-
Recent Posts
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Monthly Archives: December 2025
ఆ పాత మధుర జ్ఞాపకాలు – కొండవీటి సత్యవతి
రావు బాలసరస్వతి గారితో ఓ సాయంత్రం చాలా రోజులుగా బాలసరస్వతి గారిని కలవాలని అనిపిస్తూ ఉంది. ఇటీవలనే తెలిసింది వారు మణికొండకి ఇల్లు మారారని. చాలా తరచుగా గచ్చిబౌలికీ వెళుతూనే ఉంటాను. ఈ సారి కలవాలని అనుకున్నాను. అమృతలతని అడిగితే అడ్రెస్ ఇచ్చింది. కరోనా గురించిన భయం ఇంకా ఉంది కాబట్టి వారి అబ్బాయికి ఫోన్ … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
చెత్త కూడు – జూపాక సుభద్ర
ఫోన్‌లో మెయిల్ ఇండికేషనొస్తే ఎక్కన్నించని చూస్తే కన్నడ ఫ్రెండ్ స్వరాజ్యం నుంచి. కన్నడ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నా స్వరాజ్యం నాకు ప్రత్యేకం. స్వరాజ్యం బెంగళూరులో స్థిరపడ్డ బళ్ళారి తెలుగోళ్లు. కానీ స్వరాజ్యంకు తెలుగు అర్థం అయితది కానీ ఎక్కువ మాట్లాడరాదు. ఇంగ్లీష్ హిందీ కలిపిన తెలుగు మాట్లాడుతది. వాళ్ల ముత్తాత బళ్లారి నుంచి వచ్చి … Continue reading
Posted in కథలు
Leave a comment
మాతృత్వమా మశానమా.. – పి. ప్రశాంతి
కరుణ మంచం మీద అచేతనంగా పడుంది. పక్కనే కూర్చున్న భాగ్యమ్మ బిడ్డని ఆందోళనగా చూస్తూ ‘ఏమైంది బిడ్డా, పెయ్యంతా సల్లగయితాంది, మూడు దినాలాయె మూత్రంజేసి.. పొయ్యి బిడ్డా కడుపు తీసేస్తది..’ అంటూ ఎత్తుగా ఉబ్బిన కరుణ పొట్ట మీద చెయ్యి వేసింది. అంతే, అంతెత్తున ఎగిరి పడిరది కరుణ. ఆమె వేసిన గావుకేకకి ఇంటిల్లిపాదీ పరిగెత్తుకొచ్చారు.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
స్త్రీ విముక్తి కోసం కార్పొరేట్ రంగ స్లోగన్: లీన్ ఇన్ – ఎ. సునీత
కార్పొరేట్ 2013లో పేస్ బుక్ ప్రధాన ఆపరేషన్స్ మేనేజర్‌గా కొన్నేళ్ల నుండి పని చేసిన షెరిల్ సాండ్ బర్గ్ రాసిన లీన్ ఇన్: విమెన్, వర్క్ అండ్ విల్ టు సక్సీడ్ పుస్తకాన్ని టైం మ్యాగజిన్ స్త్రీవాదాన్ని రీబూట్ చేసే విప్లవాత్మకమయిన పుస్తకంగా వర్ణించింది. తన వ్యక్తిగత అనుభవాన్ని భూమికగా తీసుకున్న సాండ్ బర్గ్ పని … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
` అనువాదం: ప్రభాకర్ మందార (గత సంచిక తరువాయి…) మేం సమర్పించిన మొదటి విడత దరఖాస్తులపై 1985 జనవరిలో అధికారిక నోటిఫికేషన్లు జారీ అవడంతో ఒక్కసారిగా భూస్వాములు అవాక్కయ్యారు. ప్రభుత్వ అధికార్లు జీతగాళ్లతో ‘ఇకనుంచీ మీరు వెట్టి పనికి వెళ్లనవసరం లేదు, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాల్సినపని లేదు. మీకు నచ్చిన చోట, మంచి జీతం … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
బాలల హక్కుల వారోత్సవాలు – భూమిక టీం.
