Monthly Archives: October 2007

ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం

జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఎన్. వేణుగోపాల్,హైద్రాబాద్ గౌరవనీయ మిత్రులు కొండవీటి సత్యవతి గారికి, భూమిక సెప్టెంబర్ 2007 సంచికలో ‘మానవీయ భాష నేటి అవసరం’ అని మీరు రాసిన సంపాదకీయం స్పూర్తితో పూర్తిగా ఏకీభవిస్త మీ ఆవేదనలో, ఆందోళనలో భాగం పంచుకుంటున్నాను.

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | 1 Comment

పెనుచీకటిలో చిరుదీపం

కొండవీటి సత్యవతి 2006 మార్చి 16న భూమిక హెల్ప్లైన్ ప్రారంభమైంది. ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సమాచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 2 Comments

ఓర్చుకో… మార్చుకో…

భార్గవీరావు పచ్చటి పెళ్ళిపందిరి! పూలు, పన్నీరు, పసుపు, కుంకుమ, గంధం… అన్నీ కలబోసిన పల్చటి సుగంధం అతిధులకు ఆహ్వానం పలుకుతోంది. వెల్లివిరుస్తున్న సంతోషం మంగళ వాద్యాల్లా సన్నాయి లా వినిపిస్తోంది.

Share
Posted in కథలు | 5 Comments

మాటలు – వెలివేసే పద్ధతులు

థెమ్సులా అఓ అనువాదం: ఓల్గా సమాజంలోని అన్ని రూపాలలో వున్న అధికార నిర్మాణాలకు వెలివేసే పద్ధతులు అవసరమైన ముందస్తు పరిస్థితిగా ఉండటమనేది మానవజాతి ఉనికిలోని ఒక స్వీయ వైరుధ్యంతో కూడిన సత్యం.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

షులామిత్ ఫైర్ స్టోన్ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్

పి.సత్యవతి రెండవ దశ స్త్రీవాదోద్యమ ప్రభంజనంలో వెలువడిన సంచలనాత్మక గ్రంధాలలో ”ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్” ఒకటి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

ఆమె ఓ ప్రవాహం

అరసవిల్లి కృష్ణ ఆకాశంపై రక్తమరకలు అక్షరంలో తుడిచేద్దామనుకున్నాను ఆకాశం నవ్వింది నా హృదయదీపం రెపరెపలాడింది.

Share
Posted in కవితలు | Leave a comment

తస్లీమాలు గావాలి

ఉదయమిత్ర భూమి గుడ్రంగా ఉందన్నందుకు కాల్చిన పెనం మీద మాడ్చినా నిజాన్ని నిర్భయంగా చెప్పిన కోపర్నికస్ ధిక్కారంలోంచి మాట్లాడుతున్నా…

Share
Posted in కవితలు | 1 Comment

ఉర్దూ సాహిత్యంలో భార్యది కాదు, ప్రేయసిదే వెలుగు

(శ్రీ జుబైర్ రిజ్వీతో డా|| రమేశ్ ఉపాధ్యాయ ‘కుటుంబంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపైన జరిపిన ఇంటర్వ్యలోని చివరి భాగం. హిందీనుండి అనువాదం.) అనువాదం: డా|| జె.ఎల్. రెడ్డి

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తస్లీమాకి క్షమాపణలు

సీతారాం – తస్లీమాకి క్షమాపణలు. అవమానించి నందుకు. అవవనించడాన్ని సహించినందుకు, తిలకించినందుకు. ప్రేక్షకులమై నిలబడినందుకు. తస్లీమాకి క్షవపణలు. మత విషయలు సున్నితమైన వని భావించినందుకు మేమెవరమూ ఇంకాస్త పెద్దగా పెదవి విప్పనందుకు.

Share
Posted in న్యూనుడి | Leave a comment

వాసిరెడ్డి సీతాదేవి – మరీచిక నవల

శిలాలోలిత వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘మరీచిక’ నవలపై కె.బి. స్నేహప్రభ ‘వాసిరెడ్డి సీతాదేవి మరీచిక సావజిక మనోవిశ్లేషణ’ పేరిట యం.ఫిల్ కోసం ఉస్మానియ యూనివర్సిటీలో పరిశోధన చేశారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

మొలకెత్తుతున్న అక్షరం

డా|| సి. భవానీ దేవి వర్తమాన కవితా రంగంలోకి పలువురు ప్రవర్థమాన కవులు వేళ్ళూనుకుంటున్న తరుణంలో ఈ యువకవి సమాజ విధ్వంసక ముఖచిత్రాన్ని ఆర్తిగా ఆవేదనగా బాధ్యతగా కలం కుంచెతో చిత్రిస్తున్నాడు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

గిరిజనులకి మన ”నాగరికత అచ్చిరాలేద”ట

కొండేపూడి నిర్మల పాముల్ని పట్టడానికి కప్పల్ని ఎరవేస్తారని మనకు తెలుసు. దాని శరీరంలో మేకుల్ని దించి గోడకో బల్లకో బంధించినంత మాత్రాన కప్ప మన శత్రువా ఏమిటి?

Share
Posted in మృదంగం | Leave a comment

అత్తిమబ్బె – అమోఘ చరిత్ర

రాజేశ్వరి దివాకర్ల అత్తిమబ్బె కన్నడ సంస్కృతికి పరంపరకు, ఉదాత్తమైన వైభవాన్ని కలిగించిన శ్రేష్ఠ మహిళ. ఆమె ఆంధ్రదేశంలో పుట్టిన ఆడపడుచు కావడం ఒక విశేషం.

Share
Posted in స్త్రీల చరిత్ర | 1 Comment

లైంగిక వేధింపులు, హింస

అనువాదం, సమన్వయం : కాంతి స్త్రీలపై జరిగే అత్యాచారాలన్నింటిలో పైకి కనబడకుండా ఎన్నో సార్లు, మరల మరలా ఆమెపై జరిగే అతిహేయమైన అత్యాచారం ఈ ‘లైంగికపరమైన వేధింపులు, హింస.

Share
Posted in న్యాయదర్శనం | 2 Comments

స్వయం సహాయక బృందాలు – మహిళా సాధికారత

డా. శిరీన్ రెహమాన్ దేశం జనాభాలో సగభాగం వున్న మహిళల అభివృద్ధి గురించి అందరూ మాట్లాడేవారే. నిజమైన అభివృద్ధి జరుగుతున్నదా? లేదా? అని ప్రశ్నిస్తే ఇది చట్టాల్లో కాగితాలకే పరిమితమవుతున్నదని చెప్పక తప్పదు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment