-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2023 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Monthly Archives: April 2023
స్పందన – ఆపర్ణ తోట
‘ఆమె ఈ పని కేటాయించుకుని రాలేదు’ ముప్ఫయ్యేళ్ళు ఒక పత్రిక నడపడం అంటే సాధారణమైన విషయం కాదని మనందరికీ తెలుసు. అసలు పత్రిక నడపడమే ఖర్చుతో కూడిన వ్యవహారం. అందులో లాభాపేక్ష లేకుండా లాభం రాదు, ఆ రావడం కూడా కనాకష్టం మీదే. ఇక అంతర్జాల పత్రికలతో పోటీపడుతూ ప్రింట్
Posted in స్పందన
Leave a comment
స్పందన – ప్రసన్నకుమారి
భూమిక నా జీవితంలో ఒక భాగం సత్యవతి గారికి, మీ పట్టుదల, అకుంఠిత దీక్షతో ‘‘భూమిక’’ను 30 సంవత్సరాలు నడిపించారు. అప్పుడే 30 సంవత్సరాలు నిండినాయా? అనిపిస్తుంది. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులను,
Posted in స్పందన
Leave a comment
స్పందన – గిరిజ పైడిమర్రి
భూమికకు హార్దిక శుభాకాంక్షలు ముప్ఫయి సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమికకు ముందుగా హార్దిక శుభాకాంక్షలు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడి, మరెందరో మహిళలకు ఆపన్న హస్తం అందిస్తున్న భూమిక ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని
Posted in స్పందన
Leave a comment
స్పందన – జ్వలిత
‘హితురాలు భూమిక’ భూమికతో నా అనుభవం నా జీవితంలా ఎంతో చిత్రమైంది. 1975లో పదో తరగతిలో పెళ్ళితో ఆగిపోయిన నా చదువు, ఇద్దరు సంతానం తర్వాత ఇంటర్ లేకుండా 1985లో
Posted in స్పందన
Leave a comment
స్పందన – డా॥బండారి సుజాత
Posted in స్పందన
Leave a comment
స్పందన – కుప్పిలి పద్మ
భూమిక ఆవిష్కరణలో సత్యవతి గారితో పరిచయం`స్నేహం మొదటి సంచిక నుంచీ ఇప్పటికీ పాఠకురాలిని. అచ్చంగా మనకోసం ఒక గది… మనదైన స్పేస్…మన పత్రికలు మానుషి, భూమిక. సంతోషంగా అనిపించే ఆలోచన. కొంతకాలం తర్వాత మెల్లగా మానుషి వెళ్ళిపోయినా
Posted in స్పందన
Leave a comment
స్పందన – శాంతి ప్రబోధ
ప్రత్యేక సంచిక ప్రత్యేకంగా దాచుకునేంత విలువైనదిగా ఉండాలి. ఎప్పటిదో గుర్తులేదు. పది పదిహేనేళ్ళ క్రితం వచ్చిన ప్రత్యేక సంచిక ఇప్పటికీ నా దగ్గర ఉంది. ప్రపంచ స్త్రీవాదంలో వస్తున్న
Posted in స్పందన
Leave a comment
స్పందన – దీప్తి
భూమికతో పరిచయం చాలా ఆలస్యంగా అయింది. కానీ చాలా గట్టి బంధం ఏర్పడిరది. వంటా వార్పు, పంచాంగాలు, బట్టలు, నగలు, హాస్యం పేరుతో వెకిలితనం వంటి వాటికి పరిమితమైన
Posted in స్పందన
Leave a comment
స్పందన – శీలా సుభద్రాదేవి
మహిళా పత్రిక అంటే వంటలు, ముగ్గులు, అలంకరణలు వీటితో పాటు కాసిన్ని కవితలు, కథలు అనే ఉద్దేశాలతో వనిత, మహిళ, మహిళా జ్యోతి వంటి పత్రికలు తెచ్చినా చదువుకున్న, ఉద్యోగినులు అయిన ఆధునిక మహిళలు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి ఆశిస్తున్నారు, వాళ్ళ
Posted in స్పందన
Leave a comment
స్పందన – పి. శివలక్ష్మి
స్తీల కోసం స్త్రీ వాద పత్రిక భూమిక పోషించిన అద్భుతమైన పాత్ర! ముందుగా 30వ పుట్టినరోజు జరుపుకోబోతున్న భూమికకు హృదయపూర్వక అభినందనలు!
Posted in స్పందన
Leave a comment
స్పందన – విజయ భాస్కర్ జెల్లా
భూమిక పేరు నేను మొదటిసారిగా చూసింది సుమారు 2009లో అనుకుంటా, ఏదో టివి న్యూస్ ఛానల్‌లో స్క్రోలింగ్ వస్తోంది. ఆపద, అవసరాల్లో ఉన్న మహిళలు సహాయం మరియు సలహా
Posted in స్పందన
Leave a comment
స్పందన – జి.విజయలక్ష్మి
మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక, మహిళల సమస్యలను చర్చించే వేదిక, మహిళల మనోభావాలను ప్రతిబింబించే స్వచ్ఛమైన దర్పణం భూమిక. చలంగారు చెప్పినట్లు స్త్రీకి కూడా స్పందనలు, మనసు, మెదడు ఉన్నాయని, ఆలోచించగలదని, చర్చించగలదని,
Posted in స్పందన
Leave a comment
స్పందన – ఎస్.కాశింబి
ఒక సామాజిక రుగ్మత గురించి కత్తి రaళిపించే సంపాదకీయం, అత్యంత మార్మికత, ప్రభావాత్మకత గల ఏదో ఒక పుస్తకం గురించిన సమీక్ష, ఎన్నుకున్న రంగంలో అత్యున్నత స్థితికి చేరిన వ్యక్తి ‘జీవితానుభవాలు’ శీర్షిక, ఓల్గా, శాంతిప్రబోధ, సుభద్రల విలువైన ఫీచర్స్,
Posted in స్పందన
Leave a comment
స్పందన – కె.వరలక్ష్మి
భూమికతో నడక ముప్ఫై ఏళ్ళ భూమిక ప్రస్థానంలో మొదటినుంచీ కొనసాగిన స్నేహం నాది. అంతవరకూ వస్తున్న స్త్రీల పత్రికల ఒరవడిని మార్చి వంటలు, కుట్లు, అల్లికలు కాకుండా
Posted in స్పందన
Leave a comment
స్పందన – శేషవేణి
ఒక పరిపూర్ణ స్త్రీవాద పత్రిక ‘భూమిక’ ముందుగా ‘భూమిక’ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు.
Posted in స్పందన
Leave a comment
స్పందన -తుర్లపాటి లక్ష్మి
భూమికకు అభినందనలు భూమికకు 30 సంవత్సరాలు. ఇదొక అద్భుతమైన విషయం. ముందుగా అభినందనలు. సాధారణంగా ఏ పత్రికనయినా వెలుగులోకి తీసుకురావడం, కొనసాగించడం కత్తిమీద సామే. పత్రికను ఆర్థికంగా నిలబెట్టుకోవడం, సమయానికి పత్రిక సంపూర్ణ రూపంలో బయటకు రావడం, దాని సర్క్యులేషన్, పాఠకులకు చేర్చడం, రచనలు సేకరించడం… ఇలా చూస్తే దేనికదే పెద్ద టాస్క్. అందునా ‘భూమిక’ … Continue reading
Posted in స్పందన
Leave a comment