-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
ఈనాటి బాలికలకు కావాల్సింది పోరాట స్ఫూర్తి – బి. విజయభారతి
”దాక్షిణ్య వాదం నుంచి దండకారణ్యం దాక భారత మహిళా ఉద్యమం.” వ్యాసాలు. ప్రచురణ – మార్చి – 2014. రత్నమాల గారు జర్నలిస్టు, విప్లవ రచయితల సంఘం సభ్యురాలు. అనేక మహిళా సంఘాలలో స్త్రీలకు మహిళల సమస్యల గురించీ, పోరాడి సాధించుకోవలసిన హక్కుల గురించీ పాఠాలు చెప్పిన గురువు. వివిధ పత్రికలలో విజ్ఞానదాయకమైన వ్యాసాలు రాసిన … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
యశోధర : స్త్రీవాద నవల – లకుమ
‘యశోధర’ కేంద్రబిందువుగా ఈ నవల ఆసాంతం కొనసాగుతుంది. యశోధర కాలం చేయటంతోనే నవల ముగుస్తుంది. శతకోటి సూరీళ్ళు ఒకేసారి ప్రభవించినంతటి వెలుగు ఆమె ముఖంలో తాండవిస్తోంది.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
సంపాదకీయం – ఎందుకిలా?
ఐదు సంవత్సరాల క్రితం ఓ సమావేశంలో పాల్గోవడం కోసం హైదరాబాదు వచ్చిన ఓ దళిత మహిళ హఠాత్తుగా సమావేశ ప్రదేశంలోనే చనిపోవడం అప్పట్లో నన్ను చాలా బాధించింది. ఆమె మామూలు కార్యకర్త కాదు. ఒక స్వచ్ఛంద సంస్థ బాధ్యురాలు. క్షేత్ర స్థాయిలో దళిత మహిళలతో పనిచేస్తున్న వ్యక్తి. ఆ రోజు ఆమె శవం చుట్టూ కూర్చుని … Continue reading
మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)
మా అక్క కొన్ని బాగా చెప్తది, ఏం సాధించాం మనం ఆస్తిహక్కు విషయంలో, మహిళా సంఘాల్లో తీరుగలేదు. ఆస్తిహక్కు గురించి, యింపార్టెన్స్ ఎందుకివ్వలేదు? మనం పేదవాళ్ళకోసం పన్జేస్తున్నం గదా, ఆస్తి ఎక్కడిది, మా సంఘంల రెండుమూడుసార్లు పెట్టిజూసినం. మా అక్కగారు ఆస్తిహక్కు లేకుండా మహిళా సంఘమేంటని చాలా తీవ్రంగా వాదించింది. వర్గపోరాటం అని, అప్పర్‌క్లాస్, మిడిల్‌క్లాస్ … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
మౌనమా.. మార్చుకో నీ చిరునామా – భవానీ ఫణి
శ్రావణి అన్య మనస్కంగా వంట చేస్తోంది. ఇందాక శ్రీధర్ ఆఫీస్ నించి ఫోన్ చేసినప్పటి నుండీ ఆమెకి కొంచెం కంగారుగా ఉంది. హరీష్‌కి హాస్టల్‌లో ఏదో సమస్య వచ్చిందనీ రూం వెకేట్ చేసి ఇక్కడికి వస్తున్నాడనీ అతని మాటల సారాంశం.
ఆ ఫోటో – రమాసుందరి బత్తుల
23 ఏళ్ళ క్రితం ఒక రోజు పొద్దున్నే (1991 ఆగస్టు 8) న్యూస్ పేపర్లో వార్తతో బాటు ఒక ఫోటో చూశాను. చుండూరులో రెడ్లు, బలిజలు కలిసి ఎనిమిది మంది దళితులను చంపి పంట కాలువలో, తుంగభద్రలో తొక్కి వేసిన కధనం. పత్రికలు కొన్ని విలువలను పాటిస్తున్న రోజులవి. శవాల నోటి మీద ఈగలు చూయించలేదా … Continue reading
Posted in moduga poolu
2 Comments
పరజా – డా|| గోపినాథ్ మహంతి – ఉమామహేశ్వరి నూతక్కి
సామాజికంగా, సాంకేతికంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. కానీ, ఇప్పటికీ ఈ అభివృద్ధికి నోచుకోని సమాజం దాదాపుగా ప్రతి రాష్ట్రంలో ఉంది. వాళ్ళలో ఎక్కువ శాతం మంది గిరిజనులే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తెగ పేరుతో పిలవ బడినా, వారి ఆచార వ్యవహారాలు
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ధీరమహిళ భన్వరిదేవి – వేములపల్లి సత్యవతి
రాజస్థాన్ అనగానే మనకు రాణాప్రతాప్, రాణీ పద్మిని – భీమసింగ్ మొదలగు క్షత్రియరాజులు, త్యాగశీలి దాయిపన్నా గుర్తుకొస్తారు. కాలం మారింది. సామాన్య ప్రజల జీవన చిత్రణకు చరిత్రలో స్థానం లభించింది.
