-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
ఆమెకింకా (అనాగరిక స్తీ) స్వాతంత్యర్ర రాలేదు – జి.శ్యామల
ప్రపంచమంతా సుందర ప్రకృతి అందాలు విరజిమ్ముతుంటే, ఆమె మాత్రం కీకారణ్యంలాంటి గది కిటికీలోంచే బేలగా నిష్కాంతిని చూస్తుంది.
Posted in కవితలు
Leave a comment
ఆలోచించు – దినవహి సత్యవతి
పసి మొగ్గలను విరిసీ విరియక మునుపే నిర్దాక్షిణ్యంగా నలిపి మసి చేస్తున్నావే నీకు నాన్న అనిపించుకునే అర్హత ఉందా?
Posted in కవితలు
Leave a comment
వీథి కొళాయిల దగ్గర మగవాళ్ళెందుకుండరు? – కొండవీటి సత్యవతి
వీథి కొళాయిల దగ్గర మహిళలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారని, గట్టిగా అరుచుకుంటారని చాలా కామెంట్లు వింటూ ఉంటాం. ఎన్నో జోకులు, కార్టూన్లు వీటి చుట్టూ కనబడుతూంటాయి. ఎన్నో వెకిలి కార్టూన్లు చూశాను.
Posted in సంపాదకీయం
Leave a comment
‘బండి’ నవలలు ` గతం నుంచి ప్రస్తుత నవలల్లో మార్పులు – బుక్కే ధనక నాయక్
బండి నారాయణస్వామి అనంతపురం వాస్తవ్యుడు. గద్దలాడుతుండై, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం, శప్తభూమి, అర్థనారి అనే ఐదు నవలలు రాశారు. 2019 నాటికి శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. చారిత్రక నవలల విషయంలో నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు లాంటి ఎంతోమంది గొప్ప
Posted in వ్యాసాలు
Leave a comment
మనం ఎటువైపు? – వి.శాంతి ప్రబోధ
వాకిలి శుభ్రం చేసి వస్తున్న యాదమ్మ ఆగి రెండు క్షణాలు టీవీలో వచ్చే వార్తలు చూసింది. ఆ తర్వాత ‘అమ్మా… బొందవెట్టిన ఆచారాలు మళ్ళ మొలుత్తాయట కద’’ అడిగింది. యాదమ్మ ఏమన్నదో మొదట అర్థం కాలేదు.
Posted in కిటికీ
Leave a comment
జీవన్నాటకం – ములుగు లక్ష్మీ మైథిలి
నగరంలోనే ఎంతో పేరు పొందింది ‘మమతా వృద్ధుల ఆశ్రమం’. పేరుకు తగ్గట్టే అక్కడ ముదిమి వయసులో ఉన్న స్త్రీలను, పురుషులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ఆప్యాయతతో వేళకు భోజనం పెడుతూ, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సొంతవారిలా సేవలు చేయటం, దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించటం, డాక్టర్ ఇచ్చే మందులు
Posted in కధలు
Leave a comment
స్త్రీవాద పురుషత్వం – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత సమకాలీన స్త్రీవాద ఉద్యమం ప్రారంభమయినప్పుడు భీకరమైన పురుష వ్యతిరేక ముఠా ఒకటుండేది. పరలింగ సంబంధాల్లో క్రూరమైన, దయలేని, విశ్వాసం లేని, హింసించే మగవాళ్ళతో జీవించిన స్త్రీలు ఉద్యమంలోకి వచ్చేవాళ్ళు. ఈ మగవాళ్ళల్లో చాలామంది శ్రామికుల కోసం, పేదవాళ్ళ కోసం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా
Posted in ధారావాహికలు
Leave a comment
సంస్కరణ వాద రచయిత్రి వెంపల శాంతాబాయి – అనిశెట్టి రజిత
1903 డిసెంబర్ నుండి ‘హిందూ సుందరి’ పత్రికకు మొసలికంటి రామాబాయమ్మతో కలిసి సంపాదకత్వం వహించిన వెంపల శాంతాబాయి నాటి దొరతనము వారిచే విశేష గౌరవ మర్యాదలు పొందిన తండ్రికి కూతురు.
Posted in వ్యాసాలు
Leave a comment
తెరతీయగరాదా నవల `స్త్రీ దృక్పథం – వడ్డివాటి మల్లయ్య
నేటి సమాజంలో స్త్రీలు విద్య, వైద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కొన్ని రంగాలలో స్త్రీలకు అవమానాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు సినిమారంగాన్ని తీసుకుంటే అందులో లేడి ఆర్టిస్టులకు క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం ఇబ్బంది కలిగిస్తున్న అంశం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
తెలుగు సినిమా ప్రేక్షకులను తట్టిలేపే ‘రియలిస్టిక్ సినిమా’ – కె.సుభాషిణి
శివలక్ష్మి తాను రాసిన ‘‘చిగురంత ఆశ’’, ‘‘రియలిస్టిక్ సినిమా’’ సంపుటాలను ప్రచురణల ద్వారా తెలుగు పాఠకులకు అందించారు. హీరోలకు అభిమాన సంఘాలు పెట్టుకొని, పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేసుకుంటూ, చూసిన సినిమాలే పదేపదే చూసి వేలకు వేలు తగలేసే తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతరానికి దారి చూపించే కరదీపిక ఈ ‘రియలిస్టిక్ సినిమా’ పుస్తకం.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘నేను ఏమి కావాలనుకుంటున్నానో అదే అవుతాను -’ జమునా సోళంకే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
నాథ్‌జోగీ సంచార సముదాయంలో ఇంతవరకూ ఏ బాలికా పదవ తరగతిలో ఉత్తీర్ణులు కాలేదు. గట్టి దృఢసంకల్పంతో మహారాష్ట్ర బుల్‌డాణా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన జమునా సోళంకే ఆ అడ్డంకిని బద్దలుకొట్టింది. ఇది ఆమె కథ.
Posted in వ్యాసాలు
Leave a comment
