-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
మహిళ – ఎస్.కాశింబి
Posted in కవితలు
Leave a comment
దరిద్రపు మొకం – పవిత్ర
ఒక రాజు ఉండేటోడు. ఆయనకు వేటాడుడు అంటే చాలా ఇష్టం. రోజూ అడవికి పోయి ఏదో ఒక జంతువును చంపేటోడు. అట్లా చంపనిది ఆయనకు నిద్ర పట్టేది కాదు.
Posted in ప్రిజన్ పేజి
Leave a comment
ఆకలి ఆక్రోశం – దీప
అనగనగా ఒక ఊళ్ళో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. అదే ఊళ్ళోని వీర్రాజు అనే భూస్వామి దగ్గర రాజు కూలి పని చేసేవాడు. రాజుకి భయం ఎక్కువ.
Posted in ప్రిజన్ పేజి
Leave a comment
మాతృదేవోభవ… మహా అబద్ధం – కొండవీటి సత్యవతి
సంపాదకీయం రాద్దామని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి.
Posted in సంపాదకీయం
Leave a comment
నీరు పల్లమెరగదా…! -పి. ప్రశాంతి
ట్విట్టూ… ట్విట్టూ… కిష్ కిష్ కిష్ కీష్… కిచకిచ… కిచకిచ… కుహూ… కుహూ… తెరచి ఉంచిన కిటికిలోంచి వినిపిస్తున్న పిట్టల సామూహిక గానానికి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది శాంతికి.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన ‘రేవతీ’ ఎలా ఉన్నావ్? మబ్బుల తోటలో తెల్లని హృదయంతో అలా అలా గాలికి ఎగిరొస్తూ అప్పుడప్పుడు ఊహల పల్లకీ దిగొచ్చి పలకరిస్తుంటావు కదూ!
Posted in వర్తమాన లేఖ
Leave a comment
రజినీ తిలక్ మా ఆత్మ గౌరవ పతాక -జూపాక సుభద్ర
రజినీ తిలక్… ఈ పేరు కమ్యూనిస్ట్ ప్రజా సంగాలకు, మహిళా సంగాలకు, ఎన్జీఓ మహిళలకు, దళిత మహిళలకు, దళిత ఎన్జీఓ, కుల సంగాలకు, ఉద్యమ సంగాలకు బాగా తెలిసిన పేరు.
ఏమిటి ఈయన ప్రత్యేకత – గొల్లపూడి మారుతీరావు
రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంతరావు. రేడియో సంగీతానికి ఆయన ఒక శయ్యను రూపుదిద్దారు.
Posted in నివాళి
Leave a comment
నవల నా మొదటి కూతురు – యద్ధనపూడి సులోచనారాణి
నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవై మందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్ వచ్చింది. నా చదువు హైస్కూల్‌తోనే
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
నవలారాణి – యద్ధనపూడి సులోచనారాణి – భార్గవి రొంపిచర్ల
ఈ రోజు పొద్దున్నే నా మిత్రుడొకాయన నన్నడిగారు – ”యద్ధనపూడి సులోచనారాణి రచనల పట్ల నీ అభిప్రాయమేంటి? నాకైతే ఇష్టం లేదబ్బా. పైగా ద్వేషిస్తాను కూడా. చనిపోయిన వ్యక్తి మీద గౌరవం చూపిస్తూ అబద్ధాలు నేను మాట్లాడలేను” అని.
Posted in నివాళి
Leave a comment
అమ్మ… అమెరికా – కొండవీటి సత్యవతి
ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్నవాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లిదండ్రులు.
Posted in కధలు
Leave a comment
చిగురించిన శిశిరం -ఆకెళ్ళ భవాని
ఈ నెంబర్ నుంచి నా మొబైల్‌కి ఫోన్ రావటం నేను ఆఫీసుకి వచ్చాక ఇది మూడోసారి. అరగంట అరగంట విరామమిచ్చి మోగుతూనే ఉంది. పని ఎక్కువగా ఉండటం వలన తీసి హలో అనడానికి కూడా సమయం లేకుండా పోయింది.
Posted in కధలు
2 Comments
గతుకుల బాటల ఎంపిక: జండర్ రాజకీయార్థిక చిత్రం వసంత్ కన్నభిరాన్
విదేశీ పర్యటనల గురించి షా కి ఎప్పుడు చెప్పారు? క్రమంగా అతనికి చెప్పడం మొదలుపెట్టాం. అతను అంగీకరించక తప్పలేదు. అయితే విదేశీ ప్రయాణమంటేనే మానసిక ఒత్తిడి. మా ఇంట్లో అతిథులు కానీ, బంధువులెవరైనా కానీ ఉన్నప్పుడు షా కి అనుకోకుండా కోపం వచ్చి గొడవ
Posted in జీవితానుభవాలు
Leave a comment
