-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
తెలంగాణ దళిత స్త్రీ ఆవిష్కరణ ` రిజర్వేషన్ బోగీ కథలు – డా.ఎం.ఎం.వినోదిని
నేపథ్యం: జూపాక సుభద్ర ప్రచురించిన కొత్త కథల పుస్తకం ‘‘రిజర్వేషన్ బోగీ’’. దళితులు అనుభవిస్తున్న అంటరానితనం చుట్టూ ఉన్న అనేక సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక అంశాలను గురించి సుభద్ర ఈ కథల్లో లోతైన ప్రశ్నలను లేవనెత్తింది. కవిత్వం రాసినా, కథ రాసినా, ఏదైనా వేదిక మీద మాట్లాడినా, చెప్పాల్సిన విషయాన్ని
Posted in వ్యాసాలు
Leave a comment
ఇంతియానం – శ్రుతకీర్తి
నలభై అయిదు మంది ఇంతుల ప్రయాణ అనుభవాల ముచ్చట్లే ‘ఇంతియానం’. స్వర్ణ ఈ పుస్తకం గురించి చెప్పగానే, తన ప్రయత్నం చూసి మురిసిపోయాను. పుస్తకం చేతిలోకి రాగానే ప్రయాణపు విలువ తెలిసినదాన్ని కాబట్టి ఆబగా హత్తుకొని చదివాను.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
‘తొలి అడుగులు’ ఒక వినూత్న ప్రయోగం -ఆర్. శశికళ
మీరు ఎన్నో వాట్సప్ గ్రూపులలో సభ్యులుగా ఉండి ఉంటారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, తెలియజేస్తూ ఉండొచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్లను వర్తమాన రాజకీయ, సాంస్కృతిక అంశాలపై మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికలుగా వాడుతూ ఉంటారు కదూ. కానీ ఎప్పుడైనా ఓ వాట్సప్ గ్రూప్ 11 మంది మహిళలతో కొత్తగా కలం
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
తిర్యగ్రేఖ – కథాసమీక్ష – శాంతి శ్రీ బెనర్జీ
ఆడెపు లక్ష్మీపతిగారు 1996లో రాసిన కథ ‘తిర్యగ్రేఖ’. ఇటీవల అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా వెలువడిన ఆయన రెండవ కథా సంపుటి ‘త్రిభుజపు నాలుగో కోణం’లో చేర్చబడిరది. ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని రాయబడిరది ఈ కథ. ఆ సంఘటన గురించి దాదాపు కథ చివర్లో మనకు చెబుతారు రచయిత.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
అంగడి మాయ -రూపరుక్మిణి.కె
Posted in కవితలు
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
పిల్లల భూమిక
Posted in పిల్లల భూమిక
Leave a comment
మహిళల కోసం ఏర్పాటయ్యే సపోర్ట్ సెంటర్లు మానవీయంగా ఉండాలి – కొండవీటి సత్యవతి
చంకలో బిడ్డ, చెయ్యి పట్టుకున్న మరో బిడ్డతో, ఒంటిమీద దెబ్బలతో మహిళా పోలీస్ స్టేషన్‌కి వచ్చిందామె. చాలాసేపటి నుండి తనని పిలిచి మాట్లాడతారని, తనను ఇంట్లోంచి గెంటేసిన అత్తింటి వాళ్ళని, భర్తని పిలిపిస్తారని, తన సమస్యను పరిష్కరిస్తారని గంపెడాశతో ఎదురు చూస్తోంది. పొద్దుటి నుంచి పిల్లలు ఏమీ తినలేదు. ఎస్సై గారు రాలేదు
Posted in సంపాదకీయం
Leave a comment
అసలు నేరస్తులెవరు? – వి.శాంతి ప్రబోధ
వాకిలి ఊడ్చి లోపలికి వస్తూ ఒక్క క్షణం ఆగి లోనికి వెళ్ళిన యాదమ్మ ముగ్గు డబ్బాతో వచ్చి మళ్ళీ ఆగింది. పేపర్ చదివే నన్ను ఏదో అడగాలని ఆగిందని నాకు అర్థమైంది.
Posted in కిటికీ
Leave a comment
ఒంటరితనం, స్వాతంత్య్రం… వ్యవస్థీకృతం! – ఆపర్ణ తోట
మన సమాజంలో పెళ్ళి అనేది ఒక undeniable విలువ అయిపోయింది. ఒక మనిషికి మరొకరు, వారికి పిల్లలు… ఇదీ లెక్క. జనాభా లెక్కల నుండి ఆసుపత్రిలో అడ్మిషన్ వరకు కుటుంబానికుండే లీగల్ స్టేటస్‌లో బలం మరెక్కడా లేదంటే తప్పు కాదేమో.
Posted in బోగన్ విల్లా
Leave a comment
చావు చీర – డాక్టర్ పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి
‘‘ఎవరైనా నామీద ఇంత గుడ్డ కప్పండి ప్లీజ్’’ కాల్ సెంటర్‌లో నైట్‌డ్యూటీ పూర్తిచేసుకుని స్కూటీ మీద ఇంటికొస్తున్న నాకు సిటీలో సైడ్ రోడ్‌లో పక్కనున్న ఫుట్‌పాత్ మీద నుంచి కీచుగొంతుతో వచ్చిన అభ్యర్థన వినబడిరది. స్కూటీ దిగి అటుగా వెళ్ళాను.
Posted in కధలు
Leave a comment
