Category Archives: మృదంగం

మృదంగం

ఏడనున్నాడో…ఎక్కడున్నాడో…

కొండేపూడి నిర్మల రావూరి భరద్వాజ తెలుసా మీకు!? చాలామంచి రచయిత.దృశ్యాన్ని కళ్ళకు కట్టే కధనశైలి, చమత్కారం హాస్యం ఆయన శైలి.

Share
Posted in మృదంగం | Leave a comment

కాళ్ళను కళ్ళలో పెట్టి చూసుకోవాల్సిందే

కొండేపూడి నిర్మల నిజాం ఆస్పత్రిలో ఒ.పి కార్డు కోసం క్యూలో నుంచున్నాను.

Share
Posted in మృదంగం | 2 Comments

దేశంలో ప్రేమ కలక

కొండేపూడి నిర్మల మొన్న మా తమ్ముడి కూతురు కరుణశ్రీ ఫోన్‌ చేసింది తన సహ ఉద్యోగితో ప్రేమలో పడిందట.

Share
Posted in మృదంగం | Leave a comment

లవ్‌స్టోరీ

కొండేపూడి నిర్మల మూడేళ్ళ పాపే పాకిస్తాన్‌ ఏజెంటా..?

Share
Posted in మృదంగం | 1 Comment

వ్యాపార సృజనాత్మకత చేసే దుర్మార్గం చిన్నది కాదు

కొండేపూడి నిర్మల ఈ నెల బెంగళూరు కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన నార్త్‌ ఈస్టరన్‌ అండ్‌ సౌత్‌ పొయెట్రీ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు విన్న కవితల్లో ఒకటి నన్ను బాగా వెంటాడుతోంది.

Share
Posted in మృదంగం | 1 Comment

ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో…?

కొండేపూడి నిర్మల ఇవ్వాళ పొద్దున్నే తలకి గోరింటాకు పెట్టుకోవడంవల్ల బైటికెటూ పారిపోలేక టీవిముందు కూచున్నాను. అరగంటలో తల పండిపోయింది. గోరింటాకుతో కాదు. మెగా ఛానళ్లతో… ఒక మీట నొక్కగానే వెండి తెర వేలుపు నవ్వుతు పలకరించాడు.

Share
Posted in మృదంగం | Leave a comment

”పెయింటింగ్సే నా పిల్లలు”-గోపాలుని విజయలక్ష్మి

కొండేపూడి నిర్మల హైదరాబాద్‌లో వారం రోజులు వుండాల్సిన పని పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో వున్న మా చెల్లెలు లీల ఇంటికొచ్చాను. నిన్న పొద్దున్నే కాఫీ తాగుతూ మొగుడ్ని ఫోన్లో వింటున్నాను.

Share
Posted in మృదంగం | 1 Comment

మన తల ఎవరి పాదాల మీద వుంది?

కొండేపూడి నిర్మల అనగా అనగా ఒక ఇరమై ఏళ్ళ అమ్మాయి.. అప్పుడే డిగ్రీ పరీక్ష రాసి, ఎప్పటినుంచో కలలు కంటున్న విలేఖరి ఉద్యోగం కోసం పత్రికలో చేరింది. చేరిన కొత్తలోనే ఉగాది ప్రత్యేక సంచిక కోసం బాపు బొమ్మకి ప్రేమ కథ రాయమన్నారు. తెల్లవార్లూ నిద్రకాచి మనసంతా వొలకబోసి ముఖ చిత్ర కథ రాసి భయం … Continue reading

Share
Posted in మృదంగం | 3 Comments

చర్చలకీ చర్యలకి మధ్య అగాధంలో….

కొండేపూడి నిర్మల వరంగల్లు జిల్లా, పర్కాల మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో చనిపోయిన రోహిణిది బాలింత మరణమా? సహజ మరణమా?

