-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
స్పందన
భూమిక భూమిక అరుణోదయ పూర్ణ కలశం! అభ్యుదయ పథాన మమ్ము నడిపిస్తూ చైతన్యపరుస్తూ, మూఢాచారాల్ని నమ్మకాల్ని ఖండిస్తూ వెళుతోంది. భూమిక సప్తవర్ణ హరివిల్లు శోభ! కుల మత వర్గ జాతి వివక్ష లేని, సకల స్త్రీల సమ్మిళిత సమాహార సంఘటితం! భూమిక ఒక జీవనది! ఎల్లవేళలా ఎల్లకాలం, నిస్సహాయులకు సహకారం, చేయూతనందిస్తూ పయనిస్తుంది. భూమిక చల్లని … Continue reading
Posted in స్పందన
Leave a comment
స్పందన
విశ్వ స్తీ మూర్తుల పేమ్రిక తరాల నుండి అతివల ఆవేదనను ఓపిగ్గా ఒడిసిపడుతున్న ‘‘భూమిక’’ ఎల్లలు చెరిపి చెరగని చరిత్ర సృష్టిస్తున్న ‘‘విశ్వ స్త్రీ మూర్తుల ప్రేమిక’’ మహిళలు సాధించిన అపురూప విజయాలు అందించే ‘‘పసిడి జ్ఞాపిక’’
Posted in స్పందన
Leave a comment
ప్రియమైన ఇజువేలా పదిహేను సూచనలతో ఒక స్త్రీవాద మేనిఫెస్టో -పి. సత్యవతి
పరిచయం కొన్నాళ్ళ క్రిందట నా బాల్య స్నేహితురాలు ఒకామె, ఆడపిల్లని స్త్రీవాదిగా ఎట్లా పెంచాలని నన్ను సలహా అడిగింది. ఒక శక్తిమంతురాలైన స్త్రీ, కరుణా స్వభావురాలు కూడా అయిన ఆమె నన్ను ఈ సలహా అడిగినప్పుడు నిజంగా నాకు తెలియదు అని
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
వరద గోదావరి -కొండవీటి సత్యవతి
‘‘నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండండి జడ్జిగారు వస్తున్నారు’’ తలమీద ఎర్రటోపీ, చేతిలో దండంతో వచ్చిన బంట్రోతు అరిచాడు. జడ్జిగారు వేంచేశారు. కోర్టులో అందరూ లేచి నిలబడ్డారు. ఒళ్ళో పిల్ల నిద్రపోయింది. గోదావరి వెంటనే
Posted in కధానికలు
Leave a comment
జాయిన్ ది మీటింగ్ – సుజాత వేల్పూరి
‘‘ఒక కప్పు కాఫీ ఇలా పడెయ్, ఐదు నిమిషాల్లో కాల్‌లో జాయిన్ అవ్వాలి, ఇవాళ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి’’ హడావిడి పడుతూ కిచెన్‌లోకి వచ్చాడు.
