Category Archives: సినిమా సమీక్ష

యుద్ధం చిదిమేసిన ప్రేమ: ‘ది క్రేన్స్‌ ఆర్‌ ఫ్లయింగ్‌’ (1957) -బాలాజీ

ప్రపంచాన్నే జయించాలనుకున్న జాత్యాహంకారి ఫాసిస్ట్‌ నాజీ హిట్లర్‌ దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి సోవియట్‌ రష్యా సైనికులూ, పౌరులూ కలిపి రెండు కోట్ల డెబ్భై లక్షల మంది ప్రాణాలొడ్డారు. ‘ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు’ అనుకునే ఒక నియంత కోసం దేశ, పరదేశ ప్రజలు చెల్లించే భారీ మూల్యాలు ఈ స్థాయిలో ఉంటాయి. ఈ … Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అణు దౌష్ట్యానికి సజీవ ఖండన ‘సిల్క్‌వుడ్‌’ బయోపిక్‌ (1983) – బాలాజి 

  సినిమాల్లో బయోపిక్‌ల హోరు సాగుతోందిప్పుడు. ఆయన ఛాయ్‌ అమ్మాడనీ, గుజరాత్‌ అల్లర్లు చూసి నిజంగానే తల్లడిల్లాడనీ సినిమా వచ్చింది. సినిమా అయితే హిట్‌ కాలేదు కానీ రెండోసారి కూడా ఆయన సిక్సర్‌ కొట్టాడు. సిక్సర్‌ అంటే గుర్తొచ్చింది. మన దర్శకులు సచిన్‌, ధోనీల

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

రోమ్‌ ఓపెన్‌ సిటీ -శివలక్ష్మి

  ఇటలీ దేశం నుంచి, ఇటాలియన్‌ భాషలో (ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో) వచ్చిన అపురూపమైన ఆవిష్కరణ ”రోమ్‌ ఓపెన్‌ సిటీ”. ఇది ఇటాలియన్‌ నియోరియలిస్ట్‌ డ్రామా చిత్రం. ఈ చిత్ర దర్శకుడు ”రాబర్ట్‌ రోస్సెల్లిని”. దీని నిడివి 125 నిమిషాలు.

Share
Posted in నివాళి, సినిమా సమీక్ష | Leave a comment

అమెరికన్‌ సమాజానికి అద్దం: జోకర్‌ -డా|| విరించి విరివింట

ప్రతి సమాజంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించరు, కానీ అందరూ వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకు వారి సొంత అస్తిత్వం గురించిన అవగాహన కూడా ఉండదు. ఈ ప్రపంచంలో తాము బతుకుతున్నామనే స్పృహ

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

కొత్త తెలుగు సినిమా జిందాబాద్‌ -నారాయణ స్వామి వెంకట యోగి

సినిమా నిదానంగా నడిచింది. థ్రిల్లింగ్‌గా లేదు… అని రాస్తున్న రివ్యూయర్లు సినిమాలను ఒక అనుభవంగా ఎలా చూడాలో కొత్తగా అర్థం చేసుకోవాలేమో.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

ట్రెండ్‌ సెట్టర్‌ సినిమా… తెలంగాణ ‘మల్లేశం’ -నారాయణ స్వామి వెంకట యోగి

ఇవ్వాళ తెలుగు సినిమాలో ఒక కొత్త దృశ్యం కనిపించింది. ఒక కొత్త స్వరం వినిపించింది. ఒక కొత్త భాష ధ్వనించింది. ఇంతకు ముందు మనం అనుభవించని ఒక కొత్త దృశ్య శ్రవణ అనుభవం కలిగింది. మామూలు అనుభవం కాదు. సినిమా

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

పరియేరుం పెరుమాళ్‌ గుర్రం ఎక్కిన పెరుమాళ్‌ (దేవుడు) – ఆలమూరు సౌమ్య

ఏం చెప్పాలి ఈ సినిమా గురించి! ఎక్కడ మొదలెట్టాలి! తరతరాలుగా మకిలి పేరుకుపోయి, పేరుకుపోయి గట్టిపడి పెద్ద గుదిబండలాగ తయారైతే దాని నెత్తి మీద సరిగ్గా గురిచూసి నడిబొడ్డులో ఒక్క వేటు… అదే ఈ సినిమా!

