-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
వెలుగు దారుల ప్రజాస్వామ్య ప్రస్థానం – టి. అనురాధ
ఈ పుస్తకంలో రచయిత, అనిశెట్టి సాయి కుమార్ గారు ప్రాచీన గ్రీకు దేశం నుంచి మొదలై నేటి ఆధునిక ప్రభుత్వాల వరకు విస్తరించిన ప్రజాస్వామ్య భావన పుట్టుక పరిణామం, వివిధ దశలు అలాగే నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థగా ఎలా నిలబడిరదో చక్కగా విశదీకరించారు.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
చిన్నోడికి ప్రేమతో – నాదెళ్ళ అనూరాధ
అక్షరానికున్న గొప్పదనం నిర్వచించలేనిది. వాటిని పొదువుకున్న పుస్తకాలు చేసే మేలు గురించి చెప్పటం అంత సులువు కాదు. పేరుకి తగినట్టే అక్షరం తన ప్రభావాన్ని చదువరి మీద గాఢంగా వేస్తూ మనసుల్లో నిలబడిపోతుంది. చదివిన విషయాలు సందర్భానుసారంగా మనల్ని ఆలోచించేలా చేసి సరైన దిశా నిర్దేశం చేస్తూండటం అనుభవంలోకి వచ్చే విషయమే.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మనిషితనంపై మమకారం – అస్తిత్వంకై ఆరాటం బిట్ల అంజనీ దేవి కవిత్వం! – సింగరాజు రమాదేవి
‘మనసెందుకో సున్నితం’ పేరుతో బిట్ల అంజనీ దేవి రచించి వెలువరించిన కవితా సంపుటిలో మొత్తం యాభై కవితలు ఉన్నాయి. ఈ కవితల్లో వైవిధ్యమైన వస్తు ఎంపిక ఉంది. మనిషితనంపై మమకారం ఉంది. వర్గ స్పృహ ఉంది. రాజకీయ చైతన్యం ఉంది. ప్రకృతి ప్రేమ ఉంది. సామాజిక స్పృహ ఉంది. స్త్రీవాద చైతన్యం ఉంది. అస్తిత్వ ప్రకటన … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
జముడు పువ్వు – రమాదేవి చేలూరు
ఉద్యోగరీత్యా రోజూ అతను, బస్‌లో వాళ్ళ ఊరి నుంచి పక్క ఊరికి, కడప నుంచి నెల్లూరు వెళ్ళే బస్‌లో ప్రయానిస్తుంటాడు. రోజూ ఆతనితో సహదేవ్ అనే మరో ఉద్యోగస్తుడు కూడా ప్రయానిస్తుంటాడు. అలా ఇద్దరికీ బాగా పరిచయం.
Posted in కథా పరిచయం
Leave a comment
అక్షరం రెండు మునివేళ్ళతో విశ్వాన్ని వెలిగించే జీవన సృజనం- మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
మానవ హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన సాయిబాబా – కొండవీటి సత్యవతి
సాయిబాబా గారి గురించి నాకెప్పుడు తెలిసింది. చాలా సంవత్సరాల క్రితం ఫేస్ బుక్‌లో ఎవరో రాసిన ఆర్టికల్ చదివినప్పుడు ఆయన గురించి వివరంగా తెలిసింది. ఆయన 90 శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని, అతి కఠినమైన నాగపూర్‌లోని అండాసెల్ జైలులో
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
Posted in ప్రతిస్పందన
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి ‘‘ఎల్లలు దాటిన అచ్చమాంబ ఖ్యాతి’’ పేరుతో డా. షేఖ్‌మహబూబ్ భాషా అక్టోబర్ సంచికలో రాసిన వ్యాసానికి స్పందన… ‘‘11 గంటల నుంచీ ఇప్పుడు 12.30 వరకూ అచ్చమాంబ గారి మీదా, కమల గారి మీదా మీరు రాసిన అతి పెద్ద వ్యాసాన్ని బిగ్గరగా రంగనాయకమ్మ గారికి చదివి వినిపించాను.
Posted in ప్రతిస్పందన
Leave a comment
మరణం లేని మందహాసం – కాత్యాయనీ విద్మహే
పదేళ్ల అత్యంత క్రూరమైన అండా సెల్ నిర్బంధం నుండి నిర్దోషిగా 2024 మార్చి 5న విడుదలైన జిఎన్.సాయిబాబా ఏడు నెలలకే అక్టోబర్ 12న నిమ్స్ హాస్పిటల్‌లో తుది శ్వాస వదిలాడు. పదేళ్ల విలువైన జీవితాన్ని అపహరించి, శరీరం లోలోపలి నుండి విధ్వంసం కావటానికి కారణమై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సాయిబాబాను హత్య చేశాయి.
Posted in నివాళి
Leave a comment
నిత్య జ్వలన పోరాట గీతం సాయిబాబా జీవితం – అఫ్సర్
ఉద్యమమే ఊపిరిగా బతికిన సాయిబాబా ఇక లేరు. ఈ సందర్భంగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వానికి ఆయన చేసిన అనువాదాలకు అఫ్సర్ రాసిన ముందు మాటలోని కొంత భాగాన్ని మీకు అందిస్తున్నాం.
Posted in నివాళి
Leave a comment
స్వప్న రాగాలతో నిశ్శబ్ద సంగీతం – వసంత
ప్రియ మిత్రమా, మనం కలిసి జీవించడానికి ఈ మార్చి 2కి 30 ఏళ్లు పూర్తయ్యాయి. నీకు గుర్తుందో లేదో కానీ నీవు అదే రోజు ఫోన్ చేసి మాతో మాట్లాడేవు. గుర్తు చేసే సందర్భంలో నేను లేను, గుర్తించే స్థితిలో నువ్వు లేవు. రాజ్యం కర్కశత్వానికి అంతమంటూ లేదు.
Posted in నివాళి
Leave a comment
అండా సెల్ నుండి పాలస్తీనా దాకా: కవితో సంభాషణ – దొంతం చరణ్
From the River to the Sea. Palestine is Free’’ అనే నినాదాన్ని గొంతెత్తి పలికినా, సోషల్ మీడియాలో ఆ నినాదాలకు మద్దతుగా like, comment, share ఏది చేసినా జర్మనీ ప్రభుత్వం అక్కడి పౌరులకు సిటిజన్ షిప్ రద్దు చేస్తుందనేది వార్త’. నేను ఈ వార్తను సాయితో చెప్పగానే నాకు ఇంకో విషయం … Continue reading
Posted in నివాళి
Leave a comment
