-
Recent Posts
- అప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్, ఇప్పుడు హెచ్‌పివి టీకా.. – పి. ప్రశాంతి
- స్త్రీల ప్రాతినిధ్యం: ప్రస్తుత పరిస్థితి – ఎ. సునీత
- క్వియర్ సముదాయంలో హిజ్రా సంస్కృతి: ఒక పురాతన వ్యవస్థ – అర్చన రావు మానుకొండ
- ఆమె బాల (కార్మికు)ల పెన్నిధి – గిరిజ పైడిమర్రి
- భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న మల్టీపర్సస్ సెంటర్లు – భూమిక టీం
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Daily Archives: May 4, 2026
అప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్, ఇప్పుడు హెచ్‌పివి టీకా.. – పి. ప్రశాంతి
జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ హాస్పిటల్‌లో జరుగుతున్న ఆ సమావేశం ప్రత్యేకమైనది. ఎందుకంటే, సరిగ్గా రెండు వారాల క్రితం ఇలాంటి సమావేశంలోనే హెచ్‌పివి టీకాకరణపై అవగాహన కల్పించడంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, జిల్లా సంక్షేమ అధికారి కలిసి దీనిని ఎలా అమలు చేయాలో ఒక నిర్దిష్ట కార్యాచరణను ప్రాధమిక … Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
స్త్రీల ప్రాతినిధ్యం: ప్రస్తుత పరిస్థితి – ఎ. సునీత
రాచరిక వ్యవస్థ నుండి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు జరిగిన ప్రయాణం దాదాపు ఐదు శతాబ్దాలు పట్టింది. భారత దేశంతో సహా, ప్రాచీన కాలంలో వివిధ రకాల సామూహిక పాలనా వ్యవస్థలు ప్రాచీనకాలం నుండి ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడినప్పటికీ, అవి ఎక్కువకాలం నిలబడలేదు, నిలబడినా అవి ప్రాచీన గ్రీసు, భారత ఉపఖండంలోని మగధ సామ్రాజ్యంలో లాగా … Continue reading
Posted in ఇంకు పెన్ను
Leave a comment
క్వియర్ సముదాయంలో హిజ్రా సంస్కృతి: ఒక పురాతన వ్యవస్థ – అర్చన రావు మానుకొండ
మనం చిన్నప్పటి నుంచి మన కాలనీల్లో, మన ఇంటి పరిసరాల్లో, బయట బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లలో, బస్ స్టాండ్లలో హిజ్రాలను చూస్తూనే ఉన్నాము. అసలు ఈ హిజ్రాలు ఎక్కడి నుంచి వస్తారు? వీరు ఎవరు? “హిజ్రాలు” అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే, వారి జీవితం, చరిత్ర, సంస్కృతి కలిపి చూడాలి.
Posted in ప్రతిబింబం
Leave a comment
ఆమె బాల (కార్మికు)ల పెన్నిధి – గిరిజ పైడిమర్రి
శాంతాసిన్హాగారి పేరు జగద్వితం. పద్మశ్రీ, రామన్ మెగసెసే లాంటి పలు అవార్డుల గ్రహీత. ఆమె చేసిన పని, సాధించిన విజయాలు చరిత్రలో శాశ్వతంగా చోటు చేసుకున్నాయి. దాదాపు రెండు వేల గ్రామాలలో బాలకార్మిక వ్యవస్థ పునాది స్థాయి నుంచి తుడిచి పెట్టుకుపోయింది.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న మల్టీపర్సస్ సెంటర్లు – భూమిక టీం
గత రెండు సంవత్సరాలుగా భూమిక సంస్థ పనిచేస్తున్న బస్తీలలో మహిళలు, పిల్లల కోసం సపోర్ట్ సెంటర్స్ నిర్వహిస్తుంది. ఈ సపోర్ట్ సెంటర్‌కు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. మహిళలు, యుక్త వయసు పిల్లలు వారికున్న వ్యక్తిగత సమస్యలను కుటుంబ సమస్యలను ఈ సెంటర్‌కి వచ్చి కౌన్సిలర్స్‌తో మాట్లాడడం వారి సలహాలు తీసుకోవడం అవసరమైన వారికి వ్యక్తిగత కౌన్సిలింగ్ … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment
దమ్మున్న సినిమా ‘దండోరా’ – పసునూరి రవీందర్
పరువు హత్యల మీద ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో మాత్రం అమ్మాయి తండ్రి కంటే, వారి కులం పెద్దమనుషుల పట్టింపులు ఎంత దారుణంగా ఉంటాయో చూపించాడు డైరెక్టర్. “రాత్రి తాగితే పొద్దటి వరకు దిగిపోవడానికి ఇది కల్లు మత్తు కాదు, క్యాస్ట్ మత్తు” అంటాడు ఈ సినిమాలో ప్రతినాయకుడు.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
తరగతి గదిలో కులం – ఎమ్. పళని కుమార్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి దళిత విద్యార్థులు తమ చదువులో, క్రీడల్లో, చివరకు ప్రేమలో విజయం సాధించడానికి కూడా నిత్యం క్రూరమైన దురాగతాలను ఎదుర్కొంటుంటారు. తమిళనాడులోని విద్యా సంస్థల్లో ఇప్పటికీ ప్రతీకార కులాధిపత్యం కొనసాగుతోంది.
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణలో మహిళా నిర్మాణ కార్మికులు: ఒక సామాజిక విశ్లేషణ – ఎం ఎండి ఇర్ఫాన్ బాషా, డాక్టర్ సి.హెచ్.కృష్ణరావు
పరిచయం: భారతదేశంలోని అనధికారిక ఉపాధికి అతిపెద్ద వనరులలో ఒకటైన నిర్మాణ రంగం, కార్మిక విధానాలు మరియు పట్టణాభివృద్ధి ప్రసంగాలలో ఎక్కువగా కనిపించని మహిళా కార్మికులపై ఎక్కువగా ఆధారపడుతుంది. తెలంగాణలోని హైదరాబాద్‌పై దృష్టి సారిస్తూ, ఈ కథనం మహిళా నిర్మాణ కార్మికుల జీవిత అనుభవాలను, క్షేత్ర పరిశీలనలు మరియు వాటాదారుల అంతర్దృష్టులను గీయడం.
Posted in వ్యాసాలు
Leave a comment
బెదిరింపులు ఏవీ నా ప్రయాణాన్ని ఆపలేవు! – మారుతి పౌరోహితం
ఒక కాలంలో చర్చనీయ అంశాలుగా ఉన్నవి మరో కాలంలో వచ్చిన సామాజిక మార్పుల నేపథ్యంలో అవి మనకు కనపడక పోవచ్చు. అంటే కనపడక పోవడానికి సామాజిక మార్పులే కారణం.
Posted in వ్యాసాలు
Leave a comment
ఆమె ఇక లేదు – జీ. శ్యామల
Posted in కవితలు
Leave a comment