Posted in వ్యాసం
Leave a comment
వర్తమాన లేఖ – శిలాలోలిత
పియమైన సుమతీ, ఎలా ఉన్నావ్? ఇల్లు ఖాళీచేసి నగరంలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, మనం కలుసుకునే క్షణాలే లేకుండాపోయాయి. నిన్ను చూసి చాల్రోజులు అయిపోయింది. చూడాలనివుంది. కానీ నీ చుట్టూ ఉన్న బాధ్యతల వలయంలో తిరుగుతూనే ఉన్నావు. ఆ వలయం ఆగదు. మనకు కాలం దొరకదు. అంతే సమాధాన పడి పోవాలి.
Posted in వర్తమాన లేఖ
Leave a comment
విన్నీ మండేలా ! – ఉదయమిత్ర
Posted in కవితలు
Leave a comment
పడకూడదు ఏ తల్లి నీ శోకాన్ని – జి. సరిత
చిట్టి పొట్టి నా మాటలతో మిమ్ము అలరించాలనుకున్నాను పై చదువులెన్నో చదివి మీ పేరు నిలపాలనుకున్నాను అదృష్టమని భావించాను ఎపుడెప్పుడని నే ఎదురుచూసాను అంతలోనే ఈ అఘాయిత్యమా ఏంటమ్మా నే చేసిన తప్పు
Posted in కవితలు
Leave a comment
అమ్మ – డా|| బండారి సుజాత
‘అమ్మ అనే మాటతో అలరించును భూగోళం ‘అమ్మ’ పిలుపులోని కమ్మదనం ఆస్వాదించునీ లోకం అమ్మ తోనె జీవితం, అమ్మే మన ఆనందం అమ్మే మన తొలి గురువు. మమతల కోవెల ‘అమ్మే’
Posted in కవితలు
Leave a comment
రాజకీయ నాయకులు – జె. రాజు
స్వచ్ఛమైన సమాజంలో నిద్రించు మానవులు ఇలానే ఉండాలని ఊహించు కనురెప్ప తెరచే లోపల ర్యాలీలు, ధర్నాలు, యుద్ధాలు, అరెస్ట్‌లు నాకు నేనే అదిరి పడ్డా
Posted in కవితలు
Leave a comment
మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయని విద్మహే
నూతన సహస్రాబ్దిలో స్త్రీలపై వేధింపులు ఆత్మ హత్యల వైపు నెట్టే అనివార్యతను కల్పించే స్థాయికి చేరాయి. 2000 జూన్ 14న సంగీతాశర్మ ఆత్మహత్య ఆ కోవలోదే భర్తనుండి విడాకులు తీసుకొని కొడుకుతో వుంటూ లాయరుగా ప్రాక్టీసు చేసుకొంటూ సీనియర్ న్యావాదిపెట్టే లైంగిక వేధింపులకు, ఒత్తిడికి తట్టుకోలేక మీర్ కౌన్సిల్ దృష్టికి
Posted in వ్యాసం
Leave a comment
పూలన్ స్ఫూర్తి చైతన్యాలు బత్కాలె – జూపాక సుభద్ర
2001 జూలై 25న పార్లమెంట్ మెంబర్‌గా వున్న పూలన్ దేవిని హత్యచేసినపుడు ఏ మహిళా సంగాలు, విప్లవ సంగాలు, కుల సంగాలు ఎవరూ పెద్దగా స్పందించలేదు, ఖండించలేదు. కాని ‘అన్వేషి’ పూలన్‌దేవి హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టింది. మా ఆఫీసుల మీటింగు పెడ్దామంటే ఆడవాల్లు మగవాల్లు ‘అమ్మో వద్దు’
