Daily Archives: July 2, 2013

 మైలారం పిల్ల….. పిల్లకాదు, మహా పిడుగు పోరుగడ్డ….. ఓరుగల్లు….. రుద్రమ సాహసం….. వరంగల్‌ గురించి తలుచుకుంటేనే వొళ్ళు పులకరిస్తుంది. నేను పుట్టింది ఆంధ్రలోనే. అయితేనేం వరంగల్‌….. నాకు యిష్టమైన ప్రాంతం.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

జ్యోతిరెడ్డి ఐనా, నేను ఓడిపోలేదు 2012 మే 1 హైదరాబాద్‌లో ఒక ప్రముఖ టెలివిజన్‌ ఛానల్‌ నన్ను ఇంటర్వ్యూ చేస్తోంది. ”మీకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది?”

Share
Posted in కధలు | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి  ”ఐనా, నేను ఓడిపోలేదు!” నా ప్రతిస్పందన మిత్రులు శ్రీ జె.ఎస్‌.ఆర్‌. చంద్రమౌళి గారు కొద్దిరోజుల క్రితం ఈ దారిన వెళ్తూ, నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఒక పుస్తకం నా చేతికిచ్చి, ”చదివి మీ అభిప్రాయం చెప్పండి” అన్నారు. సాధారణంగా, ఆయన చదివిన కొత్తపుస్తకం ఏదైనా బాగా నచ్చితే, కొన్ని కాపీలు కొని, సన్నిహిత … Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | 3 Comments

కుప్పిలి పద్మ వర్షాకాలం వచ్చేసింది… యెప్పటిలానే. వో వంక ఆనందం. మరో వైపు ఆదుర్దా.

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

”…..”

డా|| మల్లెమాల వేణుగోపాలరెడ ఆటో వచ్చి ఇంటిముందు ఆగింది. గేటు తెరుచుకుని గౌరి పరిగెత్తి లోపలికి వచ్చి ”సార్‌! సార్‌… మా నాయ్న గసపోసుకుంటున్నాడు. నోట మాట రావడం లేదు…. ఆటోలో వున్నాడు… మీరు చూడండి సార్‌” అంది.

Share
Posted in కథలు | Leave a comment

మానికొండ సూర్యావతి  నేను ఉద్యమంలోకి రావడమంటే స్వతహాగా కొన్ని పరిస్థితులబట్టే వొచ్చింది. ఏంటంటే మొట్టమొదట సాంఘికపరిస్థితి, దాన్నిబట్టే కడియాల గోపాలరావుగారు మా పెత్తల్లి పెనిమిటే అవుతారు. వాళ్ళింట్లో నేనుండేదాన్ని.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

– జూపాక సుభద్ర ఇదివరకు ఏవో కొద్దిమంది తీరుకున్నోల్లు, పుర్సతున్నోల్లు ప్రశాంతత కోసం నల్లగ సంతోషంగా కష్టాలప్పుడు కట్టుకున్న ముడుపులు యిచ్చుకోనీకి బాధ్యతలు తీరినంక యాత్రలకు బొయేటట్లు వచ్చేటోల్లు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

ఒరియా మూలం : పారమితా శత్పథి అనువాదం : ఆర్‌. శాంతసుందరి ”ఏయ్‌ చెప్పు. చెప్పకపోతే ఊరుకోను.” సేవతి అలాగే తలవంచుకుని నిలబడింది. ”నిన్నే అడిగేది, వినిపించటం లేదా? నావైపు చూడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? తలెత్తి చూడు, ఊ!” సుమిత్ర కోపంగా అరిచింది. కుడిచేతిలో లాఠీ మీద పిడికిలి మరింత బిగిసింది. మొహం జీవురించింది.

Share
Posted in అనువాదాలు | 1 Comment

,

– ఎమ్‌. సుచిత్ర కౌలు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించవలసిన ఆంధ్రప్రదేశ్‌ చట్టం తీవ్రంగా విఫలమయ్యింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

– డా|| యు. ఝాన్సీ సమాజంలో అట్టడుగువర్గంగా పిలవబడుతున్న షెడ్యూల్‌ తెగలలో ఉపకులమైన యానాదుల జీవితాన్ని ఆవిష్కరించిన నవలన ‘ఎన్నెల నవ్వు’. యానాదుల జీవనవిధానం, ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు, విశ్వాసాలు…

Share
Posted in వ్యాసం | Leave a comment

,

 సామాన్య 2005లో నేనో హిందీ మూవీ చూశా పహేలి అని ప్రధాన తారాగణం షారుఖ్‌ఖాన్‌,    రాణి ముఖర్జీ. పహేలి చూసినప్పుడు ఆ మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే మతిపోయింది. ఎటువంటి కథ ఇది, ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని ముఖ్యంగా ఆ సినిమాలో ప్రధాన పాత్ర దెయ్యం, పక్షిలా వచ్చే సన్నివేశం,

Share
Posted in సినిమా లోకం | Leave a comment

!

– శారదా అశోకవర్ధన ”సుచిత్ర ఒచ్చినప్పుడల్లా, కూర్చున్నది పదినిముషాలో పదిహేను నిముషాలో అయినా, వాళ్లింట్లో ఇట్లా జరిగింది వీళ్లింట్లో ఇట్లా జరిగింది, మా బంధువుల ఇంట్లో ఒకసారి ఇలా అయిందీ, అంటూ ఏదో ఒక కొత్త వార్త చెప్పి

Share
Posted in Uncategorized | Leave a comment

ఎ. రవి, 8వ తరగతి ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చేపల వ్యాపారం చేసేవాడు. చేపల చెరువుకు వెళ్ళి చేపలను పట్టుకొచ్చేవాడు. చేపలను అమ్మితే వచ్చిన డబ్బులను ఇంటి అవసరాలకు ఉపయోగించేవాడు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

– ఏల్లబోయిన సాంబరాజు  అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌, సికింద్రాబాద్‌, బేగంపేటలోని జీవనజ్యోతి ప్రాంగణంలో 8,9à°µ తేదీ మే 2013à°¨ రెండు రోజులపాటు నావో (జాతీయ మహిళా కూటమి) రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించింది

Share
Posted in రిపోర్టులు | Leave a comment

– జి. విజయలక్ష్మి రాత్రుళ్ళు యాంఫీ ధియేటర్లో సినిమాలు, పగలు ఆడియో విజువల్‌ రూంలో భగవద్గీత, రోజూ ఉదయాన్నే భక్తి సంగీతం, సుప్రభాతాలు, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం,

Share
Posted in Uncategorized | Leave a comment

భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. వ్యాసం ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” అనే అంశం మీద రాయాలి.

Share
Posted in ప్రకటనలు | Leave a comment