-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: ప్రత్యేక వ్యాసాలు
చిల్లర వర్తకంలో చొరబడ్డ ‘బడా’ దొంగలు
ఎన్. హేమలలిత తెలతెలవారుతుండగానే చిన్నప్పుడు అమ్మ మేలుకొలువు తర్వాత వినిపించే కేక మా రాములమ్మది. నలుపు తెలుపుల కలయిక జుట్టుని ముడివేసి, అలిసి సొలసిన శరీరానికి చీరలాంటి ఓ పొడవాటి గుడ్డముక్కను చుట్టేసి, కొంగుచాటున దాచేసిన దు:ఖాన్ని ఎవరికి కంటపడనీయక సంసారభారాన్ని గంపనెత్తుకొని ప్రతి ఇంటికివెళ్ళి తాజా కూరగాయాలు అమ్మేది. కూరలు డబ్బులకు అమ్మితే కరివేపాకు, … Continue reading
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
ఆధునిక బానిసత్వం
పరుచూరి జమున ”నన్ను ఒక ఏడాదంతా గదిలో బంధించారు. బయట ముఖం చూడలేదు. రోజుకి కనీసం 30 మంది మగవాళ్ళని నా దగ్గరకు పంపేవారు. వాళ్ళు చెప్పినట్టే నేను చేయకపోతే నన్ను చితకబాదేవారు. నా వొళ్ళంతా వాళ్ళు పెట్టిన కత్తి గాట్లు అట్టాగే ఉన్నాయి.”
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
కొడవటిగంటి కుటుంబరావు (1909-1980) కొన్ని రచనల పరిశీలన
కృష్ణాబాయి కుటుంబరావు తెనాలిలో పుట్టి పెరిగిన కాలంలో ఎన్నో సామాజిక సంచలనాలు, పెనుమార్పులు సంభవించాయి. వాటికి ప్రతిభావంతమైన ప్రతిఫలనం కుటుంబరావు కాల్పనిక, విశ్లేషణాత్మక రచనలు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
వందేళ్ళ ‘కన్యక’ ‘పూర్నమ్మ’లు
ఓల్గా నూటయాభై సంవత్సరాల క్రితం పుట్టిన ఒక కవి కవిత్వాన్ని ఇవాళ మళ్ళీ చదువుకుని ప్రేరణ పొందటానికేమైనా ఉంటుందా? ఉంటే అది ఆ కవి, ఆ జాతి అదృష్టమా, దురదృష్టమా? గొప్ప కవులను మళ్ళీ మళ్ళీ చదువుకుని ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు. కానీ ఒక సామాజిక అవసరంగా వారి కవిత్వం నూరేళ్ళ తర్వాత కూడా చదవతగినదిగా ఉందంటే … Continue reading
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
లక్ష్మింపేట ఘటన మానవత్వానికి మాయని మచ్చ
పరుచూరి జమున ఆంధ్రప్రదేశ్‌లోని అందరి నోళ్ళలో నానుతున్న లక్ష్మీపేట విశాఖపట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో, రాజాంకి 35 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉంది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
1000:914 దిగజారుతున్న సెక్స్‌రేషియో – మనమేం చేయాలి?
కుసుమ స్వరూప (భూమిక నిర్వహించిన కథ, వ్యాస పోటీలో సాధారణ పచ్రురణ స్వీకరించిన వ్యాసం) స్త్రీ పురుష నిష్పత్తి 1981లో 947 ఉంటే 2001లో 920, 2011లో 914కి తగ్గింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
మాయమౌతున్న ఆడపిల్లలు – మన కర్తవ్యమేమిటి?
డా. పి. సంజీవమ్మ (భూమిక నిర్వహించిన కథ, వ్యాస పోటీలో సాధారణ ప్రచురణకు పొందిన వ్యాసం) 1000:914 ఇది 2010 జనాభా గణాంకాల ప్రకారం మనదేశంలో మగ-ఆడ నిష్పత్తి.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
ఆకాశంలో ఆమె ఎక్కడ….?
డా. జి. లచ్చయ్య (భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం) ఆకాశంలో సగం నువ్వు, సగం నేను అన్న ముచ్చట ఒకప్పటిది. ఇప్పుడు ఆకాశంలో అంతా నేనే (మగ) అనేది నేటి సామెతగా మారిపోయింది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
భావి తరాలకు స్ఫూర్తిదాయకం – యల్లాప్రగడ సీతాకుమారి
అబ్బూరి ఛాయాదేవి శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారిగారు నాకు 1955 ప్రాంతంలో మొట్ట మొదటిసారి పరిచయం అయ్యారు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
నల్లమల మీద మల్లెల్ని చల్లిన జాబిల్లి
వారణాసి నాగలక్ష్మి ప్రతి సంవత్సరంలాగే ఈసారీ సత్యవతి లేఖ అరిటాకులో చుట్టిన మల్లెల పొట్లంలా వచ్చి చేరింది స్నేహ పరిమళాలు వెదజల్లుతూ. కర్నూలు, శ్రీశైలం విజ్ఞాన విహార యాత్ర
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
దిగ్భ్రాంతి కలిగిస్తున్న పిల్లల లింగనిష్పత్తులు
మేరీజాన్ ప్ర : సాధారణంగా లింగ నిష్పత్తి అనంగానే, అమర్త్యసేన్ 1994లో న్యూయార్క్ టైమ్స్‌లో రాసిన ‘వాన్ హుంద్రెద్ మిల్లిఒన్ వొమెన్ అరె మిస్సింగ్’ వ్యాసమే చర్చకు ప్రారంభమని అందరు భావిస్తారు. అది ఎంతవరకు నిజం?
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
స్వాతంత్య్రోద్యమ కాలంలో స్త్రీల సమస్యలు, సాహిత్యం
అబ్బూరి ఛాయాదేవి దేశ స్వాతంత్య్రోద్యమంలో భాగంగా, ఆంధ్రదేశంలో జాతీయ పునర్వికాసదశ 1870లలో ఆరంభమైందని చెప్పుకోవచ్చు.
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
వెన్ను నొప్పి – స్త్రీత్వపు బాధ
డా|| వీణాశతృఘ్న, నిర్మల సౌందరరాజన్, పి. సుందరయ్య, లీలారామన్ అనువాదం : సరయు కల్యాణి వెన్ను నొప్పి అన్నది స్త్రీలలో వచ్చే ఏ ఆరోగ్య సమస్యతోనైన వెన్నంటి వచ్చిపడే సమస్య. సాధారణంగా ముప్ఫై ఏళ్ళ వయసులో కనిపిస్తుంది.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
నిర్బంధ వైద్యమందిరం కథ
అబ్బూరి ఛాయాదేవి సత్యసాయిబాబా నుంచి సామాన్య పౌరుడి వరకూ అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో చేరితే అంతే సంగతులు! 1991లో మా ఆత్మీయ బంధువు –
Posted in ప్రత్యేక వ్యాసాలు
1 Comment
బతుకుతెరువు బరువు : ప్రపంచీకరణ, స్త్రీలు
కె. లలిత కుటుంబాలు, సమాజం కలిసి బతుకు తెరువు బాధ్యతంతా స్త్రీల మీదే మోపటం ప్రస్తుత పరిస్థితిలో సర్వసాధారణంగా కనిపించే విషయం.
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment