-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
I don’t want to be a rose, I aspire to be the Bougainvillea!! – Aparna Thota
‘‘భొగన్‌విల్లా’’ పేరుతో ప్రముఖ రచయిత్రి ఆపర్ణ తోట రాస్తున్న కాలం మొదలవుతోంది. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ` ఎడిటర్ దిగులు గుబులు, జంట ముళ్ళపొదలు
Posted in బోగన్ విల్లా
Leave a comment
కనురెప్పే కాటేస్తే… -వి.శాంతి ప్రబోధ
‘‘ఇంతకంటే పాపం ఏముంటుం దమ్మా…’’ నోటిమీద వేలు వేసి అన్నది లోనికి వస్తోన్న యాదమ్మ. ఏమైందన్నట్లు చూస్తున్న నాకేసి చూసి ‘‘మా బస్తీలో ఉన్నడులే అమ్మా… ఓ పశువు. ఆ మాట అంటే పశువులను తప్పు పట్టినట్టయితదేమో… అంతకంటే హీనం బతుకు… తూ… ఆని బతుకు చెడ… నిట్టనిలు నరికెయ్యాల. కండ్లకు ఆడిది తప్ప కన్నబిడ్డ … Continue reading
Posted in కిటికీ
Leave a comment
వే టూ మెట్రో -కుప్పిలి పద్మ
బొంగరాన్ని సంధించి వదిలేవాళ్ళకు గిర్రున తిరిగే బొంగరం ఓ కేరింత. కానీ తిరిగితిరిగి ఏ క్షణాన తను ఒరుగుతుందోనని బొంగరానికెంతో ఆందోళనగా ఉంటుంది. అలా వాలి ఓ చోట ఉండనిచ్చినా ఓ పద్ధతి. ఉన్న చోటనే ఉండడంలో చిన్నదో చితకదో ఓ నిశ్చింత. కానీ అలా ఉండనివ్వరు కదా. ఆ తాడుని అందుకొన్న మరో చెయ్యి … Continue reading
Posted in కధలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
1952 జనవరిలో ఎన్నికల నోటీసు వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ దిగాయి. కమ్యూనిస్టులకు పోరాట విరమణ చేశామనే నిస్పృహ లేకుండా ఎన్నికలలో గెలిచి తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకోవాలనే ఉత్సాహం పెరిగింది.
Posted in ధారావాహికలు
Leave a comment
స్త్రీ వాద వర్గ పోరాటం -బెల్ హుక్స్
జాతి సమస్య కంటే ఎంతోముందే స్త్రీలలో వర్గ బేధాలు, అవి స్త్రీల మధ్య సృష్టించే విభజనల గురించి స్త్రీ వాద ఉద్యమం చర్చించింది. స్త్రీ విముక్తి ఏర్పడిన కొత్తల్లో ప్రధానంగా తెల్లజాతి స్త్రీలే ఉండేవారు కాబట్టి వారి మధ్య వర్గపరమైన బేధాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి.
Posted in ధారావాహికలు
Leave a comment
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం లతా మంగేష్కర్ -కస్తూరి మురళీకృష్ణ
నటీనటులు తమ పాటలు తామే పాడేవారయితే సమస్య లేదు. బాణీని సైతం ఆయా నటీనటుల ప్రతిభ ఆధారంగా సృజించే వీలుంటుంది. నేపథ్య గాయనీ గాయకులు రంగప్రవేశం చేశాక పరిస్థితి మారింది. తెరపై కనబడే నటుడే పాడుతున్న భ్రమను కలిగించాల్సి ఉంటుంది.
Posted in జీవితానుభవాలు
Leave a comment
కమల -జ్యోతి
ఈ దేశంలో చాలా ప్రాంతాలలో స్త్రీ కేవలం పురుషుల అవసరాలు తీర్చడానికి పనికివచ్చే సరుకుగానే ఎంచబడుతుంది అని చెప్పినప్పుడు చాలామంది ఆధునిక పురుషులు అంగీకరించరు. జీవితం పట్ల, స్త్రీ ఆత్మాభిమానం, వ్యక్తి స్వాతంత్య్రం, మానవ కర్తవ్యం పట్ల కనీస అవగాహన లేకుండా జీవిస్తున్న ప్రస్తుత ఆధునిక స్త్రీలలోని ఓ సమూహాన్ని మాత్రమే
Posted in సినిమా సమీక్ష
Leave a comment
అమెరికానా ` చిమమండా గోజీ అడిచే -సునీతా రత్నాకరమ్
అడిచేని కొత్తగా అలంకరించిన బిరుదునామం ‘‘ఓడేలువ్వా’’ (Odeluwa) అంటే ‘‘ప్రపంచం కోసం రాసేది’’ అన్న అర్థమట. అమెరికానా ఓ రకంగా నైజీరియా మూలాలు ఉన్నా దేశ సరిహద్దుల్ని దాటిన తన మొదటి నవల. ఆధునిక కాలంలో అన్ని సంస్కృతుల్ని తనలో
Posted in పుస్తక పరిచయం
Leave a comment
ఓ ఎడారి పుష్పం కథ! -స్వర్ణకిలారి
‘‘కాళ్ళు కొంచెం దూరంగా జరపండి’ మృదువుగా చెప్పింది డాక్టర్ అనూషా రెడ్డి. ఆమె స్వరంలో మెత్తదనానికి కాస్త ధైర్యం వచ్చినా, భయంగానే కాళ్ళని ఎడంగా జరిపాను. పక్కన ఉన్న అసిస్టెంట్ సాయంతో ఏదో ఇన్‌స్ట్రుమెంట్‌తో ప్రాసెస్ మొదలుపెట్టింది డాక్టర్. కళ్ళు
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ప్రేమ, మహానగరంలో ఉండడానికొక సొంత తావు… -ఆకాంక్ష / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
సామాజిక అంగీకారం, న్యాయం, గుర్తింపుతో భవిష్యత్తులో కలిసి జీవించడం కోసం పోరాడుతున్న గ్రామీణ మహారాష్ట్రకు చెందిన ఒక యువతి, ఒక ట్రాన్స్ మ్యాన్ తమ ప్రేమ కథను ఇలా పంచుకున్నారు. జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా… ప్యార్ కియా కోయీ చోరీ నహీ.. ఘట్ ఘట్ కర్ యూఁమర్నా క్యా…
Posted in వ్యాసాలు
Leave a comment
వలసాంధ్రలో స్త్రీల పత్రికలు: చేరి మూర్ఖుల మనసు రంజింపవలెనన్న వివేకవతి (1909-1934) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
భారతీయుల ఆరోగ్యం పట్ల వలసాంధ్రలోని మిగతా ఏ స్త్రీల పత్రికా చూపనంత శ్రద్ధ చూపించింది ‘వివేకవతి’. భారతీయులు శుచీ శుభ్రతా లేనివాళ్ళనీ, వాళ్లకు తమ శారీరకారోగ్యం గూర్చి ఏమీ తెలీదనీ, మంత్రతంత్రాల్లో నమ్మీ, నాటు వైద్యులను సంప్రదించీ, ప్రాణాలను
Posted in వ్యాసాలు
Leave a comment
‘‘వీరగంధం తెచ్చినారం… వీరుడెవ్వడో తెల్పుడీ’’ -పత్తి సుమతి
‘‘వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ, పూసిపోదుము మెడను వైతుము పూలదండలు…’’`కవిరాజు… త్రిపురనేని
Posted in కవితలు
Leave a comment
వరద గోదావరి – కొండవీటి సత్యవతి
‘‘నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండండి జడ్జిగారు వస్తున్నారు’’ తలమీద ఎర్రటోపీ, చేతిలో దండంతో వచ్చిన బంట్రోతు అరిచాడు. జడ్జిగారు వేంచేశారు. కోర్టులో అందరూ లేచి నిలబడ్డారు. ఒళ్ళో పిల్ల నిద్రపోయింది. గోదావరి వెంటనే లేవలేకపోయింది. జడ్జిగారు కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. లేచి నిలబడే ప్రయత్నం
Posted in సంపాదకీయం
Leave a comment
ఆమె చాలా స్ట్రాంగ్ -వి.శాంతి ప్రబోధ
‘‘అమ్మా… నాకు తెలియక అడుగు తున్న… కోపం కాకు…’’ యాదమ్మ ఎప్పుడూ ఇంతే. మనసు లోతుల్లో తచ్చాడే ప్రశ్నలు నా మీదకు వదిలి ఊపిరి తీసుకుంటుంది. కోప్పడొద్దని ముందు కాళ్ళకు బంధం వేస్తుంది.
Posted in కిటికీ
Leave a comment
