-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
అతడు – వి సి కె శ్రీనివాస్
Posted in నివాళి
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
` అనువాదం: ప్రభాకర్ మందార 1974లో నా బీఎస్సీ పూర్తయింది. ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చదవడానికి దరఖాస్తు చేశాను. నిజానికి నాకు చాలా పొందికగా, అడుగడుగునా సవాళ్లు విసురుతుండే గణితం అంటే చాలా ఇష్టం. కానీ నేను విద్యార్థి, మహిళా ఉద్యమాల్లో పూర్తిగా తలమునకలై పోవటంతో ఆ కోర్స్‌వర్క్ కోసం ఎక్కువ సమయం వెచ్చించలేనని అర్థమైంది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
అమ్మా నువ్విక వెళ్లిపో! – భండారు విజయ
నీ మనసును ఎంత కఠినం చేసుకోకపోతే, నువ్వంత మాటను అంటావో, నేను అర్ధం చేసుకోగలను వసుధా! కానీ ఆ మాటలకు మీవాళ్ళందరూ నిన్ను ఎలా ఛీత్కారంగా చూస్తారో తెలుసా? ఎంత బాధ వున్నా, నువ్వా మాట అనకుండా వుండాల్సింది.
Posted in కధలు
Leave a comment
ఆమె హక్కును కాదనడానికి మీరెవరు? – వి.శాంతి ప్రబోధ
‘ఈల్లకేమొచ్చిందమ్మ మా అన్న బిడ్డ గోస గోసగాదు. మొగనితోటి ఇడుపు కాయితాల యినయి. మారు మనువు చేసుకోకుంటానే బిడ్డను కన్నది. ఇప్పుడు మొదటోడచ్చి అల్లం కల్లం చేయవట్టిండు. ఇంకెవడితోటో తిరిగి బిడ్డను కన్నదని తీరొక్క పంచాయితీలు జేయవట్టె.
Posted in కిటికీ
Leave a comment
జైలులో గాంధీ జయంతి – ఆర్. శాంతిప్రియ
భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంస్థ గత 30 సంవత్సరాలుగా మహిళల పిల్లల హక్కుల కోసం, వారిపై హింస లేని సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే చంచల్ గూడాలోని కేంద్ర మహిళా కారాగారంలో ఖైదీల సంక్షేమం పరివర్తన దిశగా అక్కడ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నది.
Posted in రిపోర్టులు
Leave a comment
వెళ్ళిన చోట ఏమేం వెతుక్కోవాలి?! – శ్రీరామ్ పుప్పాల
ఈ మధ్యే ఎక్కడో చదివాను.Travelling leaves you speechless, then turns you into a story teller (Ibn Battuta). పది కథలు, పది ప్రదేశాలు. ఈ ఊళ్ళే శ్రీఊహకి కథలు చెప్పే పద్దతిని నేర్పించాయి. ప్రయాణం తొంగి చూడగల లోతులు ఇలా శ్రీ ఊహలా రాస్తేనే తెలుస్తాయి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
శ్రామిక స్త్రీ జన చిత్రణ ‘‘దాల్చ’’! – అరణ్యకృష్ణ
ఇది ఆరుగురు అసాధారణ బహుజన మహిళల జీవితాల్ని గుదిగుచ్చి ఒక్కచోట చేర్చిన కథా సంపుటి. శ్రామిక కులాల్లోని మహిళలు సమాజంలో ఇతర వర్గాల స్త్రీలతో పోలిస్తే అసాధారణ జీవితం గడుపుతున్నట్లే మనకి అర్ధమవుతుంది ఈ కథల్ని చదివిన తరువాత.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
నేపాలీ శబర్ శ్రమ జీవనం – ఉమేశ్ సోలంకి
అనువాదం: సుధామయి సత్తెనపలి పశ్చిమ బెంగాల్, పురూలియా జిల్లాకు చెందిన శబర సముదాయం తమ బ్రతుకుతెరువు కోసం అడవిపై ఆధారపడతారు నేను శబర్‌పారా చేరే సరికి రాత్రయింది. బాందోయాన్ తాలూకాలోని కూఁచియా గ్రామం అంచున, పదకొండు ఇళ్ళు రహదారికి దూరంగా ఉన్నాయి. అది శబర్ (సబర్ అని కూడా పిలుస్తారు) సమూహానికి చెందిన చిన్న మట్టితో … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఉర్దూ కథా సాహిత్యంలో దళితుల సమస్యలు – డా॥ ఎ. షబ్బీర్ బాషా
‘దళిత్’ అను పదము సంస్కృత భాషలోని ‘దళ్‌ధాతు’ అను పదము నుండి ఉద్భవించినది. దీని యొక్క అర్థం విరిచి భాగాలుగా చేయడం. హిందీ`ఆంగ్ల నిఘంటువులో ‘దళిత్’ అను పదానికి అర్థం depressed మరియు downtrodden అని వుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణ కథా రచయిత్రుల విప్లవ కథ-స్త్రీ జీవిత చిత్రణ – పెద్దపల్లి తేజస్వి
సమాజంలో కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. తదనుగుణంగా సమాజ ప్రతిబింబమే సాహిత్యం కాబట్టి, సామాజిక నేపథ్యంలో సాహిత్యంలో కాలక్రమంలో అనేక మార్పులు సంభవించాయి. అందులో భాగంగానే వివిధ వాదాలు, దృక్ఫథాలు వచ్చాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
జిలుగు వెలుగుల వెండితెర వెనుక మహిళా ఆర్టిస్టుల బీభత్స జీవితాలు – కొండవీటి సత్యవతి
వివిధ పనిస్థలాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయి. ఒక పని స్థలం, ఒక యజమాని ఉండే ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులకి, ఒక పనిస్థలం లేకుండా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే వేధింపులకి కొంత తేడా ఉంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేసే స్త్రీలు మేస్త్రీల … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
