-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
పారిశ్రామికీకరణ – కార్మిక స్థితిగతులు -కవిని ఆలూరి
భారత ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలకు గల కారణాలను పరిశీలించి, ”సరళీకరణ మీదనే ఎక్కువ కేంద్రీకరించి మిగతా రంగాలన్నింటినీ పట్టించుకోకపోవడం వల్ల అంటే అసమాన కేంద్రీకరణ వలన భారీగా నష్టపోతున్నాము” అని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. అంటే మన దేశ ఆర్థికాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కుటీర
Posted in వ్యాసాలు
Leave a comment
బ్రతుకునిచ్చేది నల్లమల, ఉసురు తీసేది యురేనియం -డా. కె.బాబూరావు
తెలంగాణలో యురేనియం అలజడి మళ్ళీ మొదలయింది. 2005లో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంబాపూర్‌లలో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలనీ, మొదట మల్లాపురం, తరువాత శేరిపల్లిలలో ప్రతిపాదించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నీ, ప్రజల తీవ్ర
Posted in వ్యాసాలు
Leave a comment
మారుతున్న లైంగికత – కొత్త హక్కుల చర్చ -ఎ. సునీత
ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన వసంత లక్ష్మి, కృష్ణ గార్లకి నా కృతజ్ఞతలు. పౌర హక్కులు, మానవ హక్కుల ఉద్యమంలో రాజకీయాల గురించి నేర్చుకున్న నాకు ఇక్కడ మాట్లాడటం ఒకరకంగా స్వంత ఇంటికి రావటం వంటిది. ఈ రోజు బాలగోపాల్ ఇక్కడ ఉండి
Posted in వ్యాసాలు
Leave a comment
అనుమతి లేని బతుకులు!? -అనిశెట్టి రజిత
నేను బడి నుండి ఇంటికి చేరుకొని చాయ్ తాగి మా ఊరి చివరన ఉన్న మా అడ్డాకు పోదామని బయలుదేరిన. చెప్పులు తొడుక్కుంటుంటే మా అమ్మ ‘ఎక్కడికిరా శంకరీ… గా ఉరేనియం అడ్డాకాడికేనా… ఏ రాత్రికొస్తవో… వాన కుమ్మరిచ్చేటట్టుంది జర జల్దిరా బిడ్డా’ అని ఇంటెనుక
Posted in కధానికలు
Leave a comment
రప్లికా ఆఫ్ ది హెవెన్ ఇన్ హిమాలయాస్ -వి. ప్రతిమ
ప్రాచీన, ఆధ్మాత్మిక, చారిత్రక స్థలాలను చూడడం ఒక రకమైన మానవ సహజ ఆకాంక్ష అయితే ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించి, ఆరాధించే మనుషులున్న ప్రాంతాన్ని చూడడం మరొక గొప్ప అనుభూతి. ప్రకృతిని కార్పొరేట్ శక్తులకమ్మి డబ్బు చేసుకునే ప్రభుత్వాలను చూస్తూ,
Posted in యాత్రానుభవం
Leave a comment
కన్నీళ్ళ రుచి- ఎస్.రాజ్యలక్ష్మి
కరిగేసింది… ఇప్పటివరకూ నింగిని తాకిన ఆ ధైర్యమూ, నిజాయితీ, ఆ మేఘం ఇప్పుడు చల్లనైన కన్నీటి వర్షం కురిపిస్తోంది. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఈ కన్నీటి రుచి తెలిసింది మళ్ళీ!!
Posted in కవితలు
Leave a comment
నీలోనే… – డా|| సిరి
నిశీధిని చూసేందుకు కళ్ళు కావాలా? నీ గుండెలో గూడు కట్టుకున్న గాఢాంధకారం పేరేమిటి? వెలుగును చూపేందుకు సూర్యుడు రావాలా?
Posted in కవితలు
Leave a comment
నా ఎర్ర బస్సుకో లవ్వు లేఖ (In Solidarity with TSRTC employees) – సత్యవతి కొండవీటి
అబ్బో ఎప్పటి మాట 50 సంవత్సరాల నాటి మాట. మా తాత, నాన్న మా సీతారామపురం నుండి నరసాపురానికి పడవలెక్కి దొరల స్కూల్ టెయిలర్ హై స్కూల్ (అల్లూరి సీతారామరాజు చదువుకున్న స్కూల్)కి ఎలా వెళ్ళేవారో కథలు కథలుగా చెప్పినప్పటి మాట. మా ఊరికి కరెంట్ రాని రోజులు సాయంత్రాలు కొంచెం సేపు లాంతర్లు వెలిగించుకుని … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక ఎడిటర్ గారికి, నమస్కారములు అబ్బూరి ఛాయ దేవిగారి పేరు వినడమేకాని కథలు అంత తెలియవు. అక్టోబర్ సంచిక మొత్తం చదివాను. అంత మంచి మనిషిని, గొప్ప రచయిత్రిని కోల్పోయినందుకు బాధగా ఉంది. ”బోన్సాయ్ బతుకు” పుస్తకం తప్పకుండా చదువుతాను.
Posted in ప్రతిస్పందన
Leave a comment