భూమిక ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు : నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా భూమిక సంస్థ పిల్లలతో పనిచేస్తున్న అన్ని ఏరియాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భూమిక ఉమెన్స్ కలెక్టివ్ మహిళలపై, పిల్లలపై జరుగుతున్న జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
Posted in రిపోర్టులు
Leave a comment
రావు బాల సరస్వతీ దేవి గారికి స్మృత్యంజలి – అమృతలత
2006 సంవత్సరంలో ఓ రోజు… ఆంధ్రజ్యోతిలో 1976-77 లో సీరియల్ గా వెలువడిన నా ‘సృష్టిలో తీయనిది’ నవలని పుస్తక రూపంలో వెలువరించాలనుకుంటున్న తరుణంలో ఒక చిత్రం గీయడం కోసం అప్పట్లో నా నవలకు ప్రతివారం చక్కటి బొమ్మలు గీసిన ప్రముఖ చిత్రకారుడు బాలి గారు గుర్తొచ్చి ఆయనకి ఫోన్ చేసినప్పుడు మాటల సందర్భంగా అంతకు … Continue reading
Posted in నివాళి
Leave a comment
‘‘మదర్ ఆఫ్ లైట్ మ్యూజిక్’’ – పి. శివలక్ష్మి
‘‘చాలా అద్భుతమైన మనిషి. స్వఛ్చమైన మనస్తత్వం’’ అంటూ మా అంకుల్ (చలసాని ప్రసాద్) పరిచయం చేసిన అపురూపమైన మనుషులలో రావు బాల సరస్వతీ దేవి గారొకరు. ఆమె 1996లో హైదరాబాద్‌కి వచ్చారు. 1997 నుంచి ఆమె జన్మదినం ఆగస్టు 28 అంటే మాకు పాటల పండగే! ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచేవారు. ఆ రోజు ఎప్పుడెప్పుడు … Continue reading
Posted in నివాళి
Leave a comment
మూగబోయిన మధురగళం ….. (బాల సరస్వతి) – రొంపిచర్ల భార్గవి
ఈ లోకంలో రావు బాలసరస్వతీ దేవి అనే పేరుతో సంచరించిన మధుర స్వరం నేడు మూగబోయింది. చూడచక్కని రూపం, సౌకుమార్యం, మాధుర్యం సమపాళ్లలో మేళవించి చెవికి సుఖంగా తోచే మంద్ర శ్రుతి గాత్రం ఆమె సొంతం. చిన్ననాటి నుండీ రేడియోలో ‘‘నల్లని వాడా నే గొల్లకన్నెనోయ్ పిల్లన గ్రోవూదుమోయ్ నా యుల్లము రంజిల్లగా’’ అనీ, ‘‘గోపాలకృష్ణుడూ … Continue reading
Posted in నివాళి
Leave a comment
పశుల కాపరి నుండి .. ప్రజా కవిగా….. – డాక్టర్ కోయి కొటేశ్వర రావు
అందెశ్రీ అసాధారణ జీవన ప్రస్థానం… ఆధునిక తెలుగు కవిత్వంలో అందెశ్రీ సహజ కవి. అపార ప్రతిభా సంపన్నుడు . జాతిని జాగృతం చేసే పాటల జాతరలా నిత్యం ప్రతిధ్వనించాడు. మబ్బు గుండె నుండి వాన చినుకు రాలిపడినట్లు, మట్టిని చీల్చుకొని మొక్క దూసుకొచ్చినట్లు అందెశ్రీ గుండెల్లో నుండి పాట అలవోకగా ఉబికి వచ్చింది.వెదురు ముక్కవేణువై వేన … Continue reading
Posted in నివాళి
Leave a comment
పాటకి నిర్వచనం ఆమె – రావు బాలసరస్వతిదేవి
ఇంటర్వ్యూ సేకరణ: కొండవీటి సత్యవతి నమస్కారం బాల సరస్వతి గారూ! మీ గురించి, మీ సినిమాల గురించి, మీ పాటల గురించి వివరంగా చెపుతారా! ఆ రోజుల్లో ఆడవాళ్లు సినిమాల్లోకి వచ్చేవాళ్లు కారు. చాలా చిన్న ఫ్యామిలీస్‌లోని ఆడవాళ్లు అది డ్రామాలు పనిచేసే వాళ్లు సినిమాల్లోకి వచ్చేవాళ్లు. మంచి ఫ్యామిలీ నుంచైతే అసలు రారు. నేను … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
ట్రాన్స్‌జెండర్ సముదాయం: వివక్షను దాటి, గౌరవం వైపు – అర్చన రావు మానుకొండ
ఇటీవల కాలంలో ట్రాన్స్‌జెండర్ అనే పదం టీవీలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. సాధారణంగా వాడుకలో వీరిని హిజ్రా, కొజ్జా, చెక్కా, మాడ, తేడా, పాయింట్ ఫైవ్, వన్ బై టూ, నపుంసకులు వంటి పదాలతో సంబోధిస్తూ ఉంటాం. ఇది, సమాజంలో అంగీకారం లేకపోవడం, మీడియా-సినిమాల్లో వీరిని ఎక్కువగా కామెడీ లేదా విలన్ పాత్రలుగా … Continue reading
Posted in ప్రతిబింబం
Leave a comment
శీలా సుభద్రాదేవి – పరిశోధన – గిరిజ పైడిమర్రి
‘‘నా సాహితీ వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. నేను రాస్తూ రాస్తూనే ఉంటాను. నేను అలసిపోలేదు. నా కలం ఇంకిపోలేదు. కవిత్వం నా శ్వాస. నిరంతర అధ్యయనం నా ఊపిరి’’ అంటూ తన డెబ్బై అయిదేళ్ళ వయసులో సాహిత్య సేవ చేస్తున్న.. మృదు స్వభావి శీలా సుభద్రగారు నేటి రచయితలకే కాదు, యువతరానికి స్ఫూర్తి ప్రదాత. ఆమె … Continue reading
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
విరుదాచలంలో: మట్టిలోంచి పుట్టిన కళ – ఎమ్. పళని కుమార్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి తమిళనాడులోని విరుదాచలంలో ఉండే బంకమన్ను కళాకారులు పింగాణీ బొమ్మలను, మట్టి దీపాలను తయారుచేస్తారు. అయితే, అంతకుముందులా ఈ పని వాళ్ళకు స్థిరమైన ఆదాయాన్నీ, తగిన గుర్తింపునూ తీసుకురావడం లేదు. అయినప్పటికీ, ఇక్కడి కళాకారులు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. వాళ్ళ చేతులు మట్టి నుండి కళాత్మక వస్తువులను సృష్టిస్తూనే ఉన్నాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