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

కరాఫ్‌ కంచరపాలెం = కేరాఫ్‌ మానవీయత – అరణ్యకృష్ణ

ఒక మనిషికి ఒకటే జీవితం అనుకుంటాం. శరీరంలో ఊపిరి ఉన్నంతకాలం ఒక మనిషి బతికుండటమే జీవితం అనుకుంటాం.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

తల్లి చెప్పిందే చట్టం (కాలా) -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

నేల నీకు అధికారం నేల మాకు జీవితం (కాలా) మీరు నేల మీద బతకడానికి నూకలు ఉన్నాయి అనే సామెతలో ఎంత నిజముందో అంతే నిజం ఈ నేల మీద ఊపిరి తీసుకుని ప్రతి జీవికి బతకడానికి ఆశలు ఉంటాయి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

పారిజాత పరిమళం లాంటి సినిమా – భవాని భవాని ఫణి

అందమైన రూపంలో చుట్టుపక్కల తిరుగుతున్నంతసేపూ, డ్యాన్‌ కు షూలీపై ఎటువంటి అభిప్రాయమూ కలగనేలేదు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

కాలా ‘రజనీ సినిమా’ కాదు! (తెలుగు అనువాదం ల.లి.త.) సుమీత్‌ సామోస్‌

స్పష్టమైన కులతత్వ వ్యతిరేక రాజకీయాలు కేంద్రంగా ఉంటూ, ప్రతిదీ వాటి చుట్టూనే తిరుగుతూ ఉండగా, ‘కాలా’ దళిత బహుజన జీవితాన్ని, వాళ్ళ ప్రపంచాన్నీ చూపిస్తుంది.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

విమర్శ చేస్తే తిడతాం అంటే అది పక్కా ఫ్యూడల్‌ -దేవి

కులం పేరు టైటిల్‌గా రెండు సందర్భాల్లో వస్తుంది. కుల ఆధిపత్యం చూపదల్చుకున్నప్పుడు లేదా ఆధిపత్యంపై తిరుగుబాటు చేసినపుడు. ‘అర్జున్‌రెడి’్డకి కొనసాగింపుగా దేశ్‌ముఖ్‌ కూడా చేరింది. ఎక్కువ సందర్భాల్లో ఆ బిరుదు తెలంగాణా ప్రజలకు క్రూర అణచివేతకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

పొయట్రీ (2010) వాడ్రేవు చినవీరభద్రుడు

సినిమా చూసేటప్పటికి అర్థరాత్రి దాటిపోయింది. కొన్నాళ్ళ కిందట ఒక మిత్రురాలు చెప్పినప్పట్నుంచీ చూడాలనుకుంటున్నది నిన్నటికి చూడగలిగాను.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

కాక్కా ముత్తాయ్‌ (కాకిగుడ్లు) – కొండవీటి సత్యవతి

ఇటీవల నేను చూసిన పిల్లల సినిమాలు.. నిజానికి పాతవే. ఇంతకు ముందు నేను చూడలేదు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

‘నీల్‌ బత్తే సన్నాట’ తమిళ్‌ ‘అమ్మా కరక్కు’ – వారాల ఆనంద్‌

నిల్‌ డివైడెడ్‌ బై సైలెన్స్‌ అంటే శూన్యాన్ని నిశ్శబ్దంతో భాగించడం. అంతేకాదు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎందుకూ పనికిరాని అనే అర్థం కూడా ఉంది.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అలుపెరుగని పోరాటం – దంగల్‌ – భవాని ఫణి

మనం వినని కథలూ కావు. మనం చూడని సినిమాలూ కావు. స్సస్‌ స్టోరీలెప్పుడూ చాలా ఉత్తేజాన్ని కలుగజేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. చాలానే చూసాం కదా, అటువంటి మరో కథేలే’ అని ట్రైలర్‌ చూసినప్పుడు అనిపించకపోలేదు కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం, ఒక శిల్పకారుడు

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment