-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
ఆమె – ఎండి. ఖాజామైనుద్దీన్
Posted in కవితలు
Leave a comment
పెద్దల మాట బంగారు బాట – కే గుణశ్రీ, ఎనిమిదవ తరగతి, పిఎసఎస్ ట్రస్ట్ – ఎం ప్రతిభ, తొమ్మిదవ తరగతి, సిద్ధార్థ హైస్కూల్
ఒక చిన్న గ్రామంలో గోపి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. చురుకైనవాడు కూడా. కానీ దానితో పాటుగా బద్ధకం అల్లరి తనమÖ కూడా ఎక్కువే. గోపి బడికి వెళ్లడం కన్నా స్నేహితులతో ఊరికి చివరలో ఆటలు ఆడుకోవడమే ఇష్టపడేవాడు. స్కూల్‌కు పోకుండా డుమ్మా కొట్టి స్నేహితులతో బలాదూర్ తిరిగేవాడు.
Posted in పిల్లల భూమిక
Leave a comment
పితృస్వామ్యం తయారు చేసిన పాత్ర అత్త – కొండవీటి సత్యవతి
భారతీయ సమాజంలో ఆధిపత్య ధోరణి కలిగిన అత్తకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. టీవీ సీరియళ్లలో ఆమె ప్రతినాయకురాలు, జోకులలో ప్రధాన పాత్ర, గృహహింస కేసుల్లో తరచూ కనిపించే వ్యక్తి. కోడలి శరీరం, లైంగికత, ప్రవర్తనలను నియంత్రించాలనే ప్రయత్నం ఈ సాంప్రదాయిక అత్త పాత్రను మరింత బలపరిచాయి.
Posted in సంపాదకీయం
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
(గత సంచిక తరువాయి…) ` అనువాదం: ప్రభాకర్ మందార అయినప్పటికీ జబ్బార్‌గూడెం సమస్యాత్మకమే. అది అరవై ఇళ్లు మాత్రమే వుండే చిన్న పల్లె. అందులో నలభై ఇళ్లు మాదిగలవే. కాకపోతే ఆ అరవై ఇళ్లనుంచి అరవై మంది నాయకులున్నారు. వారిలోని ఈ అనైక్యత, బలమైన నాయకత్వం లేకపోవడం అనేక సందర్భాలలో బయటపడింది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
కొడుకు కూతురు ఇద్దరూ సమానమా? – సర్వమంగళ
సాయంత్రం బెటాలియన్ క్యాటర్స్ నుండి సొంత కారుతో బయలు దేరి, రెండు కిలోమీటర్ల దూరం వున్న కొడుకు కిరీటి బంగ్లాకు బయలు దేరారు నీలకంఠం, సులక్షణ దంపతులు. అప్పుడప్పుడు అలా వెళ్లి రాత్రి డిన్నర్ ముగించుకొని రావటం అలవాటు ఆ దంపతులకు. పైగా అమెరికా నుండి కీర్తి కూడ వచ్చి, వారి అత్తగారు కూడా అదే … Continue reading
Posted in కథలు
Leave a comment
తొలి మహిళా మానవ శాస్త్రవేత్త, మరాఠీ సాహితీవేత్త – ఐరావతీ కార్వే – డా. నాగసూరి వేణుగోపాల్
ఐరావతి .. ఈ పేరే చాలా విభిన్నం, అది బర్మాలో ప్రవహించే ఓ నది ‘ఐరావడి’ ఆధారంగా పెట్టిన పేరు. ఐరావతి కార్వే (Iravati Karve) భారతదేశపు తొలి మహిళా సామాజిక శాస్త్రవేత్త, మానవ శాస్త్రవేత్త. ఆ పేరు లాగానే ఆమె జీవితం కూడా చాలా వైవిధ్యమైంది.
