-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags
Daily Archives: October 4, 2019
ప్రయాణం కథ గొప్పకల – బి. కృష్ణ కుమారి
అబ్బూరి ఛాయాదేవిగారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ, ఆవిడకి, ఆవిడ సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేయాలనుకుంటున్నాను (మీతో పంచుకోవాలనుకుంటున్నాను).
అబ్బూరి ఒక ఆదర్శ మహిళ, రచయిత్రి -శారద శివపురపు
అబ్బూరి ఛాయాదేవి గారిని కాకతాళీయంగా కొండాపూర్ ఆశ్రమానికి వెళ్ళినపుడు కలవడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి ఆమె ఒక స్టూల్ మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను వారించి దేనికి అని అడిగితే కర్టెన్ మార్చాలన్నారు. అతి బలవంతం మీద ఆమెను ఒప్పించి
– అమరజ్యోతి
నమస్తే! నాకు అబ్బూరి ఛాయాదేవి గారి కథలన్నా, ఆమె వ్యక్తిత్వం అన్నా… చాలా అభిమానం, గౌరవం. ఇష్టమైన రచయిత్రుల లిస్టులో ముందు ఉండేవారు. పరిచయం లేదు కానీ ఆమె కథల వలన బాగా దగ్గరైన భావన మనసులో ఎప్పుడూ ఉండేది. ఆమె గురించిన సాహిత్య వ్యాసాలలోను, సాహితీకారుల చర్చలలోనూ, సమీక్షలోను తెలుసుకున్నదే ఎక్కువ. అలా నేను … Continue reading
జ్ఞాపకాల ఛాయ -దాసరి శిరీష
ఛాయాదేవి గారితో తమ పరిచయం గురించి ఆత్మీయులందరూ సంతృప్తిగా వివరించగలరు. ఆ గౌరవం ఎంతమందికి దక్కుతుంది? ముప్పయ్యేళ్ళ నుండి హైదరాబాద్‌లో ఉన్న చాలామంది రచయిత్రులకి ఆమె సన్నిహితురాలే, స్నేహితురాలే. ఆమె మానసిక పరిధి చాలా విశాలమైనది. చాలామంది ఆచరించలేని విలువలని చాలా సాత్వికంగా, సునాయాసంగా ఆమె
పేరు ఛాయ, మనిషి వెలుగు
ప్రఖ్యాత తెలుగు రచయిత్రి అబ్బూరి చాయాదేవి నేనూ ఉస్మానియా యూనివర్సిటీలో 1954 జర్నలిజం మొదటి బ్యాచ్‌లో సహాధ్యాయులం. ఇల్లిందల సరస్వతీ దేవి. లలితాసింగ్ ూడా మాతోనే చదివారు. అప్పుడు క్లాసులో ఆడవాళ్లు వేరుగా మగవాళ్ళు వేరుగా ూర్చునే వాళ్ళం.
మంచి కథల ఛాయమ్మ -శిఖామణి
28 జూన్‌న హైదరాబాద్‌లో కన్నుమూసిన అబ్బూరి ఛాయాదేవి లోకమెరిగిన రచయిత్రి. తెలుగులో స్త్రీ వాదం పాదుకొనక ముందే ఆ చైతన్యంతో గొప్ప రచనలు చేసిన కవయిత్రి, ఆమెకు ముందు తరువాత వచ్చిన రచయిత్రులు అటు పుట్టింటి పేరునూ, ఇటు అత్తింటి
అబ్బూరి ఛాయాదేవి అమ్మమ్మ -మైత్రి బత్తిని
నాకు అమ్ముమ్మ నా 8వ తరగతి (2007) నుండి తెలుసు. మా సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఇంగ్లీష్ లిటరేచర్ పాఠ్యపుస్తకంలో అమ్ముమ్మ రాసిన ‘The Bonsai Life’ కథ ఉంది.
-తెలకపల్లి రవి, గౌరవ అధ్యక్షులు; వొరప్రసాద్, అధ్యక్షులు; సత్యరంజన్, ప్రధాన కార్యదర్శి
ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతికి సాహితీస్రవంతి సంతాపం ప్రముఖ కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతికి సాహితీస్రవంతి ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. తెలుగు సాహిత్యంలో విలక్షణ రచయిత్రిగా అబ్బూరి ఛాయాదేవి పేరు
ఛాయాదేవి గారి అభినందనలు అందుకున్నందుకు గర్వంగా ఉందిపసుపులేటి రమాదేవి
ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో ఒకసారి అబ్బూరి ఛాయాదేవి గారి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో మాట్లాడుతూ వరద రాజేశ్వరరావుగారు షేవ్ చేసుకుని అరిగిపోయిన బ్రష్‌తో కూడా ఒక అమ్మాయి బొమ్మను తయారు చేశాను అని చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు.
అబ్బూరి ఛాయాదేవి గారికి శ్రద్ధాంజలి -వంగూరి చిట్టెన్ రాజు
మంచి తెలుగు కథ, మంచి వ్యక్తి అనగానే నాకు ముందు జ్ఞాపకం వచ్చే పేరు అబ్బూరి ఛాయాదేవి గారిదే. స్త్రీ వాదం అనే పదం తెలుగు సాహిత్యంలో వినపడని రోజుల్లోనే ఆ ముద్ర లేకుండా ఆమె రచించిన చాలా కథలు స్త్రీ వాదానికి గౌరవం తెచ్చిపెట్టిన కథలే. అప్పటికే
వీడుకోలు -ఇంద్రగంటి జానకీ బాల
ఆశ్రమం నుంచి ఆప్యాయంగా వినవచ్చే ఆ పిలుపు ఆగిపోయింది. నెమ్మదిగా, కొంచెం హస్కీగా అయినా దృఢంగా, ప్రేమగా పలకరించే ఆ గొంతు మరింక వినిపించదు అంటే గుండె నిండా బాధ గుబగుబలాడుతోంది.
చైతన్యానికి ప్రతిరూపం అబ్బూరి ఛాయాదేవి -డాక్టర్ సమ్మెట విజయ
తెలుగు సాహిత్యంలో కథలకు ఒక విశిష్ట స్థానం ఉంది. కథ అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటుంది. కథానికలో కథ క్లుప్తంగా ఉండి ఆద్యంతం ఏకోన్ముఖంగా సాగుతూ మంచి ఇతివృత్తంతో చక్కటి శిల్పంతో సరళమైన భాషతో, అద్భుతమైన ముగింపుతో పాఠకుల