Daily Archives: February 5, 2008

స్త్రీని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న ‘నవీన’

కె.సత్యవతి ప్రతిరోజూ టీవీ9లో ప్రసారమవుతున్న స్త్రీల కార్యక్రమం ‘నవీన’ నూతన స్త్రీని ఆవిష్కరించిన అత్యంత నవీన కార్యక్రమం. ప్రధాన స్రవంతి ఎలక్ట్రానిక్‌ మీడియలో, ఆధునిక స్త్రీ రూపాన్ని రూపుకట్టించింది నవీన.

Share
Posted in రిపోర్టులు | 2 Comments

ఎ థౌజండ్స్‌ స్ల్పండిడ్‌ సన్స్

డా.జి భారతి (గత సంచిక తరువాయి భాగం) ఆ తరవాత కాబూల్లో అల్లకల్లోలం మరింత అవుతుంది. రషీద్‌ వారంపాటు షాపుకి కూడా వెళ్ళడు.

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

గర్ల్‌ పవర్‌

పి. సత్యవతి 1980ల తరవాత స్త్రీవాద ఉద్యమ ఉధృతి తగ్గిందనీ, స్త్రీలకి కూడా ఉద్యమంపై ఆసక్తి సన్నగిల్లిందనీ, అటు ఇంటిని నిర్వహిస్తూ, ఇటు తన ఉద్యోగం, వ్యక్తిగత అభిరుచుల క్రియశీల కార్యక్రమాల నిర్వర్తించడం కష్టమని తేలిపోయింది కనుక, అన్నీ కావాలనుకోడం అత్యాశ అవుతుందంటూ పత్రికల నిండా వ్యాసాలు రావడం మొదలైంది.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

విడి ఆకులు

పాతూరి అన్నపూర్ణ కొత్త చెప్పులు నడవడానికి ఇబ్బందిపెడుతున్నాయి.అలవాటయ్యేంతవరకు కష్టం. వానకూడా వచ్చేటట్లుంది.

Share
Posted in కథలు | Leave a comment

‘గుంట’గుండె చప్పుడు

కొండవీటి సత్యవతి అమ్మా ! ఓ అమ్మా! నన్ను మగ్గం కేసి అలా వొత్తియ్యకే.. నేను నలిగిపోతున్నానే… నువ్వు సగం గుంటలో కూర్చుని మగ్గం నేస్తుంటే నీ పొట్ట పలకకి ఆనుతుంటే..

Share
Posted in కవితలు | Leave a comment

కవితలు

నిషేధం నవ్వింది పంతం సుజాత నీకూ నాకూ మాటతేడాలొచ్చిన ప్రతిసారి చిత్రంగా ఇంట్లో వస్తువులకి ప్రాణమొస్తుంది.

Share
Posted in కవితలు | Leave a comment

మౌనరాగాలు ఆలపించిన ‘అరుణా’క్షరాలు

డా. శిలాలోలిత ‘మనుష్యుల మధ్య మనుష్యుల కోసం బ్రతకడమే మంచితనం’. అని ‘టాల్‌స్టాయ్‌’ అన్నట్లుగానే కవయిత్రి అరుణ కూడా ఆ కోవలోకే వస్తారు.

Share
Posted in మనోభావం | Leave a comment

మాది స్జేజి కింది బతుకేనా

జూపాక సుభద్ర గా మద్దెన ఓ బహుజన పెద్దమనిషి మా దళిత బహుజన కులాలల్ల ఆడోల్లకు మస్తుగ స్వేచ్ఛలు, సమానత్వాలున్నయి, పెద్దకులాల ఆడోల్లకున్నన్ని కట్లు, కచ్ఛడాలుండయి. వాల్లు బడ్తున్న సెరలు మా ఆడోల్లు బడ్తలేరని తీర్పిచ్చిండు.

Share
Posted in మాక్క ముక్కు పుల్ల గ | Leave a comment

కల్లోల అస్సాంలో కవితా విహారం-సాహిత్య అకాడమీ నేషనల్‌ పొయెట్స్‌ మీట్‌-2007

డా. కె. గీత అస్సాంలో కజిరంగా నేషనల్‌ పార్క్‌కు దగ్గర్లో వున్న బోకాహాట్‌లో జె.డి.ఎస్‌.జి. కాలేజీ, సాహిత్య అకాడమీ కలిసి నిర్వహిస్తున్న నేషనల్‌ పొయెట్స్‌ మీట్‌ – 2007లో పాల్గొనడాన్కి ఆహ్వానం అందింది నాకు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గాంధారి లోకంలో శ్రీలేఖ పోరాటం

కొండేపూడి నిర్మల చాలా రోజుల నుంచీ మీకు శ్రీలేఖ గురించి చెప్పాలనుకుంటున్నాను. దాదాపు పదిహేనేళ్ల క్రితం ”శావీ” అనే ఆంగ్ల పత్రికలో ఆమె ఆత్మకథ చదివి దాచుకున్నాను. ఆవిడ ధైర్యం, ఆత్మవిశ్వాసం లాగే సంఘర్షణ కూడా నన్ను వెంటాడుతూ వుంటుంది. కేరళ పోలీసు శాఖలో మొదటి తరం మహిళా అధికారి శ్రీలేఖ. నేరస్థుల పాలిట సింహ … Continue reading

Share
Posted in మృదంగం | Leave a comment