రైతే రాజు – టి.భవ్యశ్రీ, 7వ తరగతి

రైతు దేశానికి రాజు
రైతు లేకుంటే మనం లేము Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

రైతు పంట పొలాలు – జి.మోక్షిత, 7వ తరగతి

రైతు పండిరచే పచ్చని పొలాలు
రైతు ఇచ్చే పచ్చని చెట్లు Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జూన్ 2024

జూన్ 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

తన అడుగు జాడల్ని బలంగానే వేసి వెళ్ళిన సాయిపద్మ- ఉమా నూతక్కి

పరిచయం ఉన్నవాళ్ళంతా స్నేహితులు కాలేరు. స్నేహితులంతా ప్రాణస్నేహితులు కాలేరు. ఇలా చూసిన, మాట్లాడుకున్న కాసిన్ని రోజుల్లోనే ప్రాణస్నేహితులవ్వాలంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. సాయిపద్మా, మాలినీ, నేనూ ప్రాణస్నేహితులం. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయి పద్మ ప్రత్యేకం – లీలా ప్రసాద్‌

మా అమ్మ సాయిపద్మ గారి గురించి ఒక పది వాక్యాలు రాద్దామని అనుకున్నాను, కానీ పదిహేను వేల వాక్యాలు రాసినా తక్కువే. అమ్మ అని ఎందుకన్నానంటే కన్న తల్లిదండ్రులే కన్న పిల్లలని రోడ్డుమీద వదిలేస్తున్న ఈ రోజుల్లో ఆవిడకి సంబంధం లేని ఎంతోమంది పిల్లలను చేరదీసి విద్యను, వైద్యాన్ని అందించి, వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని విధాలా ఆదుకుని, ఒక స్థాయికి వచ్చేవరకూ సహాయం Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

మా కుటుంబానికి పద్మ వెన్నెముక – యు.సీతా దేవి

మా పద్మ తల్లి గురించి ఒక చిన్న పేరా రాయండి అని అన్నారు. అసలు అంత క్లుప్తంగా రాయగలమా తన గురించి. వామనుడి లాగా ఒక అడుగు ఆకాశంలో, ఒక అడుగు నేలమీద పెట్టి, మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అన్నట్లు ఆకాశం నుండి పాతాళం వరకు తనకి తెలియని విషయం ఏమీ లేదు. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయి పద్మ ప్రత్యేకం – అనిల్‌ అట్లూరి

ఎన్నో ప్రణాళికలు, మరెన్నో ప్రయోగాలు, దేశదేశాలు తిరిగావు. ఒక enterpreneur గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించావు. ఎన్ని కలలు నీవి! ఎన్ని సంప్రదింపులు నాతో! ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచావు. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

I will miss you Padoo… – Ram sundar

Sai Padma was a remarkable individual whose strength, talents, and compassion touched the lives of many. Despite facing challenges, she pursued her passions with unwavering determination, leaving a lasting impact as a lawyer, singer, writer, and philanthropist. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయి పద్మ ప్రత్యేకం – కిరణ్‌ ప్రభ

నిత్య చైతన్యశీలి, స్నేహానికి ప్రతిరూపం, సానుకూల దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం, ద్విభాషా రచయిత్రి. సామాజిక సేవంటే ప్రాణం. పదిహేనేళ్ళకు పైగా పరిచయం. మొదటిసారి వారు అమెరికాలో మా ఊరు వచ్చినప్పుడు కలుసుకున్నాం. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయి పద్మ ప్రత్యేకం – `పసునూరి రవీందర్‌

జోహార్లు… సాయిపద్మ గారూ! మీ అకాల మరణం మాకు నమ్మశక్యం కాకుండా ఉంది. పదేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి సండే సంచికలో మీ కథ చదివి కాల్‌ చేసినపుడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయి పద్మ ప్రత్యేకం – స్వర్ణ కిలారి

ఆత్మవిశ్వాసం నిండిన మీ కళ్ళంటే ఇష్టం
కదలకుండా ప్రపంచాన్ని చుట్టి వచ్చే మీ మాటలు ఇష్టం Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాహసి సాయిపద్మ !! – సురేశ్‌ వెలుగూరి

తక్కువ జీవితకాలం వున్నవాళ్లు ఎక్కువ పనిచేస్తారని, ఆ అవుట్‌పుట్‌కి చాలా వాల్యూ వుంటుందని స్టీఫెన్‌ హాకింగ్స్‌ అంటాడు. అంగవైకల్యం మనిషిని మరింత దృఢపరుస్తుందని, అందుకు తానే సజీవ ఉదాహరణ అని కూడా చెప్తాడాయన. సాయిపద్మకీ ఈ సూత్రం వర్తిస్తుంది. పోలియోని ఒక అంగవైకల్యంగా చూడకుండా, దానిని ఒక ‘ఎసెట్‌’ లాగా మార్చుకుందామె. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

సాయి పద్మ ప్రత్యేకం – శారద సుబ్రహ్మణ్యం

నా ప్రియ శిష్యురాలు శ్రీమతి సాయిపద్మ ఈ లోకంలో ఇక లేదు అని మీ అందరికీ చెప్పటానికి చాలా చింతిస్తున్నాను. తను చేసిన గొప్ప సంఘ సంస్కరణలు ద్వారా తను ఎప్పుడు మన మనుసుల్లో మనతోటే ఉంటుంది. సాయి ఎంత అన్యాయం అమ్మ ఇలా అర్థాంతరంగా అందరిని వదిలేసి వెళ్లిపోవడం తట్టుకోలేకపోతున్నాను తల్లి. ఆ భగవంతుడికి కూడా దయలేదా? Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

ప్రేమజ్యోతి, సేవానిరతి సాయిపద్మ – అనిశెట్టి రజిత

జీవితంలో ఇంకా సగం బతుకు మిగిలి ఉండగానే మానవి, స్నేహనిధి, మేధావి, ఎందరో పిల్లలకు ప్రియమైన అమ్మ, సకల జనులకు బాంధవి సాయిపద్మ రెండు రోజులు జ్వరపడి హఠాత్తుగా కుప్పకూలిపోవడం. మనందరికీ అల్విదా అంటూ వెళ్ళిపోవడం అతిపెద్ద విషాదం. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

మా జీవితాలను మార్చిన ‘గ్లోబల్‌ ఎయిడ్‌’ – ఎస్‌. నాగమణి

నా పేరు నాగమణి. నేను ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకు గ్లోబల్‌ ఎయిడ్‌ సహాయ సహకారాలతో చదువుకున్నాను. సాయి పద్మ మేడం, ఆనంద్‌ సార్‌ నన్ను వారి ఇంట్లో ఉంచుకుని బ్యూటీషియన్‌ కోర్సులో చేర్పించారు. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

మా జీవితాలను మార్చిన ‘గ్లోబల్‌ ఎయిడ్‌’ – టి.శైలజ

సాయి పద్మ మేడం, ఆనంద్‌ సార్‌ కలిసి స్థాపించిన గ్లోబల్‌ ఎయిడ్‌ అనే సంస్థ ద్వారా మా జీవితాలనే మార్చేశారు. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేశారు. అందులో నేనూ ఒక దానిని. Continue reading

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment