-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
మనకు తెలియని మన నాయకురాలు
లకుమ తొలి మహా మంత్రిణి నాయకురాలు నాగమ్మ అనటంలో వై.హెచ్.కె. మోహనరావు (పుస్తకరచయిత) లాగే నాకు ఎటువంటి సందేహమూ లేదు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
తీర్తం బోదాం తిమ్మక్క
Posted in వ్యాసం
Leave a comment
మహిళలకు చేయూతగా-గ్యాప్సన్ ఆర్ట్స్
గీతా శివరాం గ్రామీణ బలహీన వర్గాల స్త్రీలకు ఆర్థికంగా అండదండలిస్తూ, ఇటు యువతరాన్ని కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది తంజావూరు చిత్రకళ.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
‘నఖాబ్’ తెరిచి చూస్తే…….
డా|| పొన్నంరెడ్డి కుమారి నీరజ ‘నఖాబ్’ షాజహానా కవితా సంపుటం. షాజహానా ముస్లిం మైనారిటీల సమస్యలను అర్థం చేసుకుని ఆర్తితోనూ, ఆవేదనతోనూ, ఆవేశంతోనూ కవితలు రాసింది.
Posted in పుస్తక సమీక్షలు
1 Comment
గృహహింస నిరోధక చట్టం అమలు తీరుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
కొండవీటి సత్యవతి మన రాష్ట్రంలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలుతీరుపై గత డిసెంబరు నెలలో రెండు రోజులపాటు వర్క్‌షాప్ నిర్వచించాం.
Posted in రిపోర్టులు
Leave a comment
ఒక కాలేజీ కథ
నాగమ్మ, అనురాధ నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ విద్యార్థులకు జండర్ మరియు మానవ హక్కులపై అస్మిత ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సర్టిఫికెట్ కోర్సు నిర్వహించాం.
అస్పృశ్యత విలయతాండవం
Posted in వ్యాసం
Leave a comment
21వ శతాబ్దంలో స్త్రీ సాధికారత – సవాలు వర్క్‌షాప్
ఎ.సీతారత్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిసెస్ ఏ.వి.ఎన్ కళాశాల సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ మరియు ఉమెన్స్ మరియు ఉమెన్‌కస ఇండియన్ అసోసియేషన్‌తోతో కలిసి ”21వ శతాబ్దంలో స్త్రీ సాధికారత – సవాలు” అనే అంశంపె ఒక రోజు వర్క్‌షాప్ జరిగింది.
Posted in రిపోర్టులు
Leave a comment
ఊరుమ్మడి బతకుల కథలు
మూలె విజయలక్ష్మి పేరు ఏదైతేనేం! ఆంధ్రదేశంలో ప్రాంతం ఏదైతేనేం! వ్యవస్థ ఏదైతేనేం! మహిళలు బసివి, జోగిని, మాతమ్మ పేర్లతో పురుషుని భోగలాలసతకు, మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు బలవుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
లాడ్లీ మీడియా అవార్డ్స్ ఫర్ జండర్ సెన్సిటివిటి 2011-12 దక్షిణ భారతం
దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాలలో పనిచేస్తున్న మీడియా నుండి నాలుగో సారి లాడ్లీ మీడియా అవార్డులు 2011-12 కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది పాఫ్యులేషన్ ఫస్ట్.
Posted in ప్రకటనలు
Leave a comment
”భూమి పలికితేే ఆకాశం నమ్మదా??”
కొండవీటి సత్యవతి ”భూమి పలికితేే ఆకాశం నమ్మదా?” అంటూ నలభై మంది రచయిత్రుల ముందు కన్నీటి సంద్రాలైన వాకపల్లి అత్యాచార బాధిత మహిళల గుండె ఘోషను విని, విశ్వసించిన మహిళా న్యాయమూర్తికి జేజేలు పలకాల్సిన తరుణమిది.
Posted in సమాచారం
Leave a comment
భూమిక ద్విదశాబ్ది ప్రయాణం
1992 భూమిక పత్రికకు అంకురార్పణ జరిగిన సంవత్సరం. భూమిక తొలి సమావేశం డా. సూజితారు ఇంట్లో జరిగింది. ఆ రోజు భూమికకు సంబంధించి ఎంతో చర్చ జరిగింది.
Posted in Uncategorized
3 Comments
భూమిక ఇవాల్టి అవసరం
తెలుగు వారికి అందుబాటులో ఉన్న సీ్తవాద పత్రిక ‘భూమిక’, 20 సంవత్సరాలు నింపుకుంటున్న సందర్భంగా అభినందనలు. ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలుగు పాఠకలోకంలో, సమాజంలో తనదైన స్థానాన్ని నిలబెట్టుకున్న ”భూమిక”ను అభినందించడం మనందరికీ గర్వకారణం.
Posted in ఎడిటర్‌కి లేఖలు
1 Comment
‘భూమిక’ను తొలిరోజుల్లో చూసినా ఇప్పుడు చూస్తున్నా ‘మానుషి’ గుర్తొస్తుంది
ఇంటర్వ్యూ : సీతారాం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.తెలుగు (1986) చదువుతూ ఉండగా టైబ్రరీ రాక్స్‌లో ఓ రోజు ‘మానుషి’ అనే పత్రిక కనపడింది. ఆసక్తిగా ఆ పత్రిక చదివాను. ఎడిటర్ పేరు మధుకిష్వర్.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