Share
Posted in మృదంగం | Leave a comment

గాంధారి లోకంలో శ్రీలేఖ పోరాటం

కొండేపూడి నిర్మల చాలా రోజుల నుంచీ మీకు శ్రీలేఖ గురించి చెప్పాలనుకుంటున్నాను. దాదాపు పదిహేనేళ్ల క్రితం ”శావీ” అనే ఆంగ్ల పత్రికలో ఆమె ఆత్మకథ చదివి దాచుకున్నాను. ఆవిడ ధైర్యం, ఆత్మవిశ్వాసం లాగే సంఘర్షణ కూడా నన్ను వెంటాడుతూ వుంటుంది. కేరళ పోలీసు శాఖలో మొదటి తరం మహిళా అధికారి శ్రీలేఖ. నేరస్థుల పాలిట సింహ … Continue reading

Share
Posted in మృదంగం | Leave a comment

ఆ దేశం నీకేమిచ్చింది?

కొండేపూడి నిర్మల లూసియనాలో చదువుకుంటున్న అల్లం రాజయ్య కంటిదీపం కిరణ్‌కుమార్‌ హత్య వార్త విన్నప్పటినుంచీ మనసు మనసులో లేదు. అంతకు ముందు ఎ.బి.కె. ప్రసాద్‌ మనవడి మరణం ఇలాంటిదేనని గుర్తొచ్చింది.

Share
Posted in మృదంగం | 6 Comments

క్రోమోజోముల్ని కంగాళీ చేసే భావజాలం

మొన్న వెబ్సైటులో ఏవో వ్యాసాలు చూస్తూ పోతున్న నన్ను ఒక యువకుడి వాస్తవ గాధ కట్టి పడేసింది. ప్రస్తుతం నేను పనిచేస్తున్న థర్డు జండరు ప్రాజెక్టుకి దగ్గరగా వుండటంతో ఆసక్తి కొద్దీ వెంటనే అనువాదం చేసాను. ఆ కధ ఇలా మొదలయింది.

Share
Posted in మృదంగం | Leave a comment

పతాక సన్నివేశం

కొండేపూడి నిర్మల ఈ మధ్య ఒక ఇల్లాలు మొగుడ్ని తెగనరికి అతడి తలకాయ పోలీసుస్టేషనుకి సమర్పించి మరీ లొంగిపోయింది. అంతకంటే ముందు చాలా నెల్ల క్రితం మరో ఇల్లాలు భర్తను చంపి ఊరగాయ పెట్టిందని వార్త వచ్చింది.

Share
Posted in మృదంగం | 1 Comment

గిరిజనులకి మన ”నాగరికత అచ్చిరాలేద”ట

కొండేపూడి నిర్మల పాముల్ని పట్టడానికి కప్పల్ని ఎరవేస్తారని మనకు తెలుసు. దాని శరీరంలో మేకుల్ని దించి గోడకో బల్లకో బంధించినంత మాత్రాన కప్ప మన శత్రువా ఏమిటి?

Share
Posted in మృదంగం | Leave a comment

బాల్య వివాహాల్ని తలపిస్తున్న మన పెళ్ళితంతు

కొండేపూడి నిర్మల మీ అమ్మమ్మనో, బామ్మనో వాళ్ళ పెళ్ళి సంబరాల్ని గురించి చెప్పమనండి! అర్థరాత్రి భాజాలు వాయించి నిద్ర లేపి, బెల్లం ముక్క తినిపిస్తూ తాళి కట్టించారనో, పల్లకీలో వూరేగడం తప్ప ఇంకేమీ గుర్తు లేదనో…చెబుతారు.

Share
Posted in మృదంగం | Leave a comment

సమాచార విప్లవం ఎవరి కోసం?

“స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించి సీట్లలో వారినే కూచ్చోనిద్దాం” అనడానికి, జేబులు కొట్టకపోవడం మన సంప్రదాయం. ఎవరి జేబులో పైసలు వారినే ఖర్చు పెట్టుకోనిద్దాం – అనడానికి ఆ దృష్టిలో ఏమి తేడా లేదు. అంటే హక్కుల్నీ, సమస్యల్ని ఆదర్శం తోనో, భావజాలానికి సంబంధించిన మాయాజాలంలోనో దక్కించుకోగలమని మనం ఇంకా నమ్ముతున్నామా?

Share
Posted in మృదంగం | Leave a comment