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
హిజ్రా సంస్కృతిలో నిర్వాణం మరియు జల్సా – అర్చనరావు మానుకొండ
పరిచయం: ట్రాన్స్ సముదాయంలో హిజ్రాలకు లైంగికత కంటే ఎక్కువగా వారి సంస్కృతి ఆధారంగానే గుర్తింపు ఉంటుంది. వారు మధ్యయుగ చారిత్రక కాలం నుంచే భారతదేశంలో ఉన్నారని అనేక చరిత్ర పుస్తకాలు పేర్కొంటున్నాయి. అలాగే పలువురు చారిత్రక పరిశోధకులు కూడా వీరిపై విస్తృతంగా పరిశోధనలు చేసి పుస్తకాలు రచించారు.
Posted in ప్రతిబింబం
Leave a comment
ఎస్సైఆర్ పేరుతో పౌరసత్వ జాబితా – ఎ. సునీత
2025 జూన్‌లో సరిగ్గా బీహార్ ఎన్నికల ముందు జాతీయ ఎన్నికల సంఘం ఎస్సైఆర్ మొదలు పెట్టినప్పుడు ప్రతి ఎన్నికల ముందూ సాధారణంగా జరిగే ఓటర్ల జాబితా ప్రక్షాళన అని అందరూ అనుకున్నారు. అయితే ఇది స్వభావరీత్యా చాలా భిన్నమైన కార్యక్రమం అని త్వరలోనే స్పష్టమయింది.
Posted in ఇంకు పెన్ను
Leave a comment
భావి తరాలకి ఓ రక్షణ కవచం ఏర్పరుచూదాం – పి. ప్రశాంతి
తనకి క్యాన్సర్ ఉందేమో అనే అనుమానం సమతని వేధిస్తోంది. ఈ మధ్య చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని అనుకుంది కానీ తనకే అర్ధంకాని అయోమయంతో ఆగిపోతోంది. ఇంతకీ అయోమయం ఏంటంటే, తనకి ఒకటి కాదు నాలుగైదు రకాల క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని, వాటిల్లో ఏదో ఒకటైనా ఖచ్చితంగా నిజమే అయ్యుంటుందని … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
మహిళా మేధావి రమా మేల్కోటేతో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
వాళ్ళిద్దరూ భిన్న మార్గాలకు చెందిన వారు. ఒకరిది కళారంగం అయితే మరొకరిది ఉద్యమాల బాట. వారే రమ, శంకర్ మేల్కోటేలు. ఇద్దరూ పుస్తక, సంగీత, సినిమా ప్రియులు. వారిద్దరూ సమాజానికి ఆదర్శం. మార్గాలు వేరైనా కలిసి జీవించడంలోని ఆనందాన్ని తెలిసినవారు.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
డగ్స్ర్ డగ్స్ర్ … మాదకం …. – యన్. నిర్మలాదేవి
ఆర్దరాత్రి ఆదురుతున్న గుండెలతో ముచ్చమటలతో తడిచి ముద్దై భర్త ఒడిలో కరుచుకుపోతుంది పీడకల దుస్వప్నం అంటూ జోకొడతాడు…
Posted in కవితలు
Leave a comment
వెలుగులాంటి వాళ్ళు – హిమజ
Posted in కవితలు
Leave a comment
Prajwala v Union of India 2026 సుప్రీంకోర్టు తీర్పు – సంక్షిప్తంగా – కింబెర్లి వాల్టర్స్, మీరా రాఘవేంద్ర
ఈ వ్యాసం ప్రధానంగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది: సుప్రీంకోర్టు తొలిసారిగా స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేసే వయోజన మహిళలను, మానవ అక్రమ రవాణా (Traffiking) బాధితులను ఒకేలా చూడకూడదని గుర్తించింది. అయితే, ఆ సూత్రాన్ని పూర్తిగా అమలు చేసేలా తీర్పు లేదని రచయితలు విమర్శిస్తున్నారు.
Posted in సమాచారం
Leave a comment