Posted in కథలు
Leave a comment
సియా హాషియే: విభజన నాటి నెత్తుటి గాయాలు – పి.సత్యవతి
ఈ పుస్తకం నేను అందుకుని చాలాకాలమైంది. వెంటనే చదవడమూ అయింది. కానీ పంచుకోవడం వీలుపడలేదనడం బద్ధకాన్ని కప్పిపుచ్చుకోడానికి మాత్రం కాదు. నేను
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
హయాత్ పాప స్వప్నం! పి. శివలక్ష్మి
“A daughter is a woman that cares about where she came from and takes care of them that took care of her” – Tony Morrison. ‘‘జీవితం సత్యమైతే సుందరమైన స్వప్నాన్నే కందాం… ఈ దరిద్రంలోంచి,
Posted in సినిమా సమీక్ష
Leave a comment
21వ శతాబ్దపు అగ్నిపరీక్షలు -పూర్ణిమ తమ్మిరెడ్డి
‘‘అగ్నిపరీక్షా రామ్ కో దీ జాతీ హై, రావణ్ కో నహీ!’’ (అగ్ని పరీక్ష రాముడికి ఇవ్వచ్చు గానీ, రావణుడికి కాదు.) గత రెండేళ్ళుగా హిందీ డైలీ సీరియల్ జగత్తులో టీఆర్పీల రాజ్యాన్ని దున్నేస్తున్న ‘అనుపమ’ అనే హిందీ డైలీ సీరియల్ ‘ఫెమినిస్ట్ సీరియల్ అనడానికి ఐదు కారణాలు’ అనే ఆర్టికల్‌ను ఒక ఇంగ్లీష్ ఫెమినిస్ట్ … Continue reading
Posted in వ్యాసం
Leave a comment
మహిళలు, పిల్లల కోసం భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న సపోర్ట్ సెంటర్స్ -భూమిక టీమ్
భూమిక టీమ్ భూమిక హెల్ప్‌లైన్ : 1800 425 2908 సమస్యల్లో ఉన్న, హింసకు గురౌతున్న మహిళలకు సలహా, సమాచారం కోసం సమస్యల్లో ఉన్న మహిళలకు సాంత్వననిచ్చి, వారికి భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్ 2006 సంవత్సరంలో డిసిపి సౌమ్యామిశ్రాగారి చేతులమీదుగా ప్రారంభమైంది. ప్రారంభంలో 8
Posted in మహిళలు చట్టాలు
Leave a comment
మహిళలు ` చట్టాలు ` సహాయ సంస్థలు
ఆడశిశువుల హత్యలను నివారించే చట్టం పి.సి. పి.యన్.డి.టి.చట్టం వైద్యశాస్త్రం మానవ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాని ఆడపిల్ల పుడితే భారమని, దురదృష్టకరమని భావించే మన సమాజంలో కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియగానే ఆ శిశువును కడుపులోనే హత్య చేయడానికి వైద్య శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు.
Posted in మహిళలు చట్టాలు
Leave a comment
పిల్లల భూమిక
నా ఊహా లోకం ఒక అందమైన ఇల్లు. దాని చుట్టూ పచ్చని పంట పొలాలు. దగ్గరగా ఒక సరస్సు. ఆ సరస్సులో సరసాలాడే చిన్న చేపలు. ఎటువంటి కాలుష్యం లేని ఊహా లోకాన స్వచ్ఛమైన గాలి పీలుస్తూ స్వచ్ఛంగా తిరిగి నేను సూర్యాస్తమయంతో మొహం చాటే చంద్రుడు, వెన్నెలలు
Posted in పిల్లల భూమిక
Leave a comment
సహాయం ఇవ్వడానికే కాదు, తీసుకోవడానికి కూడా చేతులు చాపుదాం – కొండవీటి సత్యవతి
ఎవరి నోటి వెంట విన్నా ఒక మాట తరచుగా వింటున్నాను. చిన్న పెద్ద తేడా లేదు. గ్రామీణ ప్రాంతమా? పట్టణమా? మహా నగరమా? ఏమీ తేడా లేదు. ఈ విషయంలో మాత్రం అంతరాలు లేవు. అందరూ అనేది ఒకటే మాట. స్ట్రెస్, టెన్షన్, మానసిక ఒత్తిడి, మానసిక
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక సంపాదకులకు, జనవరి భూమికలో ప్రచురించిన ‘‘గోండి పిల్లల కోసం గోండి అక్షరమాల’’, చైతన్య పింగళి వ్రాసిన ఆర్టికల్ చదివాము. మీ వంటి క్రియాశీలమైన రచయితలు ఈ పనికి పూనుకోవటం గోండి సాహిత్యానికి గొప్ప భవిష్యత్తు ఉంది అనే ఆశ కలిగిస్తోంది.
Posted in ప్రతిస్పందన
Leave a comment
