పుస్తకాలను 23-11-2024 (శనివారం) రోజు ఆవిష్కరించారు. ‘విజయ గాథ’ డా. బోయి విజయభారతి గారి స్వీయ చరిత్ర. ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ విజయ భారతి గారి గురించి 52 మంది రాసిన జ్ఞాపకాలను గుదిగుచ్చి అందించిన స్మారక సంచిక.
‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ లో నా వ్యాసం ఉంది. ‘విజయ గాథ’ ని నేను, గిరిజ పైడిమర్రి edit చేశాం. ఆ process గురించి గిరిజ ఆ పుస్తకంలో రాసింది. Continue reading