Author Archives: భూమిక

”మా ఊరికి సారా వద్దు” (ఒక విశ్లేషణ)

అన్వేషి  టీమ్‌ 1992 నవంబర్‌లో హైదరాబాద్‌ నుంచి అన్వేషి రిసెర్చి సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ నుండి వెళ్ళిన ఈ టీమ్‌లో సభ్యులుగా తేజస్విని నిరంజన, దియారాజన్‌, మేరీ జాన్‌, రమా మెల్కోటే,  కె.లలిత, టి.యస్‌.యస్‌. లక్ష్మి, వీణా శతృఘ్న, కె.సజయ, కె.సత్యవతి ఉన్నారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

దొంగపిల్లి

పి. సత్యవతి కరెంట్‌ పోయేలోగా ఇల్లు చేరాలని షేర్‌ ఆటో ఎక్కి, బస్‌ స్టాపులో దిగి, అతివేగంగా నడిచి ఆయాసపడుతూ ఎట్లాగో కొంప చేరిన సీతారత్నానికి  వరండాలో కూచుని టీ తాగుతున్న అతను కనిపించేసరికి ప్రాణం లేచివచ్చింది..

Share
Posted in కధలు | Leave a comment

స్త్రీల ఉద్యమం ముందున్న ప్రశ్నలు

డా. కె. లలిత స్త్రీల ఉద్యమం ప్రభావంతో 1960, 70వ  దశాబ్దాలలో ప్రపంచం పూర్తిగా మారిపోయిందనటంలో సందేహం లేదు. సమాజంలో స్త్రీల పరిస్థితిని నిర్దేశించే ‘నిశ్శబ్దపు కుట్ర’ మొదటిసారి భగ్నమయింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నాన్నలెప్పుడూ ఇంతేనమ్మా

కొండేపూడి నిర్మల నాన్నలెప్పుడూ ఇంతేనమ్మా అకస్మాత్తుగానే…

Share
Posted in కవితలు | 1 Comment

నూతన ఆర్థిక విధానం – స్త్రీలపై దాని ప్రభావం

డా. రమా మెల్కోటె 1980 నాటికి మూడవ ప్రపంచ దేశాల స్థితిగతులు 1970లో మూడవ ప్రపంచ దేశాల ప్రజలు ఆశించినట్లుగా, ఆ దేశాలు అభివృద్ధి చెందలేదు. 80లు వచ్చేసరికి చమురు సంక్షోభం ఏర్పడటం, ధరలు చుక్కల్లోకి దూసుకెళ్ళడంతో పాటు, మూడవ ప్రపంచ దేశాలు ఎగుమతి చేసే ముడిసరుకుల ధరలు పడిపోవటం సంభవించాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఒంటరితనం

డా.జి. భారతి ఏకాంతం పరమానందం అంటారు కానీ ఈ వంటరితనం ఒక చిత్ర హింస

Share
Posted in కవితలు | Leave a comment

అనుభవ రాజకీయాలు

సూసీతారు కొన్ని సంవత్సరాల క్రితం మేం ‘స్త్రీ శక్తి సంఘటన’ తరఫున ‘కామేశ్వరి కథ” అనే చిన్న వీధి నాటకాన్ని ప్రదర్నించాం. వ్యత్యాసాల్ని స్పష్టంగా చూపించే రెండు భాగాలుగా ఈ నాటకం మలచబడింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మనకి అలసటా? ఎవరికి పట్టింది?

డా|| వీణా శతృఘ్న ఈ మధ్య మీకు ఎప్పుడూ అలసటగా ఉంటోందా? ఎప్పుడూ పడుకోవాలనిపించటం, ఏడెనిమిది అయినా నిద్ర లేవకపోవటం, ఎంతకీ తెమలని ఇంటి చాకిరీ చెయ్యాలంటే విసుగు, మెట్లెక్కితే ఆయాసం, గబుక్కున లేచి నిలబడితే కళ్ళు చీకట్లు కమ్మటం, జ్వరం లేకపోయినా కాళ్ళు నెప్పులు ఉండటం?

Share
Posted in వ్యాసం | Leave a comment

స్త్రీత్వ, పురుషత్వ అవగాహనలు

డి. వసంత భూమిక సెప్టెంబర్‌ -డిసెంబర్‌ 1993 సంచికలో వ్యాపార ప్రకటనలు ”స్త్రీత్వాన్ని” ఎలా నిర్వచిస్తున్నాయనే విషయం మీద ఫోటో ఫీచర్‌ ద్వారా మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మూడు దశాబ్దాల భారతదేశ స్త్రీల ఉద్యమం – ఒక పరామర్శ

ఓల్గా కొత్త శతాబ్దపు తొలి సంవత్సరాలలో గడిచిన శతాబ్దపు మలి సంవత్సరాలను ఒకసారి పరామర్శించుకోవటం అనేక విధాలా ప్రయోజనం.

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలంగాణలో దళిత స్త్రీలు వర్గ, కుల, లింగ, కులీన రాజకీయాల బందీలు

డా. వి. రుక్మిణిరావ్‌ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్ళు నిండాయి. దేశంలో స్త్రీవాద కెరటాలు ఎగిసి రెండు దశాబ్దాలయ్యింది. అయినా ఇప్పటికి దళిత , గిరిజన స్త్రీల పరిస్థితి దారుణంగా వుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నాకు కనిపించే నా అడుగులు

రేణుక అయోలా వార్త చిన్నదే ”చెత్త కుప్పలో ఆడపిల్ల శవం” నా ప్రతిబింబమే నాకు ఎదురైనట్లు భావన

Share
Posted in కవితలు | Leave a comment

ప్రపంచ రచయిత్రుల కథలు 14

అబ్బూరి ఛాయాదేవి ప్రముఖ కథా, నవలారచయిత శ్రీ ముక్తవరం పార్థసారథి  అనువాద రచనల్లో కూడా ప్రసిద్ధులు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తెలంగాణ గురించి

మొత్తానికి తెలంగాణ ప్రత్యేక సంచికను ఆలస్యంగానైనా మీ చేతుల్లో వుంచగలిగినందుకు మాకు సంతోషంగానే ఉంది. వివిధ అంశాల మీద ఒక సంవత్సరం పాటు ప్రత్యేక సంచికలు తీసుకు రావాలని భూమిక సంపాదకవర్గం నిర్ణయించింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

‘ఏ ఉద్యమానికైనా పునాదులు స్త్రీలే’ మేధాపాట్కర్‌్‌తో ఇంటర్వ్యూ

టి.యస్‌.యస్‌. లక్ష్మి , రమామెల్కోటె రమ : పర్యావరణానికి, జెండర్‌ సమస్యకి గల సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీకు తెలుసుకదా ప్రస్తుతం ‘ఎకోఫెమినిజం’ ప్రశ్న మన ముందుంది. ఎకోఫెమినిజానికి, జెండర్‌ సమస్యకి గల సంబంధాన్ని వివరించండి? ప్రస్తుతం భారతదేశంలో ఉన్న స్త్రీ ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది సరైన దిక్కుగా సాగుతోందా? … Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ప్రేమోన్మాద దాడులు

కె. సుధ ప్రేమ పేరిట ఆడపిల్లల హత్యలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో బాగా ప్రచారమవుతున్నాయి.

Share
Posted in వ్యాసం | Leave a comment