చేయి వేస్తాడు.

Share
Posted in కవితలు | Leave a comment