Author Archives: భూమిక

ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక శ్రద్ధ పెట్టాలి – ప్రజా అసెంబ్లీ

సరిపడినంత సురక్షితమైన పోషకాహారము, సురక్షితమైన నీరు, స్వచ్ఛమైన గాలి వంటివి లేని పరిస్థితులలో, ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై, ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులు వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చివేయడంతో వైద్య ఖర్చులు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…) సాహితీవ్యక్తిత్వం భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో తన సమస్త శక్తులతో నిమగ్నం కాకపోయి ఉన్నట్లయితే, స్వాతంత్య్రానంతరం నవ భారత పునర్నిర్మాణంలో, సమాజ సంక్షేమంలో తన పాత్రను, తన వ్యక్తిత్వాన్ని సమర్ధంగా సమర్పించి ఉండనట్లయితే దుర్గాబాయి సాహితీలోకంలో శిఖరాధిష్ఠితురాలై ఉండేది. ఆమెలో సృజనశక్తి అపారం. హృదయ స్పందన అత్యుత్కటం. మానవతా స్పందన అపరిమేయం. గ్రహణధారణ … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఇంకానా! ఇక చెల్లదు!! – నాంపల్లి సుజాత

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) పుడుతూనే ఆమె నొసటికి దిష్టిచుక్కై తోడొచ్చింది బొట్టు.

Share
Posted in కవితలు | Leave a comment

ఔషధం – ఎస్‌. కాశింబి

ఆకలితో పేగులు అరుస్తున్నా అవమానాలు కురుపులై సలుపుతున్నా అపనిందలు ఈగలై ముసురుతున్నా అవరోధాల ముళ్ళు గీసుకుంటున్నా

Share
Posted in కవితలు | Leave a comment

మాట్లాడటం గురించి కొన్ని ఫలానా ఫలానా మాటలు – విమల

నువ్వు ఇప్పుడు మాట్లాడావనుకో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అనవచ్చు పోనీ అపుడు మాట్లాడే ఉంటావనుకో, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనవచ్చు.

Share
Posted in కవితలు | Leave a comment

నిన్ను నువ్వే గెలవాలి

నిన్ను నువ్వే గెలవాలి! అవును ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ూర్చోవాలి! ముక్కుకు, మూతికి మాస్కులు కట్టుకోవాలి! కాలు కదపకుండా ఇంట్లోనే టీవీల పరిధిలో మెలగాలి!

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఛలోనా…. కరోనా

ఛలోనా…. కరోనా ! సరిహద్దులు దాటి వచ్చావ్‌ కరోనా , బయలుదేరావా ఇకనైనా అందరూ నీ దాటికి హైరానా, మాకు లేదా విముక్తి ఇప్పుడైనా.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కరోనా వైరస్‌ — ఎస్‌. సుష్మ , 10 వ తరగతి

ఓ కరోనా 2019 లో వచ్చావ్‌ 2020 నీ ముంచావ్‌ ప్రపంచాన్ని గడగడలాడించావ్‌ ఎన్నడూ లేని లాక్‌డౌన్‌ పద్ధతిని తీసుకొచ్చావ్‌

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – సెప్టెంబర్, 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కరోనా కష్ట కాలంలో సమంత సాహసం – కొండవీటి సత్యవతి

దేశం మొత్తానికి తాళం పడిన రోజులు. మార్చి 22 జనతా లాక్‌డౌన్‌ అంటూ మొదలైన సుదీర్ఘ లాక్‌డౌన్‌ పీరియడ్‌. ఎవ్వరం గడపదాటని, దాటలేని పరిస్థితి. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా, ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా రేపటినుండి మీరంతా మీ ఇళ్ళకు తాళాలేసుకుని ఇంట్లో కూర్చోండి అంటూ ప్రభుత్వం తాఖీదులు జారీ చేసిన సమయం. అర్థరాత్రి నోట్లు బందు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చిట్టెమ్మల చింతలు తీరేదెలా! -పి. ప్రశాంతి

తెలతెలవారుతున్నట్టు తెలుస్తోంది. పిట్టల కిలకిలా రావాలు… చేలుదాటి చెరువు మీదుగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు… మబ్బుల్ని చీల్చుకుని బైటపడాలని చూస్తున్న భానుని తొలికిరణాలు.. వీటితోపాటు బరువుగా వేలాడబడుతున్న తన డైపర్‌… తెల్లవారబోతోందని తెలియచేస్తున్నాయి.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ -ఉమా నూతక్కి

సుధామూర్తి గారు తన ”ఓల్డ్‌ మాన్‌ అండ్‌ హిజ్‌ గాడ్‌” పుస్తకంలో ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అన్న శీర్షికలో తనకెదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు.

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

భారత పౌరులమైన మనము… ఆరోగ్యం – కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఒక చిన్న ఉపోద్ఘాతం ఈ మహమ్మారి విజృంభణ కాలంలో ప్రజల ఆరోగ్యపు హక్కు, వారి జీవితంలోని అన్ని అంశాలపైన దాని ప్రభావం ఇందులో ప్రస్తావించాము. ప్రజల ఆరోగ్యం అనే అంశాన్ని అనేక సంక్లిష్ట విషయాల సమాహారంగా భావించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్ణయించే రాజకీయ, సాంఘిక అంశాలు, అంటే పేదరికం, ఉపాధి, లైంగికత వారి శారీరక వైకల్యాలు … Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఇతివృత్తానికి ప్రవేశిక: చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్‌-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

భారతదేశ పౌరులమైన మేము… మహిళలపై హింస-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

ఇతివృత్తానికి ప్రవేశిక: చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్‌-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

కరోనా డైరీస్‌ – ఫీల్డ్‌ టీమ్‌

ఇటీవల ప్రపంచాన్ని, దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి. పేద, గొప్ప, ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అంతటా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట విమానాలలో ఎక్కి దిగే ఉన్నవాళ్ళకే వస్తుందనేది కాస్తా ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయింది. దాంతోపాటే ఆ వైరస్‌ వ్యాప్తి గురించి, వైరస్‌ రాకుండా ఎలా ఉండాలి, వచ్చినా ఎలా బయటపడాలి, అసలు రాకుండా … Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment