-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
శృంగార దేవత మార్లిన్ మన్రో -రొంపిచర్ల భార్గవి
మార్లిన్ మన్రో పేరు చెప్పగానే కలల్లో తేలిపోయి వెర్రెక్కిపోయే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఆమె చనిపోయి సుమారు 58 ఏళ్ళయినా అత్యత ప్రజాదరణ పొందిన శృంగార తారగా ఆమె స్థానం చలన చిత్ర ప్రపంచంలో ఈనాటికీ చెక్కుచెదరలేదు. అంతేకాదు అది ఎప్పటికీ చెరిగిపోలేని శాశ్వత స్థానమే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చలన … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
వ్యవసాయ రంగంపై నోట్ మరియు నిర్దిష్ట డిమాండ్లు – ప్రజా అసెంబ్లీ
తెలంగాణా ప్రజా అసెంబ్లీ – 2020 సెప్టెంబర్ 4, 5, 6 తెలంగాణ వ్యవసాయ రంగం గురించి, గ్రామీణ ప్రాంతం గురించి మాట్లాడుకోవడం అంటే రాష్ట్రంలో 65 శాతం జనాభా గురించి చర్చించడం. రాష్ట్ర ఆహార భద్రత గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకోవడం. మొత్తంగా మెజారిటీ ప్రజల జీవనోపాధుల గురించి మాట్లాడుకోవడం. ఇంత కీలక … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక శ్రద్ధ పెట్టాలి – ప్రజా అసెంబ్లీ
సరిపడినంత సురక్షితమైన పోషకాహారము, సురక్షితమైన నీరు, స్వచ్ఛమైన గాలి వంటివి లేని పరిస్థితులలో, ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై, ప్రైవేటు కార్పొరేట్ శక్తులు వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చివేయడంతో వైద్య ఖర్చులు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
దుర్గాబాయి దేశ్‌ముఖ్ -అక్కిరాజు రమాపతి రావు
(గత సంచిక తరువాయి…) సాహితీవ్యక్తిత్వం భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో తన సమస్త శక్తులతో నిమగ్నం కాకపోయి ఉన్నట్లయితే, స్వాతంత్య్రానంతరం నవ భారత పునర్నిర్మాణంలో, సమాజ సంక్షేమంలో తన పాత్రను, తన వ్యక్తిత్వాన్ని సమర్ధంగా సమర్పించి ఉండనట్లయితే దుర్గాబాయి సాహితీలోకంలో శిఖరాధిష్ఠితురాలై ఉండేది. ఆమెలో సృజనశక్తి అపారం. హృదయ స్పందన అత్యుత్కటం. మానవతా స్పందన అపరిమేయం. గ్రహణధారణ … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
ఇంకానా! ఇక చెల్లదు!! – నాంపల్లి సుజాత
(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) పుడుతూనే ఆమె నొసటికి దిష్టిచుక్కై తోడొచ్చింది బొట్టు.
Posted in కవితలు
Leave a comment
ఔషధం – ఎస్. కాశింబి
ఆకలితో పేగులు అరుస్తున్నా అవమానాలు కురుపులై సలుపుతున్నా అపనిందలు ఈగలై ముసురుతున్నా అవరోధాల ముళ్ళు గీసుకుంటున్నా
Posted in కవితలు
Leave a comment
మాట్లాడటం గురించి కొన్ని ఫలానా ఫలానా మాటలు – విమల
నువ్వు ఇప్పుడు మాట్లాడావనుకో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అనవచ్చు పోనీ అపుడు మాట్లాడే ఉంటావనుకో, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనవచ్చు.
Posted in కవితలు
Leave a comment
నిన్ను నువ్వే గెలవాలి
నిన్ను నువ్వే గెలవాలి! అవును ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ూర్చోవాలి! ముక్కుకు, మూతికి మాస్కులు కట్టుకోవాలి! కాలు కదపకుండా ఇంట్లోనే టీవీల పరిధిలో మెలగాలి!
Posted in పిల్లల భూమిక
Leave a comment
ఛలోనా…. కరోనా
ఛలోనా…. కరోనా ! సరిహద్దులు దాటి వచ్చావ్ కరోనా , బయలుదేరావా ఇకనైనా అందరూ నీ దాటికి హైరానా, మాకు లేదా విముక్తి ఇప్పుడైనా.
Posted in పిల్లల భూమిక
Leave a comment
కరోనా వైరస్ — ఎస్. సుష్మ , 10 వ తరగతి
ఓ కరోనా 2019 లో వచ్చావ్ 2020 నీ ముంచావ్ ప్రపంచాన్ని గడగడలాడించావ్ ఎన్నడూ లేని లాక్‌డౌన్ పద్ధతిని తీసుకొచ్చావ్
Posted in కవితలు
Leave a comment
కరోనా కష్ట కాలంలో సమంత సాహసం – కొండవీటి సత్యవతి
దేశం మొత్తానికి తాళం పడిన రోజులు. మార్చి 22 జనతా లాక్‌డౌన్ అంటూ మొదలైన సుదీర్ఘ లాక్‌డౌన్ పీరియడ్. ఎవ్వరం గడపదాటని, దాటలేని పరిస్థితి. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా, ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా రేపటినుండి మీరంతా మీ ఇళ్ళకు తాళాలేసుకుని ఇంట్లో కూర్చోండి అంటూ ప్రభుత్వం తాఖీదులు జారీ చేసిన సమయం. అర్థరాత్రి నోట్లు బందు … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
చిట్టెమ్మల చింతలు తీరేదెలా! -పి. ప్రశాంతి
తెలతెలవారుతున్నట్టు తెలుస్తోంది. పిట్టల కిలకిలా రావాలు… చేలుదాటి చెరువు మీదుగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు… మబ్బుల్ని చీల్చుకుని బైటపడాలని చూస్తున్న భానుని తొలికిరణాలు.. వీటితోపాటు బరువుగా వేలాడబడుతున్న తన డైపర్… తెల్లవారబోతోందని తెలియచేస్తున్నాయి.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ -ఉమా నూతక్కి
సుధామూర్తి గారు తన ”ఓల్డ్ మాన్ అండ్ హిజ్ గాడ్” పుస్తకంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న శీర్షికలో తనకెదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు.
Posted in మంకెన పువ్వు
Leave a comment
భారత పౌరులమైన మనము… ఆరోగ్యం – కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం
ఒక చిన్న ఉపోద్ఘాతం ఈ మహమ్మారి విజృంభణ కాలంలో ప్రజల ఆరోగ్యపు హక్కు, వారి జీవితంలోని అన్ని అంశాలపైన దాని ప్రభావం ఇందులో ప్రస్తావించాము. ప్రజల ఆరోగ్యం అనే అంశాన్ని అనేక సంక్లిష్ట విషయాల సమాహారంగా భావించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్ణయించే రాజకీయ, సాంఘిక అంశాలు, అంటే పేదరికం, ఉపాధి, లైంగికత వారి శారీరక వైకల్యాలు … Continue reading
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం
ఇతివృత్తానికి ప్రవేశిక: చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా
Posted in మనం గళమెత్తకపోతే
Leave a comment
