-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
స్పందన – సీతామహాలక్ష్మి
భూమికకు ప్రేమతో, శుభాభినందనలు. ముప్ఫయ్యేళ్ళ కృషి ఫలించి మహిళలకు తోడు నీడగా నిలిచినందుకు, స్త్రీవాదంలో పట్టా పుచ్చుకున్న శుభ సందర్భంలో. మనం పాలిచ్చి పెంచిన లోకంలో సగం మనలను పాలిస్తోందని బాధపడడం కాదు, మనలను మనమే పాలించకుందాం.
Posted in స్పందన
Leave a comment
స్పందన -భవానీదేవి
నమస్తే, నేను ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగినిగా ఉన్నప్పుడు సత్యవతిగారితో పరిచయం జరిగింది. ఎ.పి.ఎన్జీఓస్ అసోసియేషన్ విమెన్ వింగ్‌లో ఆమె చైతన్యం చూశాను. తర్వాతి
Posted in స్పందన
Leave a comment
స్పందన -అత్తలూరి విజయలక్ష్మి
‘‘భూమిక’’తో పెనవేసుకున్న భూమిక ‘‘భూమిక’’ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం కొండవీటి సత్యవతి గారు, ఆమె మిత్రబృందంతో కలిసి ఒక స్త్రీ వాద పత్రిక తీసుకురావాలన్న తన అభిలాష గురించి చెప్పారు. అప్పటికి పత్రిక గురించిన స్పష్టమైన కార్యాచరణ, డిజైన్, పత్రిక పేరు… ఇవేమీ అనుకోలేదు. కేవలం తన కోరిక మాత్రం చెప్పడం జరిగింది. అప్పటికి … Continue reading
Posted in స్పందన
Leave a comment
స్పందన – శాంతిశ్రీ బెనర్జి
ముప్ఫై సంవత్సరాలు నిండిన మగువ ‘భూమిక’. స్త్రీల ఆలోచనలను, భావజాలాలను, సమస్యలను, సంఘర్షణలను, అంతర్మథనాలను తనలో ఇముడ్చుకున్న పరిణీత ‘భూమిక.
Posted in స్పందన
Leave a comment
స్పందన -కావూరి శారద
భూమిక స్త్రీ వాద తెలుగు మాసపత్రికను గత 30 సంవత్సరాలుగా నిరవధికంగా పాఠక మిత్రులకు అందిస్తున్న యాజమాన్యానికి, సంపాదక, కార్యవర్గ సభ్యులకు, సిబ్బందికి శుభాభినందనలు.
Posted in స్పందన
Leave a comment
స్పందన -తమ్మెర రాధిక,
అప్పుడే 30 ఏళ్ళు గడిచిపోయాయా అన్పిస్తోంది భూమిక గురించి ఆలోచిస్తోంటే. దక్షిణ భారతదేశంలో పూర్తి స్థాయిలో వస్తున్న స్త్రీవాద పత్రిక భూమికనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి
Posted in స్పందన
Leave a comment
స్పందన -శ్రీలలిత
30 సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా కొనసాగాలని, కొనసాగుతుందని ఆశిస్తున్నాను.
Posted in స్పందన
Leave a comment
స్పందన -శాంతిప్రియ ఆర్.
భూమిక స్త్త్రీవాద పత్రికను మనం ఎందుకు చదవాలి అని నన్ను నేను నిజాయితీగా ప్రశ్నించుకున్నప్పుడు నాలో చెలరేగిన భావాలకు అక్షరరూపం ఇది. స్త్రీలు పెద్ద సంఖ్యలో చదువుకుంటూ ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు చేస్తున్న కాలం ఇది.
Posted in స్పందన
Leave a comment
స్పందన -ఎ.శ్రీలత
భూమిక పత్రికా సంపాదకులకు నమస్కారం. పత్రిక తన 30 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని నిరాఘాటంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఇంకా మున్ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
Posted in స్పందన
Leave a comment
స్పందన -అమరజ్యోతి
‘‘సౌందర్య లహరి’’లో… ‘‘భూమిక’’ స్త్రీల మాసపత్రికను నేను ‘‘మనలో మనం’’గా ప్రారంభమైన ‘‘ప్రజాస్వామిక రచయిత్రుల’’ వేదిక కార్యక్రమం అనకాపల్లిలో జరిగినప్పుడు చూశాను.
Posted in స్పందన
Leave a comment
స్పందన -కృష్ణ కుమారి
భూమిక అనే ఈ శబ్ధం ఒక్కోక్కరిలో ఒకో విధంగా ఆలోచింపచేస్తది, ఆహ్వానిస్తుంది, భయపెడుతుంది. ఓదార్పునిస్తుంది. కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది.
Posted in స్పందన
Leave a comment
స్పందన కాత్యాయనీ విద్మహే
భూమికతో నా ప్రయాణం ఈ మధ్య కొన్ని సందర్భాలు నా సాహిత్య సామాజిక ప్రయాణం మొదలై ముప్పయ్ నలభై ఏళ్ళయిందని గుర్తు చేస్తే అప్పుడే అన్నేళ్లు గడిచిపోయాయా!? అని అశ్చర్యపోయా.. ఆ ప్రయాణంలో నా నేస్తాలు పత్రికలు పుస్తకాలే కదా! అలా నాకు లభించిన ఒక నేస్తం భూమిక
Posted in స్పందన
Leave a comment
స్పందన Rama melkote
Wishing Bhumika all the best. In appreciation of its support to the women’s movement, being a part of the human rights movement,
Posted in స్పందన
Leave a comment
స్పందన – పద్మ వంగపలి
ఒక జర్నలిస్ట్ గా, మహిళలకు సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు, భూమిక పత్రిక నాకు మొదటి వరుసలో కనిపించేది. భూమికలో ప్రచురితమయ్యే అనేక ఆర్టికల్స్ అనేక సందర్భాల్లో, నా వృత్తి జీవితంలో నాకు ఉపయోగపడుతూ ఉండేవి. అలా నాకు భూమికతో అనుబంధం కొనసాగుతూ వచ్చింది.
Posted in స్పందన
Leave a comment
స్పందన – సునీత ఏ
భూమిక తో నా ప్రయాణం 1990 ల మధ్యలో ప్రారంభమయింది. విద్యార్ధినిగా అన్వేషి లైబ్రరీకి వస్తున్న క్రమంలో భూమిక ని చదవటం ప్రారంభించాను. అప్పటి వరకూ ఇంగ్లీషులోనే పరిచయమయిన స్త్రీవాద ఆలోచనా రీతులను తెలుగులో చదవటం కొత్తగా, ఉద్వేగ భరితంగా ఉండేది. భార్గవి ధావర్ స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి, కె. లలిత ఇంటి పని … Continue reading
Posted in స్పందన
Leave a comment
స్పందన
భూమిక పుట్టి ముఫ్పై సంవత్సరాలు అయిందా! అప్పుడే! అనిపిస్తుంది. అప్పుడు భూమికలో ఎక్కువ మంది లేరు. సత్యవతి ఈ విషయం చెప్పినప్పుడు రజిత నేను చాలా సంతోషించాం. ఢల్లీి నుండి వచ్చే మధుకిష్వర్ నడిపే మానుషి మ్యాగ్‌జైన్ లాంటిది ఇక్కడ తెలుగుదేశంలో
Posted in స్పందన
Leave a comment
