Monthly Archives: August 2019

నల్లమల మా తల్లి, వదిలేది లేదు… వీడేది లేదు – సత్యవతి

”యురేనియం” అంటే ఏమిటి? జూలై 27వ తేదీన మేమందరం నల్లమల అడవి ప్రాంతంలోని మన్ననూరు, ఆమ్రాబాద్‌ మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ పదే పదే యురేనియం పదాన్ని వాడుతున్నప్పుడు నా ప్రక్కన కూర్చున్న ఒకమ్మాయి నన్నడిగింది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

శ్రీమతి సత్యవతి గారికి, నేను నెలనెలా భూమిక చదువుతున్నాను. ఏమిటి అందున్న ఆకర్షణ! కాశీ మజిలీ కథల్లేవు. స్త్రీ పురుషుల అర్థనగ్న చిత్రాల్లేవు. ఆడా మగా వెండి తెర వ్యక్తుల గురించి అనవసరమైన వ్యాఖ్యలు లేవు. ముఖానికిది రాసుకో తలకిది రుద్దుకో అప్సరవైపోతావన్న నర్మగర్భ ప్రకటనలు లేవు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రైవసీనా… పలాయనమా…!పి. ప్రశాంతి

శ్రావణ మాసం… ఆహ్లాదంగా ఉంది. ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడడం వల్ల చెట్లన్నీ పచ్చబడి కొత్త చిగుళ్లు, పూల గుత్తులతో అందంగా ఉన్నాయి. అమెరికాలో ఉండే నీల వాళ్ళ పిన్నిగారబ్బాయి పెళ్ళికని సెలవుపెట్టి పిల్లల్ని తీసుకుని వచ్చేసింది

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఆ ప్రేమే నేరమౌను! -ఉమా నూతక్కి

ఇటీవల ఒక దర్శకుడు తన సినిమాలోని హీరో క్యారెక్టర్‌ని సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలివి. ఒకర్నొకరు చెంపలు వాయించుకుంటే చనువు లేకపోతే అదసలు ప్రేమేంటి అంటున్నాడు ఆ దర్శకుడు.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

మీకు లక్ష ఇస్తం కక్కోసులు కడుగుతారా- జూపాక సుభద్ర

మా ఆఫీసు కొలీగ్‌ కొడుక్కి పస్కలై ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నడంటే చూసొద్దామని పోయిన నిన్నే. గేట్లకాడ చానమంది కూడి లొల్లి జేస్తుండ్రు. ‘మాకు జీతాలు వెంటనే చెల్లించాలని’ నినాదా లిస్తున్నరు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

మేథా పాట్కర్‌తో మీరా ప్రయాణం! -కె. సజయ

మేథా ఎలా అంటే తనే ఒక వ్యవస్థ. యాభై రకాల పనులు ఏకకాలంలో చేసేది. ఆమెకు చెప్పలేనంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. ఓపిక చాలా ఎక్కువ.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఏవిట్లు? -డా|| బొమ్మదేవర నాగ కుమారి

ఫేస్‌బుక్‌లో ఒక వర్గం మిత్రుల వల్లే ఈ కథ రాయగలిగాను. థాంక్‌ యు ఫ్రెండ్స్‌! … ….. … ఈ కథ ఒకానొక రోజు ఎలా మొదలయ్యిందంటే…

Share
Posted in కధలు | Leave a comment

జీవ వైవిధ్యాన్ని, జీవించే హక్కును హరిస్తున్ననల్లమల యురేనియం ప్రాజెక్టును వ్యతిరేకిద్దాం

ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా ! యురేనియం వెలికితీత నల్లమలలోని జీవవైవిధ్నాన్ని నాశనంచేసి సమస్త ప్రాణకోటిని హరించే రేడియో ధార్మిక కిరణాలను ప్రసరింపజేస్తుంది. యురేనియం వెలికితీత మానవజాతి ప్రాణాలను హరించే క్యాన్సర్‌ను బహుమతిగా ఇస్తుంది.

Share
Posted in కరపత్రం | Leave a comment

Tuesday’s with Morrie – ఉమా నూతక్కి

“Death ends a life, not a relationship. All the love you created is still there. All the memories are still there. You live on in the hearts of everyone you have touched and nurtured while you were here.” Morrie … … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

కొత్త తెలుగు సినిమా జిందాబాద్‌ -నారాయణ స్వామి వెంకట యోగి

సినిమా నిదానంగా నడిచింది. థ్రిల్లింగ్‌గా లేదు… అని రాస్తున్న రివ్యూయర్లు సినిమాలను ఒక అనుభవంగా ఎలా చూడాలో కొత్తగా అర్థం చేసుకోవాలేమో.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

ఆశల నగరం స్త్రీలకేమిస్తోంది?- మిథున్‌ సోమ్‌

మన దేశం నడిబొడ్డున ఒక ఊరి నుంచి దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్‌ నగరానికి తన రాక ఎలా జరిగిందో కమల గుర్తు చేసుకుంది. ఆమె నివసించే ఫ్లాట్‌లో చిన్న అద్దాల గోడతో ఆఫీసు గది వేరుగా ఉంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

గుండెనిండా ఎర్ర జెండా… కనులలోన కలల లోకం -విమల

ఈనాటికీ మంచి చదువరి కోటేశ్వరమ్మ. సాహిత్యం పట్ల, ఉద్యమాల పట్ల ఎంతో ఆసక్తి ఉండడమే కాక, సమాజం మార్పు కోసం పోరాడే వారందరూ తనవారే అనుకునే దృక్పథం ఆమెది.

Share
Posted in వ్యాసం | Leave a comment

సమాజపు గారడీలో ఓడిపోయిన దొమ్మరులు -చల్లపల్లి స్వరూప రాణి

గారడీ విద్యలు లేదా సాముగరిడీలు లేదా సర్కస్‌ ఫీట్ల వంటి సాహసోపేతమైన శారీరక విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రజలకు వినోదాన్ని పంచే దొమ్మరులు దక్షిణ భారతదేశంలోని విశిష్టమైన సంచార జాతిగా గుర్తింపబడ్డారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఉత్సవ విగ్రహం- నీరజ అమరవాది

‘అమ్మ’నౌతున్నాననే గర్వం మోములో దాగని దరహాసం ‘ఆడా’, ‘మగా’… అంటూ ఆరాలు

Share
Posted in కవితలు | Leave a comment

బతుకమ్మ- డా|| సిరి

చుక్కల నడుమాటి చుక్కాని చుక్కా, నేలకు వచ్చావా అమ్మా… చల్లాని తల్లీ కడుపుల నువ్వు,

Share
Posted in కవితలు | Leave a comment

దివ్యకణం- నిర్మలాదేవి

తూనీగ రెక్కలు చాచి రమ్మంటుంటే గోగుపూల జాబిలి జాజిమల్లి పరిమళాలకు

Share
Posted in కవితలు | Leave a comment