మా ఎల్లమ్మ ఆకాశంలో – మా మాతంగి అగాథంలో – కృపాకర్‌ మాదిగ

మాదిగలు చర్మకారులు. జంబూద్వీప మూలవాసులు. దక్షిణాన హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్‌ దాకా చర్మకార సమూహాలు అతి పెద్ద జనాభాగా విస్తరించి ఉన్నాయి. మాదిగలు, చక్కిలియార్లు, మాద్గి, మాంగ్‌, మాతంగ, చమార్‌, జాతవ్‌, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మాదిగదాసు, ఆది జాంబవ, అరుంధతీయ, మోచి, సమగర – ఇలా అనేక పేర్లతో భారతదేశంలో చర్మకార కులాల వారు పిలవబడుతున్నారు. Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల్లో మహిళలపై వ్యవస్థీకృత హింస – ఒక విశ్లేషణ – పరుచూరు జమున

‘‘భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న వ్యవస్థీకృత హింస‘‘ అనే అంశంపై పూనాలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు పోయిన నెల ఆగస్టు 28, 29 తేదీల్లో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సును మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌ (MAKAM), సొసైటీ ఫర్‌ ప్రమోటింగ్‌ పార్టిసిపేటివ్‌ ఇకోసిస్టమ్‌ మేనేజ్‌ మెంట్‌ (SOPPECOM), NRAS, SPPU సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కళ్లగంతలు విప్పుకొనే దారిలో స్త్రీవాదం – హేమ. ఎస్‌

కన్నడ స్త్రీవాద రచయిత్రి డా. హెచ్‌. ఎస్‌ శ్రీమతితో హేమ. ఎస్‌ గారి ఇంటర్వ్యూ.
కన్నడ మూలం: హేమా. ఎస్‌.
అనువాదం : ఘట్టమరాజు
‘‘మేడమ్‌, వంటింట్లో నిల్చొని మీ ‘గౌరి దుఃఖం’ చదువుతూ పొయ్యి, పుస్తకం రెంటితోనూ సరితూగుతూ వున్నాను’’ అని హెచ్‌.ఎస్‌. శ్రీమతి గారితో ఫోన్లో మాట్లాడుతూ అన్నాను. ‘‘వంటింటినీ, పుస్తక పఠనాన్నీ సరితూగిస్తూ ఆనందించు. Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నేత్రదానం ` విధి విధానాలు – పెన్మెత్స సుబ్బరాజు

గతంతో పోల్చితేÑ ఇటీవలి కాలంలో నేత్రదానానికి ప్రసార సాధనాల ద్వారా కొద్దిగా ప్రచారం లభిస్తోంది. అది కూడా కేవలం వార్తల రూపంలోనే తప్ప, వాటి ఆవశ్యకత ` విధి విధానాల గురించిన చర్చ పెద్దగా జరగడం లేదనే చెప్పాలి. Continue reading

Share
Posted in సమాచారం | Leave a comment

నిశీధి సాక్ష్యాలు – కొలిపాక శోభారాణి

నిశ్శబ్ద నిశీధిలో సిమ్మెటల రొద
ఒక్క సారిగా ఒళ్ళు జలధరించే కేక నిస్సహాయంగా
చుట్టూ ప్రకృతి ప్రతిధ్వని ని తనలో కలుపు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పరాయినట..! – నాంపల్లి సుజాత

నిన్న కలలో..
అమ్మ నన్ను చూడాలనీ,
నా దగ్గరికి రావాలనీ పరితపించింది Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

నిన్నటి దాకా… – ఆవుల రేణుక

వంటింటి సామ్రాజ్యాన కట్టిపడేసిన ఇనుప సంకెళ్లు
ఇప్పుడిప్పుడే తెగుతున్నాయని సంబరపడ్డా
ఇంటిని చక్కదిద్దిన నేర్పు… Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

చేనేత వృత్తి మాది – డా. ఎ. కళ్యాణి, ఎ.వాణి

మానవులకు నాగరికత నేర్పిన వృత్తి మాది
ప్రపంచంలో మనదేశ ఖ్యాతి పెంచిన వృత్తి మాది Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

సెప్టెంబర్ 2024

సెప్టెంబర్ 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

చిన్నోడికి ప్రేమతో.. – కొండవీటి సత్యవతి

ఈ మధ్య కాలంలో పిల్లల మీద విపరీతంగా లైంగిక దాడులు పెరిగిపోయాయి. ఒక పేరున్న హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదివే ముగ్గురు కుర్రాళ్ళు రెండో తరగతి చదువుతున్న పాప పట్ల అసభ్యంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారం వారం షీ టీమ్స్‌ కౌన్సిలింగ్‌కి పోలీసులు తీసుకొచ్చే మగపిల్లలు రోడ్ల మీద ప్రవర్తిస్తున్న తీరు గమనిస్తే తీవ్రమైన కోపంతో పాటు ఆందోళన కూడా కలుగుతుంది. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ద్వైతాద్వైతాల తంగలన్‌ – ఆపర్ణ తోట

మానవ మనుగడ అంతా నియంత్రణ కోసం పోరాటమే అనిపిస్తుంది. తంగలన్‌ తమిళుడా? ద్రావిడుడా, శతాబ్దాల క్రితం వంచించబడ్డ దళితుడా, ఆఫ్రికన్‌ సోదరుడా, రెడ్‌ ఇండియన్‌ నాయకుడా, అండమాన్‌లో అంతరించిపోయిన జాతుల ఏకైక నీడా? తంగలన్‌ ఇవేవి కాడు. జాతి చరిత్రను ఈడ్చుకుపోయి, కులం చెట్టున వేలాడదీసినప్పుడు ఊపిరికై తన్నుకులాడిన సమయాలలో పెనుగులాట తంగలన్‌. Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

అత్యాచార హత్యాచార పర్వంలో.. – వి.శాంతి ప్రబోధ

‘ఏమైపోతుందో ఈ లోకం ఏమైపో తుందో’ వార్తలు చూస్తున్న అత్తగారి స్వగతం.
‘ఆడ ఏడనో డాక్టరమ్మను చెరబట్టి చంపే సిన్రట’ అంటూ పనిలో పడిరది యాదమ్మ.
‘పెద్దలు అందుకే అన్నారేమో.. ఆడ పిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని ‘‘గొణిగింది అత్తగారు. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

గుడి లైటు – దామూ

– తమిళ మూలం:టి. జానకిరామన్‌, తెలుగు: దాము

తమిళులు తీ.జా. అని ప్రేమగా పిలుచుకొనే టి.జానకిరామన్‌ (1921-1982) తమిళ సాహిత్యంలో ఒక ముఖమైన రచయిత. ఆయన్ను ఫెమినిస్టు రచయిత అని కూడా కొందరు పిలుస్తారు. 1940ల, 50ల నాటి సమాజంలో స్త్రీ పరిస్థితుల్ని తన రచనల్లో విమర్శనాత్మకంగా పరిశీలించి, వారి పట్ల వున్న వివక్షతని బలంగా ప్రశ్నించారు. Continue reading

Share
Posted in కధలు | Leave a comment

జుబాన్‌ బుక్స్‌ ఊర్వశి బుటాలియా-డా॥ కె. సునీతారాణి

ఊర్వశీ బుటాలియా ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, ఉద్యమకారిణి, పరిశోధకురాలు, ప్రచురణకర్త, స్త్రీల చరిత్రకారులు. 1984లో రీతూ మీనన్‌తో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి స్త్రీవాద ప్రచురణ సంస్థ కాళీ ఫర్‌ విమెన్‌ను స్థాపించారు. 2003లో జుబాన్‌ బుక్స్‌ను స్థాపించారు. Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార

(గత సంచిక తరువాయి…)
2. యూనివర్సిటీలో నా ఆలోచనలు
1971లో నేను కోఠీలోని యూనివర్సిటీ వుమెన్స్‌ కాలేజీలో బీఎస్‌సీ (ఎంపీసీ)లో చేరాను. ఆ క్యాంపస్‌ చాలా అందంగా ఉండేది. కానీ అక్కడి ప్రధాన భవనాన్ని ఎప్పుడో 1798`1805 మధ్య హైదరాబాద్‌ సంస్థానంలో బ్రిటిష్‌ రెసిడెంట్‌గా పనిచేసిన కర్నల్‌ జేమ్స్‌ అకిలెస్‌ కిర్క్‌పాట్రిక్‌ నిర్మించాడట. దాంతో నేను చేరేటప్పటికే ఆ భవనం చాలా వరకూ శిధిలావస్థకు చేరుకుంది. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

జీవితం సప్తసాగర గీతం… – భారతి కోడే

ఆ మధ్య ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ డే అని మిత్రులు చాలామంది వారికి ఇష్టమైన పాటలను గుర్తుచేసుకున్నారు. కొంతమంది పాడి వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేశారు. మిగిలిన పోస్ట్‌లు ఏవీ పట్టించుకోకపోయినా పాట వినపడితే ఆగిపోతాను నేను. ఎందుకీ పాటలంటే ఇంత పిచ్చి అని ఆలోచించుకుంటే అర్ధమయింది పాట జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమో. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment