-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Author Archives: భూమిక
సమాజాన్ని కదిలించే ‘‘హోరుగాలి’’ – సయ్యద్ ముజాహిద్ అలీ
ఆధునిక కాలం నుంచి మధ్యయుగాలకు రాజకీయ నాయకులు సమాజాన్ని తీసుకువెళ్లి సమాజంలో అరాచకాలను, ఆటవిక నీతిని అమలు చేస్తుంటే.. ఏ కవి రచయిత వ్యాసకర్త ఊరికే చేతులు కట్టుకొని ఉండరు. ఒక దీపధారిjైు హోరుగాలిలా వీస్తూ సమాజానికి దారి చూపుతూ, వర్తమానాన్ని తన కలంతో అక్షరీకరించి చరిత్రగా ముందు తరాలకు అందజేస్తారు.
Posted in పుస్తక పరిచయం
Leave a comment
చీకటి వెలుగుల రేఖ – అనురాధ కోవెల
నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అమ్మాయి జీవితం. రాత్రికి రాత్రే ఇంటి పెద్దరికం మీద పడి బాల్యాన్ని కోల్పోయిన ఒక ఆడపిల్ల అనుభవాల పాఠం. తళుకు బెళుకుల సామ్రాజ్యంలో ఉండే చీకటి కోణాలు తెలిసీ తప్పని పరిస్థితుల్లో అందులోకి దిగిన ఆడపిల్ల పడిన తడబాటు. సాధారణ ఆడపిల్లలా ఒక నమ్మకమైన ప్రేమ పంచే … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
చిగురంత ఆశ – పిల్లల సినిమాలు 25 – డా. పి. యస్. ప్రకాశరావు
ప్రత్యేకంగా పిల్లల కోసం తీసిన సినిమాలు మనకు తక్కువ. కొ.కు అన్నట్టు ‘మనం ఏ చిత్రాలైతే చూస్తున్నామో మన పిల్లలూ ఆ చిత్రాలే చూస్తున్నారు’. ఈ పుస్తకం పిల్లలకోసం తీసిన 25 ఉత్తమ చిత్రాల సమీక్ష. పెద్దల సినిమాల సమీక్ష ‘రియలిస్టిక్ సినిమా’ పుస్తకం రాసిన శివలక్ష్మిగారే ఇది కూడా రాశారు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘నేనొక రంగస్థల కళాకారిణిని కావటంవలన ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు’ – పూంగొడి మదియరసు / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
ట్రాన్స్‌జెండర్ కళాకారులు తమిళనాడులోని ఈ పురాతన రంగస్థలంపై తమకున్న మక్కువను కొనసాగిస్తున్నప్పుడు ఎదుర్కొంటోన్న సవాళ్ళ గురించి ఒక తెరుక్కూత్తు కళాకారిణి మాట్లాడుతున్నారు
Posted in వ్యాసాలు
Leave a comment
నెత్తురోడుతున్న పాలస్తీనాలో ప్రతిఘటనా జ్వాలలు – చైతన్య చెక్కిళ్ల
గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న జాతిసంహారం (genocide) మొదలై ఎనిమిది నెలలు కావస్తున్నది. 76 ఏండ్ల క్రితం ఇజ్రాయిల్ స్థాపనతో పాలస్తీనీయుల జాతి ప్రక్షాళన (ethnic cleansing) మొదలయింది. 76 ఏండ్లుగా పాలస్తీనా ప్రజలను బలవంతపు వలసలకు గురి చేస్తూ, ఊర్లలో నుండి వెళ్లగొడ్తూ, జైళ్ళలో వేస్తూ, మిలిటరీ దాడులతో హత్యాకాండలు చేస్తూ ఇజ్రాయిల్ జాతి ప్రక్షాళన … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
భూషణం కథలు – గిరిజన జీవిత చిత్రణ – సారిపల్లి నాగరాజు
అడవులలో, కొండ ప్రాంతాలలో నివసిస్తూ లేదా సంచార జీవనము గడుపుతూ ఆదిమ సంస్కృతిలో ఉండే తెగవారిని ‘గిరిజనులు’ అంటారు. ప్రపంచ దేశాలలో అన్ని జాతుల సంస్కృతుల కన్నా ఆదివాసుల సంస్కృతి భిన్నంగానూ, అపురూపంగాను ఉంటుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
పరివర్తనం – నాంపల్లి సుజాత
Posted in కవితలు
Leave a comment
ముడి – డా.నీరజ అమరవాది
Posted in కవితలు
Leave a comment
తన అడుగు జాడల్ని బలంగానే వేసి వెళ్ళిన సాయిపద్మ- ఉమా నూతక్కి
పరిచయం ఉన్నవాళ్ళంతా స్నేహితులు కాలేరు. స్నేహితులంతా ప్రాణస్నేహితులు కాలేరు. ఇలా చూసిన, మాట్లాడుకున్న కాసిన్ని రోజుల్లోనే ప్రాణస్నేహితులవ్వాలంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. సాయిపద్మా, మాలినీ, నేనూ ప్రాణస్నేహితులం.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
సాయి పద్మ ప్రత్యేకం – లీలా ప్రసాద్
మా అమ్మ సాయిపద్మ గారి గురించి ఒక పది వాక్యాలు రాద్దామని అనుకున్నాను, కానీ పదిహేను వేల వాక్యాలు రాసినా తక్కువే. అమ్మ అని ఎందుకన్నానంటే కన్న తల్లిదండ్రులే కన్న పిల్లలని రోడ్డుమీద వదిలేస్తున్న ఈ రోజుల్లో ఆవిడకి సంబంధం లేని ఎంతోమంది పిల్లలను చేరదీసి విద్యను, వైద్యాన్ని అందించి, వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని … Continue reading
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
