Author Archives: భూమిక

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్‌ – కస్తూరి మురళీకృష్ణ

(గత సంచిక తరువాయి…) సినిమా పాట వినేవారిలో అధిక సంఖ్యాకులకు సంగీతం తెలియదు. వారికి రాగాలు, తాళాలు తెలియవు. సినిమా పాట పాడటంలో కళాకారుడికి బోలెడన్ని పరిమితులుంటాయి. సినిమా పాట నిడివి మూడున్నర నిమిషాలు. ఈ మూడున్నర నిమిషాలలో కళాకారుడు, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు మూడు గంటల గానం ద్వారా కలిగించిన

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బెంగాల్‌ పులి నీడలో పీతల వేట – ఊర్వశీ సర్కార్‌

నదులలోని మత్స్యసంపద తగ్గిపోవడంతో, సుందరవనాలలోని మత్స్యకారులు నిరంతర పులుల భయంతోనే మడ అడవుల లోలోపలికి వెళ్ళవలసి వస్తోంది. ‘‘నా భయాన్ని ఏమని చెప్పేది? భీతితో నా గుండె దడదడలాడుతుంటుంది. ఎప్పుడెప్పుడు తిరిగి వెల్లడి ప్రదేశానికి వెళ్ళగలనా అనేదానిమీదే నా ఆలోచనలన్నీ

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్వాతంత్య్రానంతర కాలంలో తెలుగు స్త్రీల పత్రికలు: అబ్బూరి ఛాయాదేవి ‘వనిత’ (ఏప్రిల్‌`డిసెంబర్‌ 1956)-డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిష్‌ వలస పాలనాకాలంలో రూపుదిద్దుకున్న మహిళోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ భారతీయ భాషల్లో స్త్రీల పత్రికలు వెలువడ్డాయి. దిగజారిపోయివున్న తమ పరిస్థితుల్ని మెరుగుపరచుకోవడానికీ, హక్కుల సాధనకూ

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాషువా – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

గుర్రం జాషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళలో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఇంకా పాత బతుకులు కొనసాగుతూనే ఉన్నాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఈ బుల్డోజింగ్‌ ధోరణి తగ్గాలి! – డా॥ నాగసూరి వేణుగోపాల్‌

‘‘వామపక్ష సిద్ధాంతాన్ని నార్ల వెంకటేశ్వరరావు విబేధించి ఉండవచ్చుÑ కానీ, మౌఢ్యాన్ని వ్యతిరేకించడానికి, ఖండిరచడానికి అద్భుతమైన ఆయుధాలు ఇచ్చారనే విషయం పట్టించుకోకపోతే ఎలా?’’ అని ఓ పదేళ్ళ క్రితం ఒక మిత్రుడైన రచయిత ముఖాముఖి మాట్లాడుతూ అన్నారు! మూడేళ్ళ క్రితం కాకినాడ వెళ్ళినపుడు ఒక ప్రముఖ

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అమృత ఉద్యమానికి ముందూ వెనుకా… – నంబూరి పరిపూర్ణ

శతాబ్దంన్నరకు పైగా బ్రిటిషు పాలకుల వలసదేశమై బానిసత్వంలో మగ్గిన మన భారతదేశం, ఆగస్టు 15, 1947న స్వేచ్ఛనందుకొని స్వతంత్ర దేశమయింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నా పనిలో సగభాగం నీకివ్వాలనుంది – బాలక

నేను ముఖమైనా కడగలేదు, పాచిముఖంతోనే పరమాన్నం వండిపెడితే చెమట చుక్కల కంపులోనే ఘుమఘుమల వాసనలు పుట్టించిన

Share
Posted in కవితలు | Leave a comment

నేటి మహిలో మేటి మహిళలు – జి.శ్యామల

వెలకట్టలేని త్యాగాలు, ఎల్లలు లేని ప్రేమలు, కొదవ లేని జాలి,

Share
Posted in కవితలు | Leave a comment

దిగంబర రచన ` – కుప్పిలి పద్మ

కృతజ్ఞతలు మీరు మాతో చేయించిన నగ్నకవాతుకి కృతజ్ఞతలు మమ్మల్ని మీరు నగ్నంగా మాత్రమే

Share
Posted in కవితలు | Leave a comment

నడయాడే దైవం అమ్మ – పి. వంశిక, 7వ తరగతి,

మనసుకు శాంతి అమ్మ నీలపని పలుకే అమ్మ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అమ్మ అద్భుతం – జి.మోక్షిత, 7వ తరగతి

అమ్మ పెట్టే ముద్దులు స్వర్గం, అమ్మ తీపి మాటలు మధురం,

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అమ్మే నా గురువు – హిమబిందు, 7వ తరగతి

అమూల్యమైన రెండక్షరాలు అమ్మ మధురమైన మాట అమ్మ

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అమ్మ ప్రేమ – ఎ.వైష్ణవి, ఏడవ తరగతి

అమ్మ ప్రేమ అంతులేనిది అమ్మ ప్రేమ ఎవరూ చూపించలేనిది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జులై, 2023

జులై, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

అతడు అనేకం – వి. ప్రతిమ

రాయలసీమ రెండవ తరం రచయితల్లో అగ్రగణ్యుడిగా, ప్రముఖ దూర విద్యావేత్తగా, నిత్య పరిశోధకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా, ఉపన్యాసకుడిగా, ముఖ్యంగా తర్వాతి తరానికి దీపదారిగా జాతీయస్థాయిలో సుపరిచితుడైన కేతు విశ్వనాథరెడ్డి గారి హఠాన్మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు.

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

నేటి ధర్మం – షేక్‌ మస్తాన్‌ వలి

పెళ్ళైంది. చుట్టాలెళ్ళిపోయారు. కూతుర్ని అత్తారింటికి పంపి ఊపిరి తీసుకున్నా. దానికింకే లోటు ఉండదు. భర్తకు మంచి ఉద్యోగం, అత్తింటివారు సౌమ్యులు.

Share
Posted in కధలు | Leave a comment