Monthly Archives: August 2012

coverpage

Share
Posted in Uncategorized | Leave a comment

అంటరాని పాట

డియర్‌ మున్నీ, బాగున్నావా? నువ్వెప్పుడూ ‘నీ గొంతుకు దండమే..నిన్ను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఎన్ని బాధలున్నా నీఒళ్ళో పడుకొని నీ పాటవింటే చాలు బాధలు మర్చిపోయి బ్రతికే అదృష్టం ఎవరికుందో ”అంటూ వుండేదానివి. నా పాటలు విని ఎంతమంది వెర్రివాళ్ళు నా వెంట పడ్డారు! నన్ను పెళ్ళి చేసుకుంటానని ఎన్నెన్ని అప్లికేషన్లు! అన్నీ తిరస్కరించానే.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

లక్ష్మింపేట ఘటన మానవత్వానికి మాయని మచ్చ

పరుచూరి జమున  ఆంధ్రప్రదేశ్‌లోని అందరి నోళ్ళలో నానుతున్న లక్ష్మీపేట విశాఖపట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో, రాజాంకి 35 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉంది.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

రాళ్ళూ…మనుషులూ

కొండేపూడి నిర్మల ఎంతకీ అతను రావడం లేదు. వస్తాడనుకుని ఎదురుచూస్తోంది. నాలుగింటికల్లా వచ్చి బైటికి తీసుకెడతానన్నాడు. మాటిమాటికి గదిలోంచి బైటికి చూస్తోంది మేరీ.

Share
Posted in కధలు | Leave a comment

చిక్కని కవిత్వానికి చక్కని ఆవిష్కరణ సభ

డా. రోష్ని 28 జూలై, 2012న ప్రముఖ రచయిత్రి కొండేపూడి నిర్మల రచించిన ”కొండేపూడి నిర్మల కవిత్వం”, ”నివురు” పుస్తకాల ఆవిష్కరణ సభ సుందరయ్య కళానిలయం, దొడ్డి కొమరయ్య హాలులో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కమలమ్మ (వరంగల్‌)

మా పుట్టిన ఊరు మైనాల గ్రామం.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

భండారు అచ్చమాంబ సచ్చరిత్ర

రమాదేవి చేలూరు భండారు అచ్చమాంబ సచ్చర్రిత పుస్తకాన్ని కొండవీటి సత్యవతి రాశారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ప్రతీక

డా|| సి. భవానీదేవి నా బొమ్మ నాకెప్పుడూ ఇష్టమే ! కానీ ఎవరో కట్టిన ఫ్రేములో కాదు నా పాట నాకెంతో ఇష్టం ! నా ఆత్మను మేలుకొల్పినప్పుడేగానీ ఎవరో కూర్చిన బాణీలో కాదు ఇన్ని సముద్రాలు దాటినా నిరంతరం వెదుక్కునేది నా కోసమే ! నేను కలలు కంటున్న గమ్యాన్ని నీ మాటల అద్దాల్లో … Continue reading

Share
Posted in కవితలు | 1 Comment

ఒక వాక్యం – రెండు వివక్షలు!!

మల్లీశ్వరి అయిదున్నర అడుగుల ఎత్తు, నల్లని బక్కపలచని శరీరం, చురుకయిన ముఖవర్ఛస్సు, ముప్ఫయ్యేళ్ళ వయస్సు ఉన్న వ్యక్తిగా అతన్ని మనం గుర్తించదలుచుకుంటే అతనిలాంటి వాళ్ళు సవాలక్ష మంది లోకంలో కన్పిస్తారు.

Share
Posted in లోగిలి | 1 Comment

సాహిత్య శిఖరాలపై సాధారణ గృహిణి ఎం.కె.ఇందిర

 డా. దేవరాజు మహారాజు ఎం.కె. ఇందిర ఓ మామూలు గృహిణి. గ్రామీణ మహిళల సాధక బాధకాలు తెలిసిన మహిళ. ఈ అనుభవమే ఆమెను ఓ రచయిత్రిగా మలచింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

సిగ్గుపడదాం

పసుపులేటి గీత ‘లాంగ్‌లివ్‌ ఆఫ్ఘన్‌ ముజాహిదీన్‌…!’ నినాదాలు మిన్నంటుతుండగా ఆమె తలలోకి లెక్కలేనన్ని తూటాలు దూసుకు వెళ్ళాయి.

Share
Posted in కిటికీ | Leave a comment

పూరీ జగన్నాథ్‌ ‘బూతుల బిజినెస్‌మేన్‌’

సామాన్య ఐ బిలీవ్‌ ఇన్‌ వార్‌, నాట్‌ ఇన్‌ మొరాలిటీ. యుద్ధం చేతగాని వాడే మొరాలిటీ గురించి మాట్లాడు తారు. మన దర్శకులకీ, అందులోనూ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టరుగా పేరు గడించిన వారికి సినిమా తీయడానికి స్థిరమైన ఫార్ములా ఒకటి వుంటుంది. ఇటువంటి ఫార్ములా దర్శకుల్లో శంకర్‌ ఒకరు.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

చంద్రశ్రీకి ‘మట్టిపూల’ నివాళి

జూపాక సుభద్ర చంద్రశ్రీ ఒక అందమైన పాట, ఆకుపచ్చని పాట, నల్లనల్లని పాట, పరిగెత్తిన పాట. ఎన్నో విప్లవ, దళిత వేదికలు చంద్రశ్రీ చిందేసిన పాటల్తో ఉర్రూత లూగినయి.

Share
Posted in వ్యాసం | Leave a comment

దళిత బహుజన ఉద్యమాలపై సవాలక్ష ప్రశ్నల ”లక్షింపేట”

హేమలలిత అట్టడుగు వర్గాల ఊచకోతే అభివృద్ధికి తొలిమెట్టేమో! అందుకే  కారంచేడు, ఖైర్లాంజీ, చుండూరు, నీరుకొండ…ఇప్పుడు లక్షింపేట. లక్షింపేట హత్యాకాండ సంధిస్తున్న సవాలక్ష ప్రశ్నల్ని విశ్లేషించుకోవాల్సిన సందర్భం ఇది.

Share
Posted in వ్యాసం | Leave a comment

మదర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్కర్‌ – శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

టీ.వీ.యస్‌. శాస్త్రి           మదర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్కర్‌గా పిలువబడే శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ స్వాతంత్య్రం కోసం పోరాడిన తెలుగు వీర వనిత!

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆడపిల్ల పుడితే ఆనందం!

వంశోద్ధారకుడు పుడితే లాభమని, ఆడపిల్ల జన్మిస్తే అంతా నష్టమేనన్న ఛాందస భావాలు వర్ధిల్లుతున్న మన దేశంలో ఓ కుగ్రామం ఇందుకు పూర్తిగా విరుద్ధం.

Share
Posted in వ్యాసం | Leave a comment