సమాచారం

భూమిక హెర్బల్‌ డైరీ-2008

భూమిక ఫిబ్రవరి 2008

‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.

పూర్తిగా చదవండి »

అంతర్జాతీయ జల సత్కార గహ్రీత - సునీతా నారాయణ్‌

భూమిక జూన్ 2007

- డా. స్‌. వి. సత్యనారాయణ

“నేను ఎక్కడి కెళ్లినా, ఏ ప్రాంతాన్ని సందర్శించినా అక్కడి మంచినీటి వ్యవస్థ ఎలా ఉంది? మురుగునీటి వ్యవస్థ ఎలా ఉందని గమనించడం నా జీవన విధానంగా మారిపోయింది. పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రారంభమైన నా జీవన యాత్ర క్రమంగా డ్రైనేజీ ఇన్స్‌పెక్టర్‌ స్థాయికి పరిణమించింది. నేడు ప్రపంచాన్ని కలవరపరుస్తున్న సమస్యలు - నీటి కాలుష్యం, వాయుకాలుష్యం. ఇవి ప్రాణాంతక సమస్యలుగా మారిపోయాయి” అంటూ నిబద్ధత నిండిన స్వరంతో సునీతా నారాయణ్‌ ప్రకటించారు.
పూర్తిగా చదవండి